ETV Bharat / sports

కోహ్లీపై నెటిజన్లు ఫైర్​.. ఏం జరిగిందంటే? - టీమ్​ఇండియా వర్సెస్​ దక్షిణాఫ్రికా

Fans fire on Virat Kohli: టీమ్​ఇండియా మాజీ సారథి కోహ్లీకి సోషల్​మీడియా సెగ తగిలింది. నెటిజన్లు అతడిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకీ విరాట్​ ఏం చేశాడంటే?

kohli
కోహ్లీ
author img

By

Published : Jan 23, 2022, 9:16 PM IST

Fans fire on Virat Kohli: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని విరాట్​కు సూచిస్తున్నారు.

ఏం జరిగిందంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డే ప్రారంభానికి ముందు భారత జాతీయ గీతాలపన సందర్భంగా కోహ్లీ చేసిన పని అభిమానులను తీవ్రంగా కలిచి వేసింది. తోటీ ఆటగాళ్లంతా జాతీయ గీతాలపన చేస్తుంటే అతడు మాత్రం ఆ సమయంలో చూయింగ్​ గమ్​ నములుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

దీంతో.. జాతీయ జట్టుకు ఆడటం ఇష్టం లేకపోతే తప్పుకోవాలని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ ఇలా చేయడానికి కారణం.. బీసీసీఐ తన పట్ల వ్యవహరిస్తున్న తీరే కారణమని మాట్లాడుకుంటున్నారు. అందుకే విరాట్​ ఇలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా విరాట్​ ప్రవర్తించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

  • Virat Kohli was busy chewing something when national anthem was being played.

    He is apparently THE YOUTH ICON pic.twitter.com/KuJ5ZtROEd

    — Raghu Anand 🇮🇳 (@raghuaanand) January 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

భారత్​-దక్షిణాఫ్రికా మ్యాచ్​.. కోహ్లీ కూతురు ఫొటో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.