టీమ్ఇండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి చెవులాంబ (63) కరోనాతో మృతి చెందారు. కర్ణాటక కడూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమెను నాలుగు రోజుల క్రితం కరోనా కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.
కరోనాతో టీమ్ఇండియా క్రికెటర్ తల్లి మృతి - కరోనా కారణంగా వేదా కృష్ణమూర్తి తల్లి మృతి
టీమ్ఇండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తల్లి చెవులాంబ కన్నుమూశారు. కరోనా కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
వేదా కృష్ణమూర్తి