భారత్‌తో జరుగుతున్న ప్రపంచకప్ తొలి సెమీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది కివీస్. కేన్ విలియమ్సన్(67, 95 బంతుల్లో), రాస్ టేలర్(67*, 85 బంతుల్లో) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో భువి, బుమ్రా, చాహల్, జడేజా, పాండ్య తలో వికెట్ తీసుకున్నారు.
-
Bad news 😞
— Cricket World Cup (@cricketworldcup) July 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The rain has increased, and the teams have had to leave the field.
New Zealand: 211/5 (46.1 overs)#INDvNZ | #CWC19 pic.twitter.com/Q0sPZPkhRm
">Bad news 😞
— Cricket World Cup (@cricketworldcup) July 9, 2019
The rain has increased, and the teams have had to leave the field.
New Zealand: 211/5 (46.1 overs)#INDvNZ | #CWC19 pic.twitter.com/Q0sPZPkhRmBad news 😞
— Cricket World Cup (@cricketworldcup) July 9, 2019
The rain has increased, and the teams have had to leave the field.
New Zealand: 211/5 (46.1 overs)#INDvNZ | #CWC19 pic.twitter.com/Q0sPZPkhRm
46 ఓవర్లు ముగిశాక వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. మ్యాచ్ తాత్కాలికంగా ఆగిపోయింది. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్(67), టామ్ లేథమ్(3) ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ఆరంభంలోనే ఓపెనర్ గప్తిల్(1) వికెట్ కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు ఒక్క పరుగే. అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్ మరో ఓపెనర్ నికోలస్ హెన్రీ(28) సాయంతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. నికోలస్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు జడేజా.
-
For the 30th time in ODIs, Ross Taylor and #KaneWilliamson have added 50 in partnership together. No New Zealand pair have done so more often 🤝#INDvNZ | #BACKTHEBLACKCAPS pic.twitter.com/D8uNmdJWR4
— Cricket World Cup (@cricketworldcup) July 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">For the 30th time in ODIs, Ross Taylor and #KaneWilliamson have added 50 in partnership together. No New Zealand pair have done so more often 🤝#INDvNZ | #BACKTHEBLACKCAPS pic.twitter.com/D8uNmdJWR4
— Cricket World Cup (@cricketworldcup) July 9, 2019For the 30th time in ODIs, Ross Taylor and #KaneWilliamson have added 50 in partnership together. No New Zealand pair have done so more often 🤝#INDvNZ | #BACKTHEBLACKCAPS pic.twitter.com/D8uNmdJWR4
— Cricket World Cup (@cricketworldcup) July 9, 2019
అనంతరం రాస్ టేలర్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలించే ప్రయత్నం చేశాడు విలియమ్సన్. ఎప్పటిలానే ఈ జోడి వికెట్ల పడకుండా క్రీజులో పాతుకుపోయి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వీరిద్దరూ 65 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వన్డేల్లో ఈ జోడీ 30వ సారి 50 పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కివీస్ సారథిని ఔటే చేసి ఈ ద్వయాన్ని విడదీశాడు చాహల్.
-
Who's been the most impressive player for you in this #INDvNZ match so far? #CWC19 | #TeamIndia | #BACKTHEBLACKCAPS pic.twitter.com/xf9ilD46p5
— Cricket World Cup (@cricketworldcup) July 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Who's been the most impressive player for you in this #INDvNZ match so far? #CWC19 | #TeamIndia | #BACKTHEBLACKCAPS pic.twitter.com/xf9ilD46p5
— Cricket World Cup (@cricketworldcup) July 9, 2019Who's been the most impressive player for you in this #INDvNZ match so far? #CWC19 | #TeamIndia | #BACKTHEBLACKCAPS pic.twitter.com/xf9ilD46p5
— Cricket World Cup (@cricketworldcup) July 9, 2019
విలయమ్సన్ ఔటైనా.. రాస్ టేలర్ క్రీజులో పాతుకుపోయాడు. అయితే వేగంగా పరుగుల చేయలేకపోయాడు. జేమ్స్ నీషమ్(12), గ్రాండ్ హోమ్(16) సాయంతో ఇన్నింగ్స్ కాసేపు ముందుకు నడిపించాడు. నీషమ్‌ను పాండ్య ఔట్ చేయగా.. గ్రాండ్‌హోమ్‌ను భువి పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం లేథమ్ సాయంతో జట్టుకు గౌరవప్రదమైస స్కోరు అందించే దిశగా తీసుకెళ్తున్నాడు టేలర్.
ఇది చదవండి: WC19: అండర్-19లో నెగ్గాడు..మరి ప్రపంచకప్‌లో..!