ETV Bharat / sports

ఆస్ట్రేలియా జట్టు నుంచి షాన్​ మార్ష్​ ఔట్​ - cricket worldcup 2019

ప్రపంచకప్​లో నేడు చివరి లీగ్​ మ్యాచ్​ ఆడనుంది ఆస్ట్రేలియా . మాంచెస్టర్​ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న ఈ మ్యాచ్​కు ఆ జట్టు సీనియర్​ బ్యాట్స్​మెన్​ షాన్​మార్ష్​ దూరమయ్యాడు. గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైనట్లు ఐసీసీ ట్వీట్​ చేసింది.

ఆస్ట్రేలియా జట్టు నుంచి షాన్​ మార్ష్​ ఔట్​
author img

By

Published : Jul 6, 2019, 8:06 AM IST

మెగాటోర్నీ కీలక సమయంలో ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ షాన్‌ మార్ష్‌ గాయం కారణంగా ప్రపంచకప్​నకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ ట్విట్టర్​లో పేర్కొంది. నెట్స్‌లో సాధన చేస్తుండగా మార్ష్‌ మణికట్టు విరిగిందని తెలిపింది క్రికెట్​ ఆస్ట్రేలియా. అతడి స్థానాన్ని వికెట్‌ కీపర్‌ పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌తో భర్తీ చేయనుంది ఆ జట్టు యాజమాన్యం.

shan marsh ruled out from worldcup
హ్యాండ్స్​కాంబ్​

" నెట్స్‌లో సాధన చేస్తున్న సమయంలో మార్ష్​, మాక్స్‌వెల్‌ గాయపడ్డారు. మాక్స్​ గాయం తీవ్రత అంతగా లేదు. స్టార్క్‌, కమిన్స్ బౌలింగ్‌ ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది ".
--జస్టిన్‌ లాంగర్‌, ఆస్ట్రేలియా కోచ్‌

ఈ ప్రపంచకప్‌లో మార్ష్‌ రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. శ్రీలంకపై 3, పాకిస్థాన్‌పై 23 పరుగులు చేశాడు. ఆసీస్‌ 8 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించి పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మార్ష్​ స్థానంలో జట్టులోకి వచ్చిన పీటర్..​ శనివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్​లో బరిలోకి దిగే అవకాశం ఉంది.

AP Video Delivery Log - 2300 GMT News
Friday, 5 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2300: US NV Dorm Explosion Must credit KOLO, No access Reno, No use US broadcast networks, No re-sale, re-ue or archive 4219230
Explosion damages University of Nevada dormitory
AP-APTN-2257: Bahamas Crash 2 AP Clients Only 4219229
Bodies leave Bahamas airport after deadly crash
AP-APTN-2256: Tunisia Migrant Survivors AP Clients Only 4219228
Tunisia Red Crescent official visits boat survivor
AP-APTN-2256: Colombia Building Collapse US: No access Colombia; No access by Univision, Telemundo, CNN 4219227
Search for suvivors after Colombia building collapse
AP-APTN-2130: Iraq Babylon AP Clients Only 4219225
Iraq celebrates Babylon UNESCO decision
AP-APTN-2117: US UT Teacher Shooter Training AP Clients Only 4219221
Utah teachers get lessons on active shooter drills
AP-APTN-2101: Mexico Federal Police AP Clients Only 4219222
Mexico's federal police strike over Guard plan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.