ETV Bharat / sports

ప్రపంచకప్​ నుంచి విజయ్ శంకర్ ఔట్

ప్రపంచకప్​ నుంచి భారత ఆల్​రౌండర్ విజయ్ శంకర్ దూరం అయ్యాడు. కాలి బొటన వేలు గాయం కారణంగా ఏ మ్యాచ్​కూ అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించింది.

author img

By

Published : Jul 1, 2019, 1:51 PM IST

Updated : Jul 1, 2019, 2:35 PM IST

విజయ్ శంకర్్

ప్రపంచకప్​లో భారత జట్టుకు మరో ఎదురు దెబ్బ. గాయం కారణంగా శిఖర్ ధావన్ ప్రపంచకప్​కు దూరమైన సంగతి మరువకముందే మరో టీమిండియా ఆటగాడు వరల్డ్​కప్​ నుంచి నిష్క్రమించాడు. కాలి బొటన వేలు గాయం కారణంగా విజయ్​శంకర్ మెగాటోర్నీకి దూరమయ్యాడు.

నెట్ ప్రాక్టీస్​లో బుమ్రా బౌలింగ్​లో గాయపడిన విజయ్.. ఇంగ్లాండ్​ మ్యాచ్​కు దూరమయ్యాడు. అనంతరం అతడిని పరీక్షించిన వైద్యులు విశ్రాంతి అవసరమని తేల్చారు. దీంతో మొత్తం ప్రపంచకప్​కు విజయ్ శంకర్ దూరమవ్వనున్నాడని బీసీసీఐ ప్రకటించింది. విజయ్ స్థానంలో మయాంక్ అగర్వాల్​కు జట్టులో చోటు దక్కే అవకాశముంది.

ఈ ప్రపంచకప్​లో మూడు మ్యాచ్​లు ఆడాడు విజయ్. పాకిస్థాన్​తో జరిగిన తొలి బంతికే వికెట్ తీసి ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్​లో రెండు వికెట్లతో పాటు 15 పరుగులు చేశాడు. అనంతరం అఫ్గాన్​తో మ్యాచ్​లో 29 పరుగులు చేశాడు. వెస్టిండీస్​తో జరిగిన మూడో మ్యాచ్​లో 14 పరుగులు చేశాడు.

ఇవీ చదవండి: నా కల సాకారమైంది: విజయ్ శంకర్

'నోట్ల రద్దు తర్వాత భారత్​ విఫల ప్రయోగం ఇదే'

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
MONDAY 1 JULY
1300
PILTON, SOMERSET_ Sunshine and music - backstage chat with this year's Glastonbury line up.
1500
PARIS_ Haute Couture Fashion: Iris Van Herpen
1800
PARIS_ Haute Couture Fashion: Dior
2100
PARIS_ Haute Couture Fashion: Giambattista Valli
NEW YORK_ Master P talks the importance of ownership in film and movies and working with Nipsey Hussle two days before his death.
NEW YORK_ Dawn and Cher of the hit TLC show 'sMothered' give advice on mother-daughter relationships and why the show has become must see reality TV.
CELEBRITY EXTRA
WORLD_ Ralph Macchio, Naomi Scott and Mena Massoud talk about their first paychecks.
LOS ANGELES_ 'Toy Story 4' cast say they made their own toys too when they were young.
SANTA MONICA_ Stars reveal their favorite bikini-season cheat foods.
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
PILTON_ Kylie Minogue plays Glastonbury 14 years after she was forced to cancel her festival performance
PILTON_ Sir David Attenborough makes surprise appearance at Glastonbury
ARCHIVE_ Family says goodbye to wife of 'Dog the Bounty Hunter'
ARCHIVE_ Taylor Swift pens scathing post about Scooter Braun
NEW YORK_ 50 years of LGBTQ pride showcased in parade
N/A_ 'Toy Story 4' repeats at No. 1 over 'Annabelle,' 'Yesterday'
PASADENA_ World's largest cat-centric event taking place in Pasadena
TAIPEI_ Jolin Tsai wins big at 2019 Golden Melody Awards
PARIS_ Annual gay march affected by sweltering heat
LONDON_ Harry and Meghan at baseball game in London
LISBON_ Thousands at gay parade in Lisbon
MEXICO CITY_ Thousands join gay Mexico pride parade
LIMA_ Thousands of Peruvians in Gay Pride parade
Last Updated : Jul 1, 2019, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.