ETV Bharat / sports

కుమారుడికి క్రికెట్ దేవుడి హితబోధ - అర్జున్

షార్ట్​కట్​లు వాడకుండా నిరంతరం శ్రమించమని తన కుమారుడికి చెప్తానని సచిన్​ తెందూల్కర్ అన్నాడు. ఫలితం గురించి ఆలోచించకుండా ప్రయత్నించమని అర్జున్​కు సలహా ఇస్తుంటానన్నాడు.

సచిన్
author img

By

Published : May 27, 2019, 12:09 PM IST

తన కుమారుడు అర్జున్ తెందూల్కర్​కు షార్ట్​కట్​లు వాడొద్దని సలహా ఇస్తుంటానని క్రికెట్ దేవుడు సచిన్​ తెందూల్కర్ చెప్పాడు. ఆయన తండ్రి(సచిన్ తండ్రి) రమేశ్ తెందూల్కర్​ తనకు ఏం నేర్పించాడో అదే అర్జున్​కు చెప్తానన్నాడు. ప్రస్తుతం ముంబయి టీ20 లీగ్​లో సత్తాచాటుతున్న అర్జున్​కు ఎలాంటి సలహాలిస్తారన్న ప్రశ్నకు ఈ విధంగా స్పందించాడు సచిన్.

"అర్జున్​కు క్రికెట్​ ఆడమని నేను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. మొదట ఫుట్​బాల్ ఆడాడు. తర్వాత చెస్​పై మక్కువ పెంచుకున్నాడు. ఇప్పుడు క్రికెట్​ ఆడుతున్నాడు. తనకు ఏది ఇష్టమో అదే ఎంచుకోమని చెప్పాను. అతడు ఏది చేసినా.. నేను చెప్పేది ఒక్కటే. షార్ట్​కట్​లు వెతక్కుండా కష్టపడమని మాత్రమే సలహా ఇస్తాను. మా నాన్న నాకు అదే నేర్పించారు. ఓ తండ్రిగా నా పిల్లలకు ఆ విషయాన్నే చెప్తాను" -సచిన్ తెందూల్కర్

అందరిలా తాను కూడా తన కుమారుడు బాగా ఆడాలని కోరుకుంటానన్నాడు. నిజజీవితంలో ఒడుదొడుకుల్ని ఎదుర్కొని సమస్యలను అధిగమించాలని అన్నాడు. ఫలితం గురించి ఆలోచించకుండా ప్రయత్నించమని అర్జున్​కు సలహా ఇస్తానని చెప్పాడు.
ముంబయి టీ 20 లీగ్​లో అర్జున్.. 'ఆకాశ్ టైగర్స్' ముంబయి వెస్టర్న్ సబ్​అర్బన్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్​లో బ్యాటింగ్​​, బౌలింగ్​ రెండింటిలోనూ ఆకట్టుకుంటున్నాడు.

AP Video Delivery Log - 0300 GMT News
Monday, 27 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0250: UK Farage Reax AP Clients Only 4212757
Farage in defiant mood following EU vote results
AP-APTN-0212: Italy Democratic Party AP Clients Only 4212744
Italy’s Democratic Party 'satisfied' with EU vote
AP-APTN-0212: Italy Salvini Reax AP Clients Only 4212755
Italy's Salvini points to Farage and Le Pen wins as positive EU change
AP-APTN-0211: Spain ERC AP Clients Only 4212752
Catalan separatists vow to push for independence after EU vote
AP-APTN-0211: Japan Trump Emperor 2 AP Clients Only 4212753
Trump gets red carpet welcome at Japan's Imperial Palace
AP-APTN-0200: Mexico Auction AP Clients Only 4212756
Auctions of seized luxury cars sends people clamouring in Mexico
AP-APTN-0118: Sudan Protest AP Clients Only 4212749
Sudanese divided over calls for two-day general strike
AP-APTN-0116: Belgium Analyst AP Clients Only 4212748
Analyst: EU vote turnout high, Green rise significant
AP-APTN-0114: Belgium EU Green AP Clients Only 4212747
Green Party comment after EU elections
AP-APTN-0113: Belgium EU GUE AP Clients Only 4212746
GUE Party's Cué on EU elections
AP-APTN-0112: Japan Trump Emperor AP Clients Only 4212745
Trump arrives for meeting with Japanese Emperor
AP-APTN-0110: Belgium EU EPP AP Clients Only 4212742
EPP leader Manfred Weber on EU elections
AP-APTN-0110: UK Brexit Farage No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4212740
Farage: Brexit Party demands place at negotiating table
AP-APTN-0109: Belgium EU ALDE AP Clients Only 4212738
ALDE's Vestager on EU elections
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.