ETV Bharat / sports

అంతర్జాతీయ వన్డేలకు షోయబ్​ మాలిక్​ గుడ్​బై - india vs pakisthan

పాకిస్థాన్​ ఆల్​రౌండర్​​ షోయబ్​ మాలిక్​ వన్డే క్రికెట్​ నుంచి రిటైరయ్యాడు. ప్రపంచకప్​లో శుక్రవారం బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​ అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. పాక్​ అభిమానులు, సహచరుల నుంచి లార్డ్స్​ మైదానంలో గౌరవ వీడ్కోలు స్వీకరిస్తూ... ఆటకు ముగింపు పలికాడు.

అంతర్జాతీయ వన్డేలకు షోయబ్​ మాలిక్​ గుడ్​బై
author img

By

Published : Jul 6, 2019, 7:44 AM IST

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌ీలోని తన చివరి లీగ్​ మ్యాచ్​ అనంతరం వన్డే క్రికెట్​ కెరీర్​కు గుడ్​బై చెప్పేశాడు పాక్​ జట్టు సీనియర్​ ఆటగాడు షోయబ్​ మాలిక్​. శుక్రవారం బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​ అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ మ్యాచ్​లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ క్రికెటర్​... వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

  • ✅ Hugs galore
    ✅ Guard of honour
    ✅ Plenty of applause

    Pakistan gave Shoaib Malik a fitting send-off as he retired from ODI cricket 👏#CWC19 pic.twitter.com/ESA4q1sLUM

    — Cricket World Cup (@cricketworldcup) July 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత్​పై గోల్డెన్​ డకౌట్​...

ప్రస్తుత ప్రపంచకప్​లో దారుణంగా విఫలమయ్యాడు షోయబ్​ మాలిక్​. ఆల్​రౌండర్​గా.. 15 మంది జట్టు సభ్యుల జాబితాలో చోటు లభించినా ఆశించిన మేర ప్రతిభ చూపించలేకపోయాడు. 3 మ్యాచ్​ల్లో బ్యాటింగ్​కు దిగి మొత్తం 8 పరుగులే చేశాడు. వాటిలో రెండు డకౌట్లు (ఆస్ట్రేలియా, భారత్​) ఉన్నాయి. చివరిగా ఈ వరల్డ్​కప్​లో మాంచెస్టర్​లోని ఓల్డ్​ ట్రాఫోర్డ్​ మైదానంలో జూన్​ 16న టీమిండియాతో మ్యాచ్​లో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్​లో గోల్డెన్​ డకౌట్​గా వెనుదిరిగాడు షోయబ్​. అదే అతనికి చివరి మ్యాచ్​.

37 ఏళ్ల మాలిక్​ 2015లో టెస్టు క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. 287 వన్డేలు ఆడిన ఈ క్రికెటర్​.. 34.55 సగటుతో 7 వేల 534 పరుగులు చేశాడు. బౌలింగ్​లోనూ రాణించి 158 వికెట్లు పడగొట్టాడు. 35 టెస్టులు ఆడిన ఈ సీనియర్​ క్రికెటర్​... 1898 పరుగులు చేసి 32 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

shoab malik retirement to odi career
షోయబ్​ మాలిక్​

ఐసీసీ ప్రపంచకప్​ 2019లో పాకిస్థాన్​ జట్టు 11 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్​తో సమానంగా పాయింట్లు సాధించినా... నెట్​ రన్​రేట్​ తేడాతో నాకౌట్​ రేసు నుంచి నిష్క్రమించింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Clients in the following regions must contact the local rightsholders for an agreement to use the footage: USA - ESPN/Tennis Channel, Australia - Seven Network/Fox Sports, Europe - Please contact local rightsholder. Cleared by Fox Sports Asia for Fox Sports Asia territories to use. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 2 minutes per day in no more than three scheduled news programmes. Use within 24 hours. Broadcasters are not allowed to attach a sponsor's name to their bulletin. Mandatory on-screen display of the AELTC Championships logo. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: All England Lawn Tennis Club, Wimbledon, London, England, UK. 5th May, 2019.
1. 00:00 SOUNDBITE (English): Victoria Azarenka, former world number one:
"Yeah, I don't really know what happened. I started couple games feeling pretty good and stuff and just couldn't find the court. Missed just way too many easy shots, and those things you can't afford, you know, against players, against top players. I mean, not really against anybody, but against top players, when you hit, like, a metre from the net and you miss the ball, you're not going to win. So I didn't give myself that chance. I created all the opportunities. I didn't give myself a chance. To come out and play like that on Centre Court, very, very disappointed."
2. 00:50 SOUNDBITE (English): Victoria Azarenka, former world number one:
(asked about receiving a code violation for racket abuse)
"I think it was pathetic, to be honest. I understand the no tolerance, whatever it was, two meters outside of the court. I didn't damage no court and anything like that. I understand the rule, but, you know, in the end, the umpire did tell me something and she was clear that I'm not damaging the court itself, so I don't understand what's the problem. You know, it's like you have to be with no single emotion on the court, and that's just not tennis. I'm sorry, but it's not."
3. 02:00 SOUNDBITE (English): Simona Halep, number seven seed:
"I'm very satisfied. I think was my best match this year. I played really well. I felt actually very confident. I've been aggressive all the match, even if I was 3-1 down first set. I expected a tough one. I expected she's going to play well and she's going to hit strong, so I knew that. I was ready for the match. I'm really happy that I could win against a player as Vika because she's a great one."
SOURCE: AELTC
DURATION: 02:32
STORYLINE:
Former world number one Victoria Azarenka hit out at the umpire after her defeat by seventh seed Simona Halep at Wimbledon on Friday - branding the decision to issue her with a code violation for racket abuse as "pathetic".
The Belarusian lost 6-3, 6-1 but was warned by the umpire after the incident which Azarenka branded as "not tennis".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.