ETV Bharat / sports

ఇంగ్లాండ్​​.. 157కే ఆలౌట్​: వార్న్ - Visitors will be bowled out for 157

భారత్​-ఇంగ్లాండ్ టెస్టుపై ఆస్ట్రేలియా బౌలర్​ షేన్​ వార్న్ ట్విట్టర్లో స్పందించాడు. పర్యటక జట్టు తొలి ఇన్నింగ్స్​లో 157 పరుగులకు ఆలౌటవుతుందని జోస్యం చెప్పాడు. అదే ఆతిథ్య జట్టు 359 పరుగులు చేస్తుందని తెలిపాడు.

Visitors will be bowled out for 157, predicts Warne
ఇంగ్లాండ్​​ 157కే ఆలౌట్​ అంటూ వార్న్​ జోస్యం
author img

By

Published : Feb 14, 2021, 10:15 AM IST

భారత్​-ఇంగ్లాండ్​ రెండో టెస్టు మ్యాచ్​పై ఆస్ట్రేలియా స్పిన్​ దిగ్గజం షేన్​ వార్న్​ జోస్యం చెప్పాడు. తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ జట్టు కేవలం 157 పరుగులకే ఆలౌటవుతుందని ట్వీట్​ చేశాడు.

అయితే టీమ్​ఇండియా మొదటి ఇన్నింగ్స్​లో 359 పరుగుల స్కోరు చేస్తుందని పేర్కొన్నాడు. కానీ భారత్​ 329 పరుగులకే ఆలౌట్​ అయ్యింది.

"చెన్నై వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో భారత్​ 359 పరుగులకు ఆలౌటవుతుంది. పర్యటక జట్టు 157 పరుగులే చేస్తుంది. ఇదంతా టీ విరామంలోపు జరుగుతుంది," అని వార్న్​ ట్వీట్​ చేశాడు.

ఇదీ చదవండి: బుమ్రా విషయంలో రోహిత్​ పొరపాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.