ETV Bharat / sports

బుమ్రా ఫోటోపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ - anupama parameshwaran

టీమిండియా బౌలర్​ బుమ్రా ట్విట్టర్​లో షేర్ చేసిన ఓ ఫొటో చర్చనీయాంశంగా మారింది. బుమ్రా ఎవరితోనో డేటింగ్ చేస్తున్నాడంటూ వస్తోన్న వార్తలకు ఈ చిత్రం బలం చేకూర్చేలా ఉంది. కొందరు మాత్రం ఫోటోలో ఉన్నది ఆయన తల్లి అంటున్నారు.

బుమ్రా
author img

By

Published : Jun 20, 2019, 12:57 PM IST

తన బౌలింగ్​తో ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​కు వణుకుపుట్టిస్తూ బౌలర్ల ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు టీమిండియా పేసర్ బుమ్రా. ఈ బౌలర్​పై కొంత కాలంగా సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినీతారతో డేటింగ్ చేస్తున్నాడంటూ వస్తున్న గాసిప్స్​ మధ్య ఓ ఫొటోను ట్విట్టర్​లో షేర్ చేశాడీ పేసర్​.

పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం హోటల్‌లో ఓ అమ్మాయి భుజంపై చేయి వేసి నడుస్తుండగా కెమెరా క్లిక్​మనిపించింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోపై భారీగా కామెంట్లు కనిపించాయి.

అమ్మాయి అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్న ఫొటోను బుమ్రా ట్విట్టర్‌లో ట్యాగ్ చేశాడు. "నా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన భుజాన్ని నాకు ఆసరాగా ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను" అంటూ ఓ కామెంట్ పెట్టాడు. కొందరు అనుపమా పరమేశ్వరన్ కాదుగా అంటూ సందేహం వ్యక్తం చేశారు. బుమ్రా వాళ్ల తల్లి కావచ్చని మరికొందరు ఆ గాసిప్స్​కు సమాధానమిచ్చారు.

ఇంతకుముందు.. నటి అనుపమా పరమేశ్వరన్​తో బుమ్రా డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలొచ్చాయి. ఈ విషయంపై అనుపమా వివరణ కూడా ఇచ్చింది. "క్రికెటర్ బుమ్రాతో పరిచయం ఉంది. అతను నాకు మంచి స్నేహితుడు" అని అనుపమా మీడియాతో అన్నట్లు వార్తలు వచ్చాయి.

ఇవీ చూడండి.. ఐసీసీ ట్వీట్​పై సచిన్​ ఫన్నీ రిప్లే

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
THURSDAY 20 JUNE
0700
LOS ANGELES_ Mark Hamill, Aubrey Plaza and Brian Tyree Henry premiere latest 'Child's Play' movie
1300
LONDON_ The Snap, dating advice and who is Mysterio anyway?- the cast of 'Spider-Man: Far From Home' reveal whatever they can
1400
TBC TIMING: PARIS_ Paris fashion menswear: Louis Vuitton
TBC TIMING: PARIS_ Memorial held for fashion designer and style super star Karl Lagerfeld
1600
NASHVILLE_ Luke Bryan and Bobby Bones talk about the possibility of returning for the next season of 'American Idol'
2100
NEW YORK_ Kim Raver makes directorial debut with two films based on novels by author Jane Green
NEW YORK_ Keri Russell teases her role in 'Star Wars: The Rise of Skywalker'
2100
NEW YORK_ Handmaid's Tale stars discuss hard to watch scene from this season
Thursday, June 20
2100
ORLANDO_ Tom Hanks, Tim Allen and Keanu Reeves talk voice acting versus traditional acting
CELEBRITY EXTRA
LONDON_ Actors Hero Fiennes Tiffin, Josephine Langford and Anna Todd talk about the joys of their first ever wage packet
NASHVILLE_ Carrie Underwood has plenty of outfits to choose from on her new tour
LOS ANGELES_ Aloe Blacc on Avicii's legacy: 'Be free and express yourself with boundless and borderless restrictions'
BROADCAST VIDEO ALREADY AVAILABLE
N/A_ Ralph Lauren receives honorary knighthood in London
ARCHIVE_ Judge says R. Kelly's lawyers have week to answer lawsuit
ARCHIVE_ Carrie Underwood sued for allegedly stealing NFL intro song
NEW YORK_ Badgley Mischka designers host Instagram series 'Q and A with M and J' discussing everything from travel tips to what to wear to a wedding
NEW YORK_ Actors Wilson Cruz and T.R. Knight discuss Stonewall riots 50th anniversary
ARCHIVE_ Janet Mock announces historic overall deal with Netflix
NASHVILLE, TN._ Cody Johnson stands his ground for traditional country music
PARIS_ Vincent van Gogh's revolver sold at auction
LONDON_ Star, director of 'The Flood' hope to start a conversation with their refugee drama
BANGKOK_ Korean boyband NCT 127 hold fan meeting and press conference ahead of their Friday concert
LOS ANGELES_ At 'Harry Potter' game launch, Tiffany Haddish discusses canceling show in Georgia over abortion bill
ARCHIVE_ Royal police escort bike collides with elderly woman
NORILSK, RUSSIA_ Polar bear spotted in Russian city
LONDON_ On National Martini Day, a look at innovative spins on the classic cocktail, presented by London bartenders
AMMAN, JORDAN_ Netflix's first Arabic original causes controversy in Jordan
LOS ANGELES_ Tiffany Haddish helps launch 'Harry Potter: Wizards Unite' mobile game
CELEBRITY EXTRA
LONDON_ 'Deep State' stars recall their first paying jobs - including selling cowboy boots and Filet-O-Fish
OKEMOS, MI._ From outfit repeats to buying duplicates, analysis of the Duchess of Cambridge's style
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.