ETV Bharat / sports

'చాహల్ టీవీ'లో విరాట్ చిలిపి పని ​

'చాహల్ టీవీ' కార్యక్రమంలో భాగంగా రాహుల్​ను చాహల్ ఇంటర్వ్యూ చేశాడు. మధ్యలో కోహ్లీ వచ్చి రాహుల్​ను ఏదో అడిగాడు. ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్​గా మారింది.

విరాట్
author img

By

Published : Jul 5, 2019, 4:47 PM IST

మైదానంలో ఎలా ఉన్నా.. బయట కోహ్లీ అల్లరి మామూలుగా ఉండదు. ఆటగాళ్లను ఆటపట్టిస్తూ వారిని సరదాగా కవ్విస్తుంటాడు విరాట్. మరోసారి ఇలాంటి దృశ్యమే కనిపించింది. తాజాగా 'చాహల్ టీవీ' కార్యక్రమంలో కోహ్లీ తన చిలిపితనాన్ని చూపిన తీరు నెటిజన్లను ఆకర్షిస్తోంది.

బంగ్లాదేశ్​తో మ్యాచ్​ గెలిచిన భారత్ సెమీస్​కు అర్హత సాధించింది. అనంతరం స్పిన్నర్​ చాహల్ ఎప్పటిలాగే తన 'చాహల్ టీవీ'ని కొనసాగించాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన కోహ్లీ.. ఇంటర్వ్యూ మధ్యలో వెళ్లి రాహుల్‌ను ఏదో అడిగాడు.

కెమెరాను కోహ్లీ వైపు తిప్పించిన చాహల్.. "కావాలనే ఇలా చేశావ్ కదా కోహ్లీ భయ్యా. చాహల్ టీవీలో కనిపించాలన్న ఆత్రుత నీకూ ఉంది" అంటూ కోహ్లీని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. అయితే కోహ్లీ మాత్రం తాను కావాలని చేయలేదని.. రాహులే నన్ను పిలిచాడంటూ చెప్పాడు. అనంతరం కోహ్లీ అక్కడి నుండి వెళ్లిపోయాడు.

ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారికి ట్విట్టర్​లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

శనివారం టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.

ఇవీ చూడండి.. WC19: అలాంటి క్యాచ్​ ఫాబియాన్​కే సాధ్యం!

RESTRICTION SUMMARY: NO ACCESS HONG KONG
SHOTLIST:
CABLE TV HONG KONG - NO ACCESS HONG KONG
Hong King - 5 July 2019
1. Wide of student representatives at press conference
2. Pan of students
3. Zoom in on students sitting
4. SOUNDBITE (Cantonese) Jordan Pang, acting chairperson of the current affairs committee, Hong Kong University Students' Union:
"People from different age groups, not just young people, do you need to listen to their opinion too? This movement is not just a student movement, there were 2 million people, and it's not only students. I hope Carrie Lam understands this."
5. Wide of students
6. SOUNDBITE (Cantonese) Jordan Pang, acting chairperson of the current affairs committee, Hong Kong University Students' Union:
"Why do we need to make it public? It's because a closed-door meeting does not have any witnesses to prove what was discussed, the public does not know what was the dialogue was about. The public has the right to know."
7. SOUNDBITE (Cantonese) Ng Yat Ming, vice president of the executive committee, Hong Kong University of Science and Technology Students' Union:
"We would like to stress that this movement, we do not have any organisations or leaders to lead this movement. We do not encourage anyone to have a secret closed-door meeting with Carrie Lam."
8. SOUNDBITE (Cantonese) Jacky So, student union president, Chinese University of Hong Kong:
"Even the pro-democrat legislator invited Carrie Lam to start a dialogue, but Carrie Lam picked two universities to suddenly start a dialogue. It makes people feel like it's just a PR show."
9. Wide of press conference
STORYLINE:
Student unions from two Hong Kong universities said Friday that they have turned down invitations from city leader Carrie Lam for talks about the recent unrest over her proposal to allow the extradition of suspects to mainland China.
The invitations followed a pledge by Lam to do a better job of listening to the voices of young people.
Student leaders said at a news conference that they do not think Lam is being sincere.
Her office invited them to closed-door meetings, but the students said any meeting should be public and include wider representation.
Young people have taken the lead in protesting against the extradition legislation, which many see as a threat to the rights guaranteed to Hong Kong under the "one country, two systems" framework that governs the Chinese territory.
Lam, who was appointed as Hong Kong's leader by a committee dominated by pro-Beijing elites, suspended the legislation indefinitely after a huge march against it on June 9 and then a June 12 protest that blocked access to the legislature and nearby streets.
The demonstrations have continued though, with protesters demanding a formal withdrawal of the bill, Lam's resignation, the release of dozens arrested after the protests and an independent investigation into a police crackdown on the June 12 protest that included tear gas and rubber bullets.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.