న్యూజిలాండ్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ భారత్ అభిమానల ముందు ఓ విన్నపం ఉంచాడు. ఫైనల్ మ్యాచ్కు టిక్కెట్లను కొనుక్కున్న టీమిండియా ఫ్యాన్స్ వాటిని తిరిగి విక్రయించాలని కోరాడు. మ్యాచ్ చూడకూడదని అనుకునే వారు అధికారిక వెబ్సైట్లో అమ్మాలని తన ట్విట్టర్లో సూచించాడు.
-
Dear Indian cricket fans. If you don’t want to come to the final anymore then please be kind and resell your tickets via the official platform. I know it’s tempting to try to make a large profit but please give all genuine cricket fans a chance to go, not just the wealthy ❤️ 🏏
— Jimmy Neesham (@JimmyNeesh) July 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dear Indian cricket fans. If you don’t want to come to the final anymore then please be kind and resell your tickets via the official platform. I know it’s tempting to try to make a large profit but please give all genuine cricket fans a chance to go, not just the wealthy ❤️ 🏏
— Jimmy Neesham (@JimmyNeesh) July 12, 2019Dear Indian cricket fans. If you don’t want to come to the final anymore then please be kind and resell your tickets via the official platform. I know it’s tempting to try to make a large profit but please give all genuine cricket fans a chance to go, not just the wealthy ❤️ 🏏
— Jimmy Neesham (@JimmyNeesh) July 12, 2019
"ప్రియమైన భారత్ క్రికెట్ అభిమానులారా.. ఒకవేళ మీరు ఫైనల్ మ్యాచ్ చూడదల్చుకోకపోతే దయచేసి వాటిని తిరిగి అధికారిక వెబ్సైట్లో విక్రయించండి. ఎక్కువ లాభానికి మీరు అమ్ముకునే వీలుంది. కానీ నిజమైన క్రికెట్ అభిమానులకు అవకాశం కల్పించండి" -జిమ్మీ నీషమ్, న్యూజిలాండ్ ఆటగాడు.
ప్రపంచకప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టిన భారత్ అభిమానుల ప్రపంచకప్ కలను కలగానే మిగిల్చింది కోహ్లీసేన. టీమిండియా తప్పకుండా ఫైనల్ చేరుతుందని చాలామంది ఫ్యాన్స్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు ముందుగానే టిక్కెట్లు కొనుక్కున్నారు.
ఇటీవలే ఐసీసీ తిరిగే డబ్బు ఇచ్చే విధానాన్ని(రిటర్న్ పాలసీ) తీసుకొచ్చింది. టిక్కెట్లను ఇచ్చి తమ డబ్బు తిరిగి తీసుకోవచ్చు.
లార్డ్స్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇది చదవండి: 'సోదరా... నీకు నేనున్నా.. నా మద్దతు నీకే'