ETV Bharat / sports

ఇంగ్లాండ్​లోనూ భారత్ అభిమానులదే హవా

క్రికెట్ ప్రపంచకప్​లో టీమిండియాకు మద్దతు తెలిపేందుకు సుమారు 80 వేల మందికి పైగా అభిమానులు భారతదేశం నుంచి ఇంగ్లాండ్ వచ్చారని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ థాంప్సన్ తెలిపారు.

author img

By

Published : Jul 1, 2019, 5:11 PM IST

ఇంగ్లండ్ లోనూ భారత్ అభిమానులదే హవా

ప్రపంచకప్​లో టీమిండియా ఆకట్టుకునే ప్రదర్శనలు చేస్తోంది. ఇంగ్లాండ్ మినహా అన్ని జట్లపైనా విజయాలు సాధించింది. కోహ్లీసేనకు మద్దతు తెలిపేందుకు టోర్నీ అతిథ్యమిస్తోన్న ఇంగ్లండ్​కు వేల సంఖ్యలో భారత అభిమానులు చేరుకున్నారు. వీరు సుమారుగా 80 వేల మందిపైగా ఉంటారని బ్రిటీష్ డిప్యూటీ హైకమీషనర్ జాన్ థాంప్సన్ సోమవారం వెల్లడించారు.

team india
భారత క్రికెట్ జట్టు

"మా అంచనా ప్రకారం ప్రపంచకప్ మ్యాచ్​లు చూసేందుకు భారత్ నుంచి సుమారు 80వేల మంది ఇక్కడికి వచ్చారు. ఈ సమయానికి సాధారణంగా పర్యటకుల రద్దీ ఉంటుంది. ఇది ఇంకా పెరగడానికి మరో కారణం క్రికెట్" -జాన్ థాంప్సన్, బ్రిటీష్ డిప్యూటీ హైకమీషనర్

మే 30 నుంచి ప్రారంభమైంది వన్డే క్రికెట్ ప్రపంచకప్. ఇప్పటికే మ్యాచులన్నీ హోరాహోరీగా సాగుతున్నాయి. మైదానాల్లో ఎక్కువగా భారతదేశానికి చెందిన అభిమానులే కనిపిస్తుండటం విశేషం. జూలై 14న లార్డ్స్ మైదానంలో ఫైనల్ జరగనుంది.

ఇది చదవండి: ప్రపంచకప్​ నుంచి విజయ్ శంకర్ ఔట్

RESTRICTION SUMMARY: NO ACCESS JAPAN / CLEARED FOR DIGITAL AND ONLINE USE, EXCEPT BY JAPANESE MEDIA / NBC, CNBC, BBC, AND CNN MUST CREDIT 'TV TOKYO' IF IMAGES ARE TO BE SHOWN ON CABLE OR SATELLITE IN JAPAN / NO ARCHIVE
SHOTLIST:
TV TOKYO - NO ACCESS JAPAN/CLEARED FOR INTERNET USE, EXCEPT BY JAPANESE WEBSITES / BBC WORLD, CNNI, NBC, CNBC MUST ON-SCREEN COURTESY 'TV TOKYO' IF PICTURES TO BE SHOWN ON CABLE, COMMUNICATIONS SATELLITE IN JAPAN
Tokyo – 1 July 2019
1. Japanese Deputy Chief Cabinet Secretary Yasutoshi Nishimura walking in
2. SOUNDBITE (Japanese) Yasutoshi Nishimura, Japanese Deputy Chief Cabinet Secretary:
"The latest review is aimed at the appropriate operation of an export control system. It is not a retaliatory measure. The difficulty maintaining a relationship of trust with South Korea in carrying out export controls and an appropriate case of export control-related to South Korea led to our stepping up (export restriction) measures."
3. Nishimura walking out
STORYLINE:
Japan said its decision to restrict exports to South Korea is not a "retaliatory measure" over recent disputes involving wartime forced laborers.
During a press conference Monday in Tokyo, Deputy Chief Cabinet Secretary Yasutoshi Nishimura said the restrictions came about because of overall difficulties in "maintaining a relationship of trust with South Korea in carrying out export controls."
Japan's Ministry of Economy, Trade and Industry said a review soliciting public comments was starting Monday on the move to effectively remove South Korea from a list of so-called "white nations," like the U.S. and European nations, that have minimum restrictions on trade.
Starting Thursday, Japanese manufacturers must apply for approval for each technology-related contract, the ministry said.
Relations have soured since South Korea's Supreme Court ordered a Japanese company's local assets seized over World War II forced labor.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.