వరల్డ్‌కప్ మ్యాచ్‌లను ‘3డీ’ కళ్లద్దాలు పెట్టుకుని చూస్తానంటూ రాయుడు ట్విట్టర్ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తపరిచాడు. తనను కాదని ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడానికి.. ఎంఎస్‌కే ఇచ్చిన వివరణ రాయుడిని బాధపెట్టింది.
- విజయ్ శంకర్ త్రీ డైమెన్షన్స్ ఉన్న ఆటగాడు కాబట్టే రాయుడు బదులు విజయ్ను ఎంపిక చేశామంటూ సమాధానమిచ్చాడు ఎమ్మెస్కే. ఆ మాటలకు బదులుగా ‘ నేను ఇప్పుడే త్రీడీ కళ్లద్దాల కోసం ఆర్డర్ చేశా. వచ్చే వరల్డ్‌కప్‌ను ఆ గ్లాసెస్‌తోనే చూడాలనుకుంటున్నా’ అంటూ ట్విట్టర్ వేదికగా చురకలంటించాడు రాయుడు.
-
Just Ordered a new set of 3d glasses to watch the world cup 😉😋..
— Ambati Rayudu (@RayuduAmbati) April 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Just Ordered a new set of 3d glasses to watch the world cup 😉😋..
— Ambati Rayudu (@RayuduAmbati) April 16, 2019Just Ordered a new set of 3d glasses to watch the world cup 😉😋..
— Ambati Rayudu (@RayuduAmbati) April 16, 2019
-
భారత వరల్డ్‌కప్ జట్టును సోమవారం ప్రకటించారు. 'నాలుగో స్థానం కోసం రాయుడు, శంకర్‌లకు పలు అవకాశాలు ఇచ్చాం. అయితే విజయ్ శంకర్ 3 రకాలుగా ఉపయోగపడతాడు. బ్యాటింగ్, బౌలింగే కాదు మంచి ఫీల్డర్ కూడా. అందుకే శంకర్ వైపే మొగ్గు చూపాం. అంతేకాకుండా టీమిండియా చివరి రెండు సిరీస్‌లలో శంకర్ ఎంతగానో ఆకట్టుకున్నాడు' అని ఎంఎస్‌కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.
- టీమిండియా తరఫున మంచి సగటు కలిగి ఉన్న ఈ హైదరాబాదీ బ్యాట్స్‌మన్‌కు బదులుగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. దీనిపై ఐసీసీ ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.
-
Highest batting averages for India in ODI cricket (min. 20 innings):
— ICC (@ICC) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
1. @imVkohli – 59.57
2. @msdhoni – 50.37
3. @ImRo45 – 47.39
4. @RayuduAmbati – 47.05
5. @sachin_rt – 44.83
Rayudu was excluded from India's @cricketworldcup squad. Do you think he should have made the cut? pic.twitter.com/8Eu0ztKTH1
">Highest batting averages for India in ODI cricket (min. 20 innings):
— ICC (@ICC) April 15, 2019
1. @imVkohli – 59.57
2. @msdhoni – 50.37
3. @ImRo45 – 47.39
4. @RayuduAmbati – 47.05
5. @sachin_rt – 44.83
Rayudu was excluded from India's @cricketworldcup squad. Do you think he should have made the cut? pic.twitter.com/8Eu0ztKTH1Highest batting averages for India in ODI cricket (min. 20 innings):
— ICC (@ICC) April 15, 2019
1. @imVkohli – 59.57
2. @msdhoni – 50.37
3. @ImRo45 – 47.39
4. @RayuduAmbati – 47.05
5. @sachin_rt – 44.83
Rayudu was excluded from India's @cricketworldcup squad. Do you think he should have made the cut? pic.twitter.com/8Eu0ztKTH1
-