న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ రికార్డు సృష్టించాడు. ఈ ప్రపంచకప్ తొలి పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా ఘనత సాధించాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో హెన్రీ మొదటి పవర్ ప్లేలో 8 వికెట్లను దక్కించుకున్నాడు. మొదటి పది ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు.
ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఫైనల్ మ్యాచ్‌లో రాయ్ వికెట్ తీసి హెన్రీ ఈ ఘనత సాధించాడు. ఇతడి తర్వాత కాట్రెల్(వెస్టిండీస్), జోఫ్రా ఆర్చర్( ఇంగ్లాండ్), క్రిస్ వోక్స్( ఇంగ్లాండ్)తలో ఏడు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
ఇవీ చూడండి.. వైరల్: ఈ బామ్మ... బుమ్రా అయింది..!