ETV Bharat / sports

చివరి సిరీస్​కు సై - aus

ఇప్పటికే టీ 20 సిరీస్ కోల్పోయిన కోహ్లీసేన.. వన్డే సిరీస్​ గెలవాలని పట్టుదలతో ఉంది. ఆసీస్​తో తొలి వన్డే హైదరాబాద్​ ఉప్పల్​ స్టేడియంలో జరగనుంది.

భారత జట్టు
author img

By

Published : Feb 28, 2019, 8:59 PM IST

మార్చి 2న భారత్​- ఆసీస్​ మధ్య జరగనున్న తొలివన్డే మ్యాచ్​కు ఇరు జట్ల సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. కంగారూలతో ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఇప్పటికే టీ 20 సిరీస్ కోల్పోయిన కోహ్లీసేన వన్డే సిరీస్​ గెలవాలనే పట్టుదలతో ఉంది. భాగ్యనగరంలోని ఉప్పల్​ స్టేడియం మ్యాచ్​కు వేదిక కానుంది.

ప్రపంచకప్ ముందు భారత్​ ఆడే చివరి సిరీస్ ఇదే. ఎలాగైనా ఆసీస్​పై ఆధిపత్యం ప్రదర్శించి.. ఆత్మవిశ్వాసంతో వరల్డ్​కప్ బరిలోకి దిగాలని కోహ్లీసేన భావిస్తోంది. మరో పక్క ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ మాదిరే వన్డేల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది. టీ-20ల్లో మాక్స్​వెల్​ అద్భుత ప్రదర్శనతో భారత్​కు సిరీస్​ ఓటమిని మిగిల్చాడు. ఫలితంగా, వన్డేల్లోనూ కీలకంగా మారనున్నాడీ దూకుడైన బ్యాట్స్​మెన్​.

హైదరాబాద్ చేరుకున్న కోహ్లీసేన

AP Video Delivery Log - 1000 GMT News
Thursday, 28 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0956: Vietnam Summit Trump Pompeo AP Clients Only 4198522
Trump: NKorea demanded too much in talks
AP-APTN-0953: Belgium Nemmouche Trial AP Clients Only 4198536
Nemmouche defence to present closing arguments
AP-APTN-0945: Vietnam Summit Reactions AP Clients Only 4198535
Hanoi residents hoped for more from summit
AP-APTN-0941: Vietnam Summit Trump Briefing 4 AP Clients Only 4198525
Trump has not committed to 3rd summit with Kim
AP-APTN-0927: Vietnam Summit Lunch Table AP Clients Only 4198531
Trump-Kim summit ends before expected lunch
AP-APTN-0922: Vietnam Summit Trump Netanyahu AP Clients Only 4198529
Trump says Netanyahu has done 'great job'
AP-APTN-0910: Vietnam Summit Trump Departure AP Clients Only 4198528
Trump leaves Vietnam after early end to summit
AP-APTN-0906: China MOFA Briefing AP Clients Only 4198527
DAILY MOFA BRIEFING
AP-APTN-0905: Vietnam Summit Trump Warmbier AP Clients Only 4198523
Trump doesn't think Kim had role in Warmbier death
AP-APTN-0902: SKorea Vietnam Summit Reactions 2 AP Clients Only 4198526
South Koreans disappointed with summit outcome
AP-APTN-0847: Vietnam Summit Trump Briefing 3 AP Clients Only 4198513
Trump: US sanctions were sticking point in talks
AP-APTN-0838: Thailand Airport Travellers AP Clients Only 4198514
Pakistan airspace closure snarls flights in Asia
AP-APTN-0836: Vietnam Summit Trump Hotel AP Clients Only 4198520
Trump departs hotel after Kim summit ends
AP-APTN-0823: Brazil Guaido Arrival AP Clients Only 4198519
Venezuela's Guaido arrives in Brasilia
AP-APTN-0818: India Pakistan Reactions AP Clients Only 4198517
New Delhi residents ponder rising Pakistan tensions
AP-APTN-0809: Vietnam Summit Trump Cohen AP Clients Only 4198512
Trump: Cohen testimony a 'fake hearing'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.