ETV Bharat / sports

'డివిలియర్స్​ను ఆడించకపోవడం మంచిదే' - southafrica

డివిలియర్స్​పై దక్షిణాఫ్రికా బోర్డు నిర్ణయం సరైనదే అని ఆ దేశ మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్​ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేసిన డివిలియర్స్​ కోరికను తిరస్కరించింది ప్రొటీస్ బోర్డు.

జాంటీ
author img

By

Published : Jul 1, 2019, 8:57 AM IST

ఏబీ డివిలియర్స్​ను ప్రపంచకప్​ జట్టులోకి చేర్చుకోకపోవడం సరైన నిర్ణయమే అని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్​ అభిప్రాయపడ్డాడు. ఒక్కరి కోసం చూసుకుంటే జట్టు మొత్తం మీద ప్రభావం పడుతుందన్నాడు.

"నేను డివిలియర్స్​కు పెద్ద అభిమానిని. కానీ చివరి నిమిషంలో అతడు మళ్లీ జట్టులోకి రావడం సరైనది కాదు. ఆ నిర్ణయం మిగిలిన ఆటగాళ్ల మీద ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో దక్షిణాఫ్రికా బోర్డు సరైన నిర్ణయమే తీసుకుంది -జాంటీ రోడ్స్​, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు.

గత ఏడాది మే లో అంతర్జతీయ క్రికెట్ నుంచి డివిలియర్స్ వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికా ప్రపంచకప్ తుదిజట్టు ఎంపిక ముందు మళ్లీ వస్తానని తన అభిప్రాయాన్ని ప్రొటీస్ బోర్డు ముందు ఉంచాడు డివిలియర్స్​. అందుకు వారు అంగీకరించలేదు.

ఈ ప్రపంచకప్​లో సెమీస్​ రేసు నుంచి దక్షిణాఫ్రికా అందరికంటే ముందుగానే వైదొలిగింది. సమష్టిగా రాణించడంలో విఫలమైన ప్రొటీస్ ఈ ప్రపంచకప్​లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో 2 విజయాలు మాత్రమే సాధించింది.

ఇది చదవండి: వెస్టిండీస్​ పోరుతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న శ్రీలంక

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Los Angeles, 9 October 2018
1. Various of Taylor Swift posing for photographers
ASSOCIATED PRESS
Beverly Hills, California, 10 May 2016
2. Various shots Taylor Swift posing for photos at BMI event
ASSOCIATED PRESS
Las Vegas, 6 April 2014
3. Medium shot; pull-out Taylor Swift
4. Close up Taylor Swift
ASSOCIATED PRESS
Beverly Hills, California, 12 January 2014
5. Various shots Taylor Swift arriving at the Golden Globe Awards
ASSOCIATED PRESS
Los Angeles, 9 January 2013
6. Medium of Taylor Swift arriving at the People's Choice Awards
ASSOCIATED PRESS
New York, 24 October 2018
7. Medium of Scooter Braun posing for photographers
8. Close, pull out to medium of Scooter Braun and brother Adam Braun, founder of Pencils of Promise
9. Medium of Scooter Braun speaking to a reporter
ASSOCIATED PRESS
Nashville, Tenn. 17 Mary 2018
10. Wide of Scooter Braun posing for pictures
STORYLINE:
TAYLOR SWIFT PENS SCATHING POST ABOUT SCOOTER BRAUN
Taylor Swift is not staying silent over the sale of her masters to Scooter Braun.
  
In a scathing Tumblr post Sunday (30 JUNE 2019), the pop superstar writes she is sad and grossed out that her music catalog now belongs to Braun whom she accuses of subjecting her to years of incessant and manipulative bullying, referencing clashes with Kim Kardashian and Kanye West.
  
"This is my worst case scenario," Swift writes.
  
Braun's Ithaca Holdings announced Sunday that it is acquiring Big Machine Label Group which released all of Swift's studio albums and owns her masters. Swift says she learned of the sale Sunday.
  
Swift left Big Machine and signed with Universal Music Group in November because she says she knew that re-signing with the group that had managed her since she was 15 would only result in her not owning her future work.
  
"When I left my masters in (Big Machine Label Group founder Scott Borchetta's) hands, I made peace with the fact that eventually he would sell them," she writes. "Never in my worst nightmares did I imagine the buyer would be Scooter."
  
Braun, she alleges, got two clients, including Justin Bieber, to bully her online about a leaked and illegally recorded snippet of a phone call she had with Kardashian. She also references when West, a Braun client, organized a "revenge porn music video which strips my body naked."
  
She writes that now Braun has "stripped her" of her life's work that she "wasn't given an opportunity to buy."
  
"My musical legacy is about to lie in the hands of someone who tried to dismantle it," she writes.
  
Representatives for Braun and Borchetta did not immediately respond to request for comment.
  
Swift ended her post looking to the future and says she thankfully "signed to a label that believes I should own anything I create."
  
She also advocates for artist ownership of songs and hopes that the next generation will "read this and learn about how to better protect themselves in a negotiation."
  
"I will always be proud of my past work," she added, making sure to also plug her new album, "Lover" which will be released on Aug. 23.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.