ETV Bharat / sports

'కెప్టెన్​ మెదడు లేనోడు... అందుకే పాక్​ ఓడింది' - pak vs ind

పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​, రావల్ ​పిండి ఎక్స్​ప్రెస్​ షోయబ్​ అక్తర్​ ఆ దేశ క్రికెట్​ కెప్టెన్ సర్ఫ​రాజ్​ అహ్మద్​పై నిప్పులు చెరిగాడు. మాంచెస్టర్​ వేదికగా భారత్​తో పోరులో​ పాక్​ జట్టు ఓటమిపై తీవ్ర విమర్శలు చేశాడు అక్తర్​. సర్ఫరాజ్​ అహ్మద్​ మెదడు లేని సారథి అని అభివర్ణించాడు.

'కెప్టెన్​ మెదడు లేనోడు...అందుకే పాక్​ ఓడింది'
author img

By

Published : Jun 17, 2019, 10:38 PM IST

ప్రపంచకప్​లో భారత్​పై పాకిస్థాన్​ దారుణ పరాభవానికి పాకిస్థాన్​ మాజీ ఫాస్ట్ బౌలర్​ షోయబ్​ అక్తర్​ తీవ్రంగా కలత చెందాడు. ప్రపంచకప్​లో ఈ పాక్​ జట్టు నుంచి ఎక్కువ ఆశించొద్దని అభిమానులకు సూచించాడు.
ఆదివారం మాంచెస్టర్​లోని ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా టీమిండియాతో తలపడిన పాక్​.... డక్​వర్త్​ లూయిస్​ ప్రకారం 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్రపంచకప్​లో ఏడవ ఓటమిని నమోదు చేసుకున్న జట్టుపై పాక్​ మాజీ క్రికెటర్​ షోయబ్​ అక్తర్​ దారుణంగా విమర్శలు చేశాడు. సారథి సర్ఫరాజ్​ టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకోవడంపై మండిపడ్డాడు. ఫాస్ట్​ బౌలర్​ హసన్​ అలీపైనా విరుచుకుపడ్డాడు అక్తర్​. హసన్​కు టీ20లు, పాక్​ ప్రీమియర్​ లీగ్​లో ఆడటంపై ఉన్న దృష్టి... దేశం కోసం ఆడటంలో లేదంటూ విమర్శలు కురిపించాడు.

ఛేజింగ్​లో చెత్త రికార్డు​ అయినా ఎంచుకున్నావ్​...

టాస్​ గెలిచిన పాకిస్థాన్​ మొదట భారత్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించగా... టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 336 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఛేదనలో పాక్​ జట్టు 40 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులు మాత్రమే చేయగలిగింది.

పాక్​ ఆటగాళ్ల ప్రదర్శనపై ఆగ్రహం చెందిన షోయబ్​ అక్తర్​... కెప్టెన్​, మేనేజిమెంటుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వెళ్లగక్కాడు. సర్ఫ​రాజ్​ ఖాన్​ బ్రెయిన్​ లేని కెప్టెన్​ అని అందుకే టాస్​ గెలిచినా బౌలింగ్​ తీసుకున్నాడని సంబోధించాడు.

"2017 ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​లో భారత్​ చేసిన తప్పే పాక్​ జట్టు చేసింది. సర్ఫరాజ్​ఖాన్​ ఇంత మెదడు లేనివాడని నాకు తెలియదు. ఛేజింగ్​లో పాక్​కు సరైన రికార్డు లేదని తెలిసినా ఎలా బౌలింగ్​ ఎంచుకున్నాడు. టాస్​ గెలిచినపుడే పాక్​ సగం విజయం సాధించినట్టు కానీ చాలా కష్టపడి మ్యాచ్​ను ఓడించాడు. బౌలింగ్​ పాకిస్థాన్​ బలం. పాక్​ మొదట బ్యాటింగ్​ చేసి 260 చేసినా బౌలింగ్​తో వాటిని కాపాడుకోగలదు. కాని అవేమి ఆలోచించని సర్ఫరాజ్ ​ఖాన్​ ఓ బ్రెయిన్​లెస్​ కెప్టెన్​. ఓ సారథిగా జట్టుకు ఘోర పరాభవాన్ని అందించాడు ".

--అక్తర్​, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ మ్యాచ్​లో పేసర్​ హసన్​ అలీ 9 ఓవర్లు వేసి 84 పరుగులు సమర్పించకున్నాడు. దీనిపైనా అక్తర్​ మాటలదాడికి దిగాడు. పాకిస్థాన్​ అభిమానులు ఈ సాధారణ​ పాకిస్థానీ ఆటగాళ్ల నుంచి ఎక్కువ ఆశించకండి అంటూ సూచించాడు. సర్ఫ​రాజ్​కు పదో తరగతి పిల్లాడికి ఉన్న జ్ఞానం కూడా లేదని... పాక్​ జట్టు గెలిచేందుకు మేనేజిమెంటు, కోచ్​ మైక్​ ఆర్థర్​లు ఏం సలహాలు ఇచ్చారని మండిపడ్డాడు. జట్టులో స్ఫూర్తి నింపుతూ పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ట్వీట్లు చేశారు. అతడి మాటలనూ పట్టించుకోలేదు అందుకే ఓటమి తప్పలేదని అభిప్రాయపడ్డాడు.

పాకిస్థాన్​ ఐదు మ్యాచ్​ల్లో ఒక్కటి గెలిచి, మరోటి వర్షం కారణంగా రద్దవ్వడం వల్ల 3 పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. తర్వాతి మ్యాచ్​లో​ దక్షిణాఫ్రికాతో ఆదివారం లార్డ్స్​లో తలపడనుంది.

SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Le Bourget - 17 June 2019
1. Pan of French Air patrol squadron in sky
2. Various of Air Force plane carrying French President Emmanuel Macron taxiing
3. Macron disembarking
4. Various of demonstration of Dassault Rafale fighter jet
5. Various of demonstration of Airbus A350-1000
6. Various of demonstration of Airbus A330 Neo
STORYLINE:
The world's aviation elite are gathered at the Paris Air Show - with manufacturers showcasing their wares in the hope of doing business in a market overshadowed by safety concerns, the global economic slowdown and trade tensions.
Airbus is expecting some big orders, despite a slow sales year so far, and has unveiled a new single-aisle long-range jet, beating rival Boeing to the market in this category.
Boeing CEO said the company headed into this week's show with "humility" after the crashes in Indonesia and Ethiopia and its botched communication over a cockpit warning system in the Max.
The air show also is showcasing electric planes, pilotless air taxis and other cutting-edge technology.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.