ETV Bharat / sports

భారత్​ X కివీస్​: తొలి సెమీస్​లో ఢీ అంటే ఢీ - ధోని

మాంచెస్టర్​లో ప్రపంచకప్​ తొలి సెమీఫైనల్​కు అంతా సిద్ధమైంది. గెలిచేందుకు కోహ్లీ, విలియమ్సన్.. అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్​కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది.

సెమీ'సమరం'లో తొలి మ్యాచ్​కు అంతా సిద్ధం
author img

By

Published : Jul 9, 2019, 5:19 AM IST

ప్రపంచకప్​ గెలిచేందుకు భారత్​కు మరో రెండు అడుగుల దూరం మాత్రమే ఉంది. నేడు సెమీస్​లో కివీస్​తో సమరానికి సిద్ధమైంది. మాంచెస్టర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

కప్పు కొట్టడమే లక్ష్యంగా ఈ మెగాటోర్నీలో అడుగుపెట్టింది కోహ్లీసేన. అందుకు తగ్గట్టుగానే ప్రదర్శన చేస్తూ వచ్చింది. 9 మ్యాచ్​ల్లో 7 మ్యాచ్​ల్లో గెలిచి, ఇంగ్లాండ్​పై మాత్రమే ఓడింది. న్యూజిలాండ్​తో ఆడాల్సిన లీగ్ మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు ఎలాగైనా ఆ జట్టును ఓడించాలని భారత్ తపిస్తోంది.

team india captain kohli
టీమిండియా కెప్టెన్ కోహ్లీ

వరుస విజయాలు నమోదు చేసి టీమిండియా ఉత్సాహంతో ఉండగా, గత 3 మ్యాచ్​ల్లోనూ ఓటమిపాలైంది కివీస్. ఈ రోజు గెలిచి ఫైనల్​లో అడుగుపెట్టాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. కానీ ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.

టీమిండియా

భారత్​ ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ (647)- రాహుల్ (360) అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటికే రోహిత్ అత్యధిక పరుగులు చేసిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాడు. కెప్టెన్​గానే కాకుండా బ్యాటింగ్​లోనూ ఆకట్టుకుంటున్న కోహ్లీ.. ఈ ప్రపంచకప్​లో 442 పరుగులు చేశాడు. వీరు ముగ్గురూ మరోసారి చెలరేగితో టీమిండియా గెలుపు నల్లేరుపై నడకే.

ROHIT SHARMA-RAHUL
రోహిత్ శర్మ-రాహుల్ జోడి

భారత్​ను వేధిస్తోన్న సమస్య మిడిలార్డర్. టాప్ ఆర్డర్​ విఫలమైతే సరైన భాగస్వామ్యాలు నిర్మించలేకపోతున్నారు. పాండ్య అనుకున్నంతగా ఆడలేకపోతున్నాడు. ధోని నెమ్మదిగా ఆడుతున్నాడు. మరి ఈ మ్యాచ్​లో వాటికి భారత్​ చెక్ పెడుతుందేమో​ చూడాలి.

బౌలింగ్​ విభాగానికొస్తే బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడికి తోడుగా షమి, భువనేశ్వర్ రాణిస్తే టీమిండియా ఫైనల్​లో అడుగుపెట్టడం చాలా తేలిక. ఈ మ్యాచ్​లో వీరికి తోడుగా స్పిన్నర్లలో కుల్​దీప్, చాహల్​లో ఒకరికి అవకాశం దక్కొచ్చు.

న్యూజిలాండ్

బ్యాటింగ్​లో కెప్టెన్ విలియమ్సన్ (481) మినహా మరెవరూ పరుగులు చేయలేకపోతున్నారు. మిగతావారిలో రాస్​ టేలర్ మాత్రమే ఇప్పటివరకు 261 పరుగులు చేసి కొంతలో కొంత మెరుగ్గా ఉన్నాడు.

WILLIAMSON
కివీస్ కెప్టెన్ విలయమ్సన్

కివీస్​ జట్టుకు బౌలింగ్​ అతి పెద్ద​ బలం. బౌల్ట్, ఫెర్గుసన్, హెన్రీ పేస్​తో ప్రత్యర్థుల్ని పరుగులు చేయకుండా కట్టడి చేసి వికెట్లు తీస్తున్నారు. వీరిని మన బ్యాట్స్​మెన్ ఎంత వరకూ అడ్డుకుంటారనేది ప్రశ్న.

trent boult
కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్

ప్రపంచకప్​లో ఈ స్టేడియంలో జరిగిన 4 మ్యాచ్​ల్లోనూ మొదట బ్యాటింగ్​ చేసిన జట్లదే విజయం. అందులో రెండు టీమిండియా మ్యాచ్​లే కావడం విశేషం. పిచ్ బ్యాటింగ్​కు అనుకూలిస్తుంది. వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలా జరిగినా బుధవారం రిజర్వ్​డేగా ప్రకటించారు కాబట్టి ఇబ్బంది లేదు.

జట్లు (అంచనా)

టీమిండియా: రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లీ (కెప్టెన్), పంత్, ధోని, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్య, కుల్​దీప్, షమి, భువనేశ్వర్, బుమ్రా

న్యూజిలాండ్: గప్తిల్, రాస్ టేలర్, విలియమ్సన్ (కెప్టెన్), గ్రాండ్​హొమ్, సౌథీ, బౌల్ట్, లాథమ్, నీషమ్, హెన్రీ, శాంట్నర్, నికోలస్

ఇది చదవండి: WC19: కివీస్​తో పోరుకు భారత్​ ఇస్మార్ట్ ప్లాన్​

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
ASSOCIATED PRESS
London, 6 July 2019
1. Wide of Corinne Bailey Rae talking to reporter backstage at BST festival
2. Medium of Corinne Bailey Rae talking to reporter backstage at BST festival
3. SOUNDBITE (English) Corinne Bailey Rae, recording artist
"It's incredible to play because there's just so many people and you just sort of see it going back and the seas... and then you know it's always a big test in a festival, when you start out it can be a little bit sparse and then as you carry on like more and more people come. And obviously the aim of the game at the festival is to have more people there at the end than they were at the start. So, I enjoy that challenge. It always starts off a little bit patchy and then by the end everyone's with you."
4. Medium of Corrine Bailey Rae's backstage trailer door sign
5. Wide of Corinne Bailey Rae talking to reporter backstage at BST festival
6. SOUNDBITE (English) Corinne Bailey Rae, recording artist
"I guess I write all different times of the year you know? And especially at something like this I will play like a sunnier set. You know if I'm doing my own show and it's nearly two hours long in a theater then I will play like a song for 12 minutes. I do play ballads and I do take my time and I love the intimacy of doing my own shows, but I also like the festival because it's a totally different thing. And, like you say, you come and try and bring some sunshine and. So I think when I'm writing, I'm just trying to get that song out and then when I've got some to choose from, I'll choose them for the specific event."
ASSOCIATED PRESS
Archive: Los Angeles, 27 November 2018
7. UPSOUND Stevie Wonder performs "My Cherie Amour"
ASSOCIATED PRESS
Archive: Los Angeles, 3 December 2016
8. Wide of Tori Kelly greeting Stevie Wonder
ASSOCIATED PRESS
London, 6 July 2019
9. SOUNDBITE (English) Corinne Bailey Rae, recording artist:
"Yeah, I've met him a few times. Stevie was a really big supporter of my first record. And I got to go to his radio station - he owns a radio station in Los Angeles - I went over to there and he had a breakfast show at that time and we went, you know, to the room with a breakfast and it's just like this huge table just laid and with like chicken and cakes and it's about 8:00 in the morning. It was amazing to just sit there. The people they love their food, they love good company, they always have a great time. You know there's a, when you go backstage with him there's always like 40 people there. You know he has a lot of children. So the children are there and their family and their friends and it's always just a really great celebration. I like how he does his life. You know it's a... He obviously is a really important musician and he's playing all the time, but it seems like they just kind of move around in a fun, easy, enjoyable way and it doesn't feel like professional and uptight back there."
VIRGIN EMI
10. Music video clip - "The Skies Will Break" Corinne Bailey Rae
ASSOCIATED PRESS
London, 6 July 2019
11. SOUNDBITE (English) Corinne Bailey Rae, recording artist:
"Well, this was a special request from Stevie. That's why I'm doing this show. So I'm really grateful because like I say we played three years ago and then when we played in Colorado and Aspen, I played with Stevie and he got me on stage and I sang and the same at the New Orleans Jazz Festival so. I have been really lucky to spend a good amount of time with him and, you know, he's a mentor for me, someone who I really admire and someone who I just, I just kind of watch. Every time you're there you just watch and learn, watch and learn, watch and learn, you know?"
ASSOCIATED PRESS
Archive: Los Angeles, 9 October 2018
12. Various of Taylor Swift posing for photographers at the AMAs
ASSOCIATED PRESS
Archive: Beverly Hills, California, 10 May 2016
13. Various shots Taylor Swift posing for photos at BMI event
ASSOCIATED PRESS
London, 6 July 2019
14. SOUNDBITE (English) Corinne Bailey Rae, recording artist:
"I've been really impressed with Taylor Swift. Like this isn't the first time she sort of stepped in on behalf of artists. I think there was a new platform that was starting, I can't remember what it was, but she wrote an open letter to them saying, 'You're not playing the right amount of royalties. I want to keep my music off here unless you change to, you know, be in concordance with this other platform.' And they wrote back and they agreed to change their terms, so I think she uses her platform and her power to, you know, to bring more attention to other artists and artists who don't have that voice. So I really admire her for that. But yeah owning your masters is that's the kind of new and radical thing. Generally the label owns the masters. I know the first person I heard of doing it was Ray Charles. But it's right that all these questions get asked, especially now that music isn't being bought. There is a question I think some people just feel like music kind of just comes to you and, you know, especially you can watch, you can watch people's videos on YouTube, but it doesn't you know, it doesn't really generate any income for the artist or the director or the producer or the writers. So, it's definitely an issue you know. As a young artist and a new artist, how do you make a living you know? When my record came out, if you were to hear it,  you had to go to a shop and buy it. That was the only way you can be guaranteed to hear it. And now it's so different for artists. And I think that needs be changed, so she is a good advocate for artists definitely."
15. Wide of Corinne Bailey Rae greeting Lionel Richie
16. Medium of Corinne Bailey Rae posing with Richie
STORYLINE:
CORINNE BAILEY RAE: 'I'VE BEEN REALLY IMPRESSED WITH TAYLOR SWIFT'
Corinne Bailey Rae admires Taylor Swift for taking a stand where artists' rights are concerned.
"I've been really impressed with Taylor Swift. This isn't the first time she sort of stepped in on behalf of artists," the British singer-songwriter said in an interview before her BST in Hyde Park festival set.
"I think she uses her platform and her power to, you know, to bring more attention to other artists and artists who don't have that voice so I really admire her for that."
Swift recently wrote that she was sad and grossed out that her music catalog now belongs to Scooter Braun, after Braun's Ithaca Holdings announced it was acquiring Big Machine Label Group, which released all of Swift's studio albums and owns her masters.
Swift left Big Machine and signed with Universal Music Group in November because she said she knew that re-signing with the group that had managed her since she was 15 would only result in her not owning her future work.
Bailey Rae, who shot to fame in 2006 thanks to Grammy-nominated tracks "Like a Star" and "Put Your Records On," says that the industry has changed considerably since her debut, but the ownership of masters is still a sore point.
"It's definitely an issue you know. As a young artist and a new artist, how do you make a living you know? When my record came out, if you were to hear it, you had to go to a shop and buy it. That was the only way you can be guaranteed to hear it. And now it's so different for artists. And I think that needs be changed, so she is a good advocate for artists definitely."
Bailey Rae was performing in Hyde Park Saturday (6 JULY 2019) before headliner Stevie Wonder. The Brit has had the legendary singer's support since the very beginning.
"This was a special request from Stevie. That's why I'm doing this show so I'm really grateful because like I say we played three years ago and then when we played in Colorado and Aspen, I played with Stevie and he got me on stage and I sang and the same at the New Orleans Jazz Festival. So I have been really lucky to spend a good amount of time with him and, you know, he's a mentor for me."
"I like how he does his life," she added, recalling Wonder's busy backstage parties.
"He obviously is a really important musician and he's playing all the time, but it seems like they just kind of move around in a fun, easy, enjoyable way and it doesn't feel like professional and uptight back there."
Corinne Bailey Rae is touring the U.S. and will be performing at the SummerStage in Central Park in New York on 4 August.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.