ETV Bharat / sports

'ధోనీ ఆ బ్యాడ్జి ధరించడంలో తప్పేమీ లేదు'

ధోనీ 'బలిదాన్' బ్యాడ్జి ధరించడంలో ఎలాంటి తప్పు లేదని అంటోంది బీసీసీఐ. ఈ విషయమై ఐసీసీ అనుమతి కోరామని తెలిపింది.

ధోనీ
author img

By

Published : Jun 7, 2019, 12:50 PM IST

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో పారామిలటరీకి చెందిన బలిదాన్ బ్యాడ్జ్​ చిహ్నం ముద్రించి ఉన్న గ్లౌజ్స్​తో ధోనీ కీపింగ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఐసీసీ.. బీసీసీఐ నుంచి వివరణ కోరింది. ఇప్పటికే ఐసీసీ నుంచి అనుమతి కోరామని అంటోందీ బీసీసీఐ.

ధోనీ గ్లౌజ్స్​పై ఉంది సైన్యానికి సంబంధించిన చిహ్నం కాదని.. ఇందుకు సంబంధించి ఐసీసీ అనుమతి కూడా కోరామని చెప్పారు బీసీసీఐ పాలకమండలి చీఫ్ వినోద్ రాయ్.

"ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటలో వాణిజ్య, మత, రాజకీయాలకు సంబంధించిన లోగోలు వాడరాదు. బలిదాన్ చిహ్నం మతాలకు, వాణిజ్య అంశాలకు సంబంధించింది కాదు. ధోనీ నింబంధనలను అతిక్రమించలేదు".
-వినోద్ రాయ్, బీసీసీఐ పాలకమండలి సారథి

ధోనీ బలిదాన్ చిహ్నం ఉన్న గ్లౌజ్ ధరించి కీపింగ్ చేయడంపై నెటిజన్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. అవసరమైతే ప్రపంచకప్​ను బహిష్కరిద్దాం కానీ.. ఆ గ్లౌజ్​పై చిహ్నాన్ని తొలగించడానికి వీల్లేదంటూ క్రికెట్ అభిమానులు ధోనీని కోరుతున్నారు.

ఇవీ చూడండి.. ప్రపంచకప్​లో కౌల్టర్​నైల్ కొత్త​ రికార్డు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UNITED ARAB EMIRATES' MISSION TO THE UNITED NATIONS - AP CLIENTS ONLY
Off coast of Fujairah - Undated
1. STILL of damage done to Emirati-owned oil tanker A. Michel
2. STILL of damage done to the Norwegian oil tanker Andrea Victory
3. STILL of diver investigating damage done to the Saudi-owned oil tanker Al Marzoqah
4. STILL of damage done to Saudi-owned oil tanker Amjad
STORYLINE:
A joint statement released Thursday by Saudi Arabia, the UAE and Norway said damage done to their oil tankers near the UAE port of Fujairah likely came from limpet mines placed by a "state actor" amid US and Saudi allegations Iran carried out the sabotage.
Stills released by the United Arab Emirates' Mission to the United Nations showed the damage done to the four oil tankers owned by Saudi Arabia, the UAE and Norway.
Iran has denied being involved amid heightened tensions between Tehran and Washington.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.