ETV Bharat / sports

లార్డ్స్​లో ఇంగ్లాండ్​కు మూడు ప్రపంచకప్​లు - six

లార్డ్స్​లో ఇప్పటివరకు మూడు సార్లు ప్రపంచకప్​ను ముద్దాడింది ఇంగ్లాండ్. ఈ ఏడాది వరల్డ్​కప్​లో పురుషులు విజయం సాధించగా.. 1993, 2017లో ఇంగ్లాండ్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఈ మూడు ఫైనల్స్ లార్డ్స్​లోనే జరగడం విశేషం.

ఇంగ్లాండ్
author img

By

Published : Jul 16, 2019, 6:19 AM IST

ఇంగ్లాండ్ ఈ మెగాటోర్నీ ముందు వరకు ఒక్క ప్రపంచకప్​ను అందుకోలేదని అనుకుంటున్నాం. కానీ ఇప్పటికే ఇంగ్లాండ్ ఆరు సార్లు ప్రపంచకప్​ను సొంతం చేసుకుంది. అందులో 3 సార్లు లార్డ్స్​లోనే కప్​ను అందుకుంది. అదేంటి ఇంగ్లీష్ జట్టు 6 వరల్డ్​కప్​లు ఎప్పుడు గెలిచింది అనుకుంటున్నారా! ఇంగ్లాండ్ మహిళల జట్టు సాధించిన 4 వరల్డ్​కప్​లు.. 2010లో పురుషుల జట్టు నెగ్గిన టీ 20 ప్రపంచకప్​ను కలుపుకుని మొత్తం ఆరింటిని సొంతం చేసుకుంది ఇంగ్లాండ్​.

లార్డ్స్​ వేదికగా జరిగిన ఈ ఏడాది మెగాటోర్నీ ఫైనల్లో ఇంగ్లాండ్ పురుషుల జట్టు విజయం సాధించగా.. 1993, 2017 మహిళల జట్టు వరల్డ్​కప్​ ఛాంపియన్​గా నిలిచింది.

2017 మహిళల వరల్డ్​కప్​ విజేత..

ఇంగ్లాండ్​ వేదికగా జరిగిన 2017 ప్రపంచకప్​లో ఇంగ్లీష్ అమ్మాయిలు నాలుగోసారి ప్రపంచకప్​ను ఎగరేసుకుపోయారు. లార్డ్స్​ వేదికగా జరిగిన ఫైనల్లో భారత్​ను ఓడించి విజేతగా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 228 పరుగులు చేయగా.. అనంతరం టీమిండియా అమ్మాయిలు 219 పరుగులకు ఆలౌటయ్యారు.

1993లోనూ ఇంగ్లీష్​ జట్టే విజేత..

అంతకుముందు 1993లోనూ ప్రపంచకప్​ విజేతగా నిలిచింది ఇంగ్లాండ్ మహిళల జట్టు. ఆ టోర్నీ కుడా లార్డ్స్​లోనే జరగడం విశేషం. అప్పుడు న్యూజిలాండ్ అమ్మాయిలను ఓడించి కప్ సొంతం చేసుకున్నారు ఇంగ్లీష్ అమ్మాయిలు.

అమ్మాయిలు నాలుగు సార్లు..

1973 నుంచి ఇప్పటివరకు జరిగిన మహిళల మెగాటోర్నీల్లో ఆస్ట్రేలియా(5) తర్వాత ఎక్కువ సార్లు(4) గెలిచిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది. 1973, 1993, 2009, 2017 ఇలా నాలుగు సార్లు విజేతగా నిలిచారు ఇంగ్లీష్ అమ్మాయిలు.

ఇది చదవండి: 'ఆ ఆరు పరుగులు అంపైర్ల తప్పిదమే'

AP Video Delivery Log - 1100 GMT News
Monday, 15 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1057: SKorea Japan Trade No access South Korea 4220438
SKorean president urges Japan to lift export controls
AP-APTN-1047: SAfrica Zuma Hearing 2 AP Clients Only 4220434
Zuma: family has suffered as result of allegations
AP-APTN-1046: Belgium EU Iran Roundtable AP Clients Only 4220437
EU FMs look to de-escalate Gulf tension
AP-APTN-1031: Italy Christians Review Must credit British Embassy to the Holy See 4220435
Launch of UK Persecution of Christians Review
AP-APTN-1009: China MOFA Briefing AP Clients Only 4220429
DAILY MOFA BRIEFING
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.