ETV Bharat / sports

భారత్​- పాక్ మ్యాచ్​ బంతి ఎంతకి అమ్మారంటే..! - ప్రపంచకప్​ 2019

భారత్-పాక్ మ్యాచ్​లో ఉపయోగించిన బంతి మన కరెన్సీ ప్రకారం రూ. ఒక లక్షా. 50 వేలకు అమ్ముడుపోయింది.

భారత్​-పాక్ మ్యాచ్​ బంతి ఎంతకి అమ్మారంటే..!
author img

By

Published : Jul 13, 2019, 6:01 AM IST

Updated : Jul 13, 2019, 8:32 AM IST

ప్రపంచకప్​లో భారత్​-పాకిస్థాన్ మ్యాచ్​లో ఉపయోగించిన బంతి రూ.లక్ష 50 వేలకు అమ్ముడుపోయింది. ఇంగ్లాండ్​ కరెన్సీ ప్రకారం 2150 డాలర్లకు అమ్మారు. టాస్ కాయిన్​ను 1450 డాలర్లకు, స్కోరుషీట్​ను 1100 డాలర్లకు విక్రయించారు.

India-Pakistan match ball
టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్​లో ఉపయోగించిన బంతి

డక్​వర్త్​ లూయిస్​ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్​లో పాకిస్థాన్​పై 89 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఇదే మ్యాచ్​.. భారత్​ సెమీస్​ చేరేందుకు, లీగ్ దశ నుంచి పాక్ నిష్క్రమణకు కారణమైంది. ఆ తర్వాత సెమీఫైనల్​లో న్యూజిలాండ్​ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడింది కోహ్లీసేన.

కివీస్-భారత్​ మ్యాచ్​కు సంబంధించి టాస్ కాయిన్ (350 డాలర్లు), స్కోరు షీట్ (400 డాలర్లు), బంతి (850 డాలర్లు).. క్రికెట్ వరల్ట్ కప్ మెమొరబిలియా వెబ్​సైట్​లో ఇంకా అందుబాటులోనే ఉన్నాయి.​

ఇది చదవండి: ప్రపంచకప్​లో పాక్​ రెండో అత్యల్ప స్కోరు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding China. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 2 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Dalian Sports Center Stadium, Dalian, China - 12th July 2019.
1. ++SHOTLIST TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: IMG Media
DURATION: 03:15  
STORYLINE:
Rafa Benitez's new side Dalian Yifang beat Guangzhou R and F 3-2 in the Chinese Super League on Thursday.
++MORE TO FOLLOW++
Last Updated : Jul 13, 2019, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.