ETV Bharat / sports

'కింగ్ కోహ్లీ' పోస్ట్​పై ఐసీసీ సమర్థన... వాన్​కు కౌంటర్​ - icc praised kohli as sultan

భారత క్రికెట్​ జట్టు సారథి విరాట్​ కోహ్లీని ఓ చక్రవర్తిలా చూపిస్తూ బుధవారం జరిగిన ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్​కు ముందు ఐసీసీ ఓ ట్వీట్​ చేసింది. దానిపై ఇంగ్లండ్​ మాజీ సారథి మైకేల్​ వాన్​ వ్యంగ్యంగా స్పందించాడు. అయితే  తన ట్వీట్​ను సమర్థించుకున్న ఐసీసీ వాన్​కు కౌంటర్​ ఇచ్చింది.

'కింగ్ కోహ్లీ'ని సమర్థించుకున్న ఐసీసీ... వాన్​కు చురకలు
author img

By

Published : Jun 7, 2019, 7:17 AM IST

విరాట్ కోహ్లీని ఓ చ‌క్ర‌వ‌ర్తిలా చూపిస్తూ ఐసీసీ చేసిన ట్వీట్​పై ఇంకా నెట్టింట చర్చ కొనసాగుతోంది. ఇప్పటికీ పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ఐసీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'ఏ జట్టు కెప్టెన్‌కూ ఇవ్వని గౌరవం ఇండియా సారిథికి మాత్రమే ఎందుకు' అని కొందరు, 'బీసీసీఐ.. ఐసీసీని సొంతం చేసుకుందని' మరికొందరు విమర్శలు కురిపించారు. 'ఐసీసీ టీమిండియా అభిమానిలా వ్యవహరిస్తోంది' అని కామెంట్ల వర్షం కురిపించారు నెటిజన్లు.

ఈ వివాదంపై ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ స్పందిస్తూ... ఐసీసీ చేసిన ట్వీట్‌ నిష్పక్షపాతంగా లేదంటూ పేర్కొన్నాడు.

icc supports kohli king photo and michel vaguan countered
వాన్​ ట్వీట్​

అయితే వాన్‌ ట్వీట్‌కు ఐసీసీ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. కోహ్లీని చక్రవర్తి​గా పోల్చడాన్ని సమర్థించుకుంది. వన్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్​ నంబర్‌ వన్‌ అని కొన్ని ఫొటోలను జత చేస్తూ వాన్​కు సమాధానమిచ్చింది.

icc supports kohli king photo and michel vaguan countered
ఐసీసీ షేర్​ చేసిన కోహ్లీ రికార్డులు

ఇవీ చూడండి..

కోహ్లీ ఫొటో పోస్ట్​ చేసిన ఐసీసీ- షాకిచ్చిన నెటిజన్లు

RESTRICTION SUMMARY: MUST CREDIT WPLG/ NO ACCESS MIAMI/ NO ACCESS US BROADCAST NETWORKS
SHOTLIST:
WPLG - MUST CREDIT WPLG/ NO ACCESS MIAMI/ NO ACCESS US BROADCAST NETWORKS
Fort Lauderdale - 6 June 2019
1. Close of Scot Peterson
2. Wide of courtroom
3. Zoom from Judge Scherer to wide of courtroom and attorneys
4. Medium of defense attorney Joseph DiRuzzo from behind and judge
5. Close of Judge Scherer
6. Tracking of state's attorney from behind and judge
7. Close of state's attorney from behind
8. Close of Peterson
9. SOUNDBITE (English) Judge Elizabeth Scherer , 17th Judicial Circuit Court of Florida:++CAMERA SHOTS PANS TO PETERSON DURING SOUNDBITE++
"My job is to determine a reasonable bond under all the circumstances. A reasonable bond the one that can protect the community and ensure the defendant's presence in court. And I believe the following bond will go to all of those things. I'm going to reduce counts one through seven to five thousand dollars. Count eight, nine, 10 and 11 will remain at one thousand dollars as previously set. I am going to modify the condition of pre-trial release, so that the defendant is not required to be monitored under house arrest with the GPS monitor, but is going to be on a standard pretrial release. I'm also going to require that within 48 hours of his release from custody the bondsman surrender the passport to the clerk of the circuit court. I am going to order that the defendant not be employed as a special condition -- that he not be employed in any way with any minors. And as far as the special conditions go that's it."
10. State's attorney from behind
11. Close of Judge Scherer
12. Close of Peterson zoom with defense attorneys
STORYLINE:
A judge has reduced the amount of bail a Florida deputy must come up with to be released from jail while facing 11 criminal charges for failing to confront the gunman in the Parkland school massacre.
Circuit Judge Elizabeth Scherer set bond at $39,500 for 56-year-old Scot Peterson, down from the initial amount of $102,000.
Scherer also eliminated a previous requirement that Peterson wear a GPS monitor.
Peterson is charged with child neglect, culpable negligence and perjury stemming from the February 2018 shooting that killed 17 people at Marjory Stoneman Douglas High School.
His attorney says Peterson should not face the neglect and negligence charges because he was not legally a caregiver with direct responsibility for the students.
Twenty-year-old Nikolas Cruz faces the death penalty if convicted of the killings.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.