ETV Bharat / sports

మాజీ క్రికెటర్, భాజపా ఎంపీకి కరోనా - Gambhir tested positive

Gautam Gambhir tests positive for Covid: భారత మాజీ క్రికెటర్​ గౌతమ్ గంభీర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు గంభీర్. తనను కలిసిన వాళ్లు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Gautam Gambhir tests positive for Covid
మాజీ క్రికెటర్, భాజపా ఎంపీకి కరోనా
author img

By

Published : Jan 25, 2022, 2:14 PM IST

Updated : Jan 25, 2022, 2:47 PM IST

Gautam Gambhir tests positive for Covid: మాజీ క్రికెటర్​, తూర్పు దిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్​కు కొవిడ్​-19 సోకింది. తాను కరోనా బారిన పడ్డట్లు ట్విట్టర్​ ద్వారా తెలిపారు గంభీర్. తనను కలిసిన వాళ్లు పరీక్షలు చేయించుకోవాలన్నారు.

"నాకు స్వల్పలక్షణాలు ఉండటం వల్ల కొవిడ్ పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్​గా తేలింది. నన్ను కలిసిన వాళ్లు పరీక్షలు చేయించుకోండి." అని గంభీర్ ట్వీట్ చేశారు.

గతేడాది నవంబర్​లో గంభీర్ ఐసోలేషన్​లో ఉన్నాడు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరు కొవిడ్ బారిన పడటం వల్ల గంభీర్ ఐసోలేషన్​కు వెళ్లారు.

  • After experiencing mild symptoms, I tested positive for COVID today. Requesting everyone who came into my contact to get themselves tested. #StaySafe

    — Gautam Gambhir (@GautamGambhir) January 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 25, 2022, 2:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.