ETV Bharat / sports

టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​.. భారత్​ బ్యాటింగ్​​ - ఇండియా vs ఇంగ్లాండ్​ 2021 షెడ్యూల్

అహ్మదాబాద్​ వేదికగా టీమ్ఇండియా, ఇంగ్లాండ్​ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​ కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​ బౌలింగ్​ ఎంచుకున్నాడు.

India Vs England 1st T20: England won the Toss choose to Bowl
టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​.. భారత్​ బ్యాటింగ్​​
author img

By

Published : Mar 12, 2021, 6:33 PM IST

Updated : Mar 12, 2021, 6:43 PM IST

భారత్, ఇంగ్లాండ్​ మధ్య టీ20 సిరీస్​ కోసం అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియం ముస్తాబైంది. తొలిమ్యాచ్​లో టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​ కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​ బౌలింగ్​ ఎంచుకున్నాడు.

టెస్టు సిరీస్​లో పరాభవం ఎదుర్కొన్న ఇంగ్లీష్​ జట్టు ఈ సిరీస్​ను విజయంతో ప్రారంభించాలని వ్యూహాలకు పదనుపెడుతోంది. టెస్టు సిరీస్​ మాదిరిగా టీ20 సిరీస్​లోనూ పైచేయి సాధించాలని కోహ్లీసేన ఆసక్తిగా ఉంది.

తుదిజట్లు:

భారత్​: కేఎల్​ రాహుల్​, శిఖర్​ ధావన్​, విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), శ్రేయస్​ అయ్యర్​, రిషబ్ పంత్​ (వికెట్​ కీపర్​), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్​ సుందర్​, అక్షర్​ పటేల్​, భువనేశ్వర్​ కుమార్​, శార్దూల్​ ఠాకూర్​, యుజ్వేంద్ర చాహల్​.

ఇంగ్లాండ్​: జేసన్​ రాయ్​, జోస్​ బట్లర్​ (వికెట్​ కీపర్), డేవిడ్​ మలన్​, జానీ బెయిర్​స్టో, ఇయాన్​ మోర్గాన్​ (కెప్టెన్​), బెన్​ స్టోక్స్​, సామ్​ కరన్​, జోఫ్రా ఆర్చర్​, క్రిస్​ జోర్డాన్​, ఆదిల్​ రషీద్​, మార్క్​ వుడ్​.

Last Updated : Mar 12, 2021, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.