ETV Bharat / sports

టెస్ట్​ సిరీస్​, ప్రపంచ కప్​కు ఇంగ్లాండ్​ స్టార్​ బౌలర్​ దూరం - ఆర్చర్

ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ జోఫ్రా ఆర్చర్.. భారత్​తో జరుగుతున్న టెస్టు సిరీస్, టీ20 ప్రపంచకప్​, యాషెస్ టెస్టు సిరీస్​లో పాల్గొనటం లేదని ఇంగ్లాండ్​ అండ్ వేల్స్ క్రికెట్​ బోర్డు స్పష్టం చేసింది. మోచేతి గాయానికి ఇటీవల మరోసారి శస్త్రచికిత్స చేయించుకున్నాడని తెలిపింది.

Jofra Archer
ఆర్చర్
author img

By

Published : Aug 5, 2021, 9:12 PM IST

ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ జోఫ్రా ఆర్చర్​ మరి కొన్ని నెలలపాటు ఆటకు దూరం అయ్యాడు. మోచేతి గాయానికి ఇటీవల మరోసారి శస్త్రచికిత్స చేయించుకున్నాడు ఆర్చర్​. దీంతో భారత్​తో జరుగుతున్న టెస్టు సిరీస్, టీ20 ప్రపంచకప్​, యాషెస్ టెస్టు సిరీస్​లో ఆర్చర్ పాల్గొనటం లేదని ఇంగ్లాండ్​ అండ్ వేల్స్ క్రికెట్​ బోర్డు తెలిపింది.

Jofra Archer
ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ జోఫ్రా ఆర్చర్

మరో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్​ స్ట్రోక్స్​.. అన్ని క్రికెట్ ఫార్మాట్​లలో విరామం తీసుకుంటాడని గతవారం ఇంగ్లాండ్ అండ్ వేల్స్​ క్రికెట్ బోర్డు తెలిపింది.

ఇదీ చదవండి: ఇంగ్లాండ్ టెస్ట్​: క్రీజులో హిట్​మ్యాన్.. రాహుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.