ETV Bharat / sports

భారత్​తో టెస్టు సిరీస్​.. ఇంగ్లాండ్ స్టార్ పేసర్ దూరం - క్రికెట్ న్యూస్

ఇంగ్లాండ్ టెస్టు జట్టు స్టార్ పేసర్.. భారత్​తో సిరీస్​ మొత్తానికి దూరమయ్యాడు. అతడికి గాయం కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఇంతకీ ఎవరా పేసర్?

kohli
కోహ్లీ
author img

By

Published : Aug 11, 2021, 9:23 PM IST

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్​కు గాయాల బెడద తప్పట్లేదు. లార్ట్స్​లో ప్రాక్టీసులో గాయపడ్డ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. మొత్తం సిరీస్​కు దూరమయ్యాడు. అతడి కుడి కాలి పిక్క కండ బెణికడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బుధవారం వెల్లడించింది. ఇతడి స్థానంలో షకీబ్ మహమ్మద్​ను పిలిచింది.

Stuart Broad ruled out of entire Test series
స్టువర్ట్ బ్రాడ్

ఇటీవల జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఆట చివరి రోజైన ఐదోరోజు.. భారత్ 157 పరుగులు చేయాల్సిన స్థితిలో వర్షం ఇబ్బంది కలిగించింది. దీంతో టెస్టు డ్రాగా ప్రకటించారు. ఇప్పుడు రెండో టెస్టు లార్ట్స్​లో మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.

lord's ground
లార్ట్స్ గ్రౌండ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.