ETV Bharat / sports

సఫారీ బౌలర్ల పైచేయి.. శ్రీలంక 203 ఆలౌట్ - చెలరేగిన సఫారీ బౌలర్లు..

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్​లో శ్రీలంక 49.3 ఓవర్లలో 203 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు.

సఫారీ బౌలర్ల పైచేయి.. శ్రీలంక 203 ఆలౌట్
author img

By

Published : Jun 28, 2019, 7:20 PM IST

ప్రపంచకప్​లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్​లో శ్రీలంక బ్యాట్స్​మెన్ తడబడ్డారు. 49.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటయ్యారు లంకేయులు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సారథి కరుణరత్నే ఇన్నింగ్స్​ మొదటి బంతికే
రాయల్ గోల్డెన్ డక్​గా వెనుదిరిగాడు. కుశల్ పెరీరా, ఫెర్నాండో మరో వికెట్ పడకుండా కాసేపు జాగ్రత్తగా ఆడారు. రెండో వికెట్​కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక ఫెర్నాండో (30) పెవిలియన్ చేరాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (30) ఔటయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ లంక కష్టాల్లో పడింది.

కుశాల్ మెండిస్ (23), మాథ్యూస్ (11), డిసిల్వా (24), జీవన్ మెండిస్ (18), తిసర పెరీరా (21) ఆకట్టుకోలేక పోయారు. ఫలితంగా శ్రీలంక 49.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో క్రిస్ మోరిస్, ప్రిటోరియస్ చెరో మూడు వికెట్లు తీయగా.. రబాడ రెండు, ఫెహ్లుక్వాయో, డుమినీ చెరో వికెట్​కు దక్కించుకున్నారు.

ఇవీ చూడండి...

ఇదెలా ఔటో మీరే చెప్పండి..?

ప్రపంచకప్​లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్​లో శ్రీలంక బ్యాట్స్​మెన్ తడబడ్డారు. 49.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటయ్యారు లంకేయులు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సారథి కరుణరత్నే ఇన్నింగ్స్​ మొదటి బంతికే రాయల్ గోల్డెన్ డక్​గా వెనుదిరిగాడు. కుశల్ పెరీరా, ఫెర్నాండో మరో వికెట్ పడకుండా కాసేపు జాగ్రత్తగా ఆడారు. రెండో వికెట్​కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక ఫెర్నాండో (30) పెవిలియన్ చేరాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (30) ఔటయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ లంక కష్టాల్లో పడింది.

కుశాల్ మెండిస్ (23), మాథ్యూస్ (11), డిసిల్వా (24), జీవన్ మెండిస్ (18), తిసర పెరీరా (21) ఆకట్టుకోలేక పోయారు. ఫలితంగా శ్రీలంక 49.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో క్రిస్ మోరిస్, ప్రిటోరియస్ చెరో మూడు వికెట్లు తీయగా.. రబాడ రెండు, ఫెహ్లుక్వాయో, డుమినీ చెరో వికెట్​కు దక్కించుకున్నారు.

ఇవీ చూడండి...

ఇదెలా ఔటో మీరే చెప్పండి..?

AP Video Delivery Log - 0600 GMT News
Friday, 28 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0555: Japan G20 Spouses AP Clients Only 4217985
Family photo of G20 spouses in Osaka
AP-APTN-0553: Japan G20 Xi Digital Economy AP Clients Only 4217984
Xi calls for 'fair, just' global digital economy
AP-APTN-0551: Japan G20 Digital Economy AP Clients Only 4217983
G20 endorses Abe's e-commerce rules
AP-APTN-0529: Japan G20 US Russia AP Clients Only 4217982
Trump and Putin meet at the G20 summit
AP-APTN-0526: US CO Dem Debate Reax AP Clients Only 4217981
Sanders supporters see 2016 themes in debate
AP-APTN-0513: US LA Dem Debate Reax AP Clients Only 4217980
New Orleans debate watch party draws crowd
AP-APTN-0500: US TX Mission Control Refurbished AP Clients Only 4217979
Mission Control restored 50 years after Apollo 11
AP-APTN-0450: Japan G20 Russia SAfrica No access Russia/EVN 4217978
Putin meets SAfrican president at G20
AP-APTN-0446: Japan G20 Activists AP Clients Only 4217977
Activists protest Chinese human rights violations
AP-APTN-0441: Mexico Immigration Raid AP Clients Only 4217976
Mexico detains more than 450 migrants
AP-APTN-0428: Japan G20 Working Lunch AP Clients Only 4217975
G20 session over working lunch, Abe remarks
AP-APTN-0426: US MI Dem Debate Reax AP Clients Only 4217974
Michigan Democrats watch debate, laud Harris
AP-APTN-0420: US Democratic Debate No access USA. Customers may use a maximum of 3 minutes in any one edit. News use only. No archive. No re-sale. No re-use after 48 hours. Additional restrictions in script. 4217973
Fiery Democrat debate on race, age, healthcare, Trump
AP-APTN-0402: Japan G20 Pompeo AP Clients Only 4217971
US Secretary of State meets Japanese FM
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.