ETV Bharat / sports

'ఆసీస్​తో ఓడినా.. సెమీస్ ఆశలు మిగిలే ఉన్నాయి' - bangla

ఆసీస్​తో మ్యాచ్​లో ఓడినప్పటికీ ప్రపంచకప్​ సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయని బంగ్లాదేశ్​ కెప్టెన్ మోర్తాజా అభిప్రాయపడ్డాడు. మిగిలిన మూడు మ్యాచుల్లో సత్తాచాటుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మోర్తాజా
author img

By

Published : Jun 21, 2019, 1:56 PM IST

ఆస్ట్రేలియాతో ఓడినప్పటికీ ప్రపంచకప్​ సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫే మోర్తాజా తెలిపాడు. మూడు మ్యాచ్​లు మిగిలున్నాయని.. వాటిలో గెలిచి సెమీస్​కు అర్హత సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"మాకు ఇంకా మూడు మ్యాచ్​లు మిగిలున్నాయి. అన్ని మ్యాచుల్లో గెలిచినా.. సెమీస్ అవకాశం కష్టమే. కానీ మా ప్రయత్నం ఆపబోం. ఇంకా కష్టపడి మా ప్రదర్శనను మెరుగుపర్చుకుంటాం" -మోర్తాజా బంగ్లా సారథి.

నాటింగ్​హామ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో 48 పరుగుల తేడాతో ఓడింది బంగ్లాదేశ్. ఇప్పటివరకు 6 మ్యాచ్​లు ఆడిన బంగ్లా జట్టు.. రెండింటిలో గెలిచి మూడు మ్యాచుల్లో పరాజయం చెందింది. ఓ మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది.

పది దేశాలు పోటీపడుతున్న ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​ల ఫలితాల ప్రకారం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, భారత్​ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. టాప్ -4 లో నిలిచిన జట్లు సెమీస్​కు అర్హత సాధిస్తాయి.

SNTV Digital Daily Planning, 0700 GMT
Friday 21st June 2018
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
Copa America
SOCCER: Uruguay holds light training in Porto Alegre after the 2-2 draw against Japan. Expect at 1500.
SOCCER: Peru holds official training at Estadio do Pacaembu in Sao Paulo ahead of clash against Brazil. Expect at 1600.
SOCCER: Argentina holds training session in Porto Alegre ahead of match against Qatar. Expect at 2030.
SOCCER: Qatar holds training session in Porto Alegre ahead of Copa America Group B match against Argentina. Expect at 2130.
Africa Cup of Nations
SOCCER: Fans gather outside Cairo International Stadium before tournament hosts Egypt take on Zimbabwe. Expect at 2000.
SOCCER: Reaction following Egypt v Zimbabwe in AFCON Group A. Expect at 2200.
SOCCER: Preview of DR Congo v Uganda in AFCON Group A, from Cairo, Egypt. Timing to be confirmed.
SOCCER: Preview of Nigeria v Burundi in AFCON Group B, from Alexandria, Egypt. Timing to be confirmed.
SOCCER: Guinea train and talk ahead of their AFCON 2019 opener against Madagascar in Alexandria. Expect at 1400.
Women's World Cup
SOCCER: France hold training session in Le Havre as they prepare for the Round of 16. Expect at 1730.
SOCCER: Germany preview their last 16 match in Grenoble. Expect at 1630.
SOCCER: Australia preview their Round of 16 match versus Norway in Nice. Expect at 1200, with update at 1800.
SOCCER: Norway preview their Round of 16 game against Australia in Nice. Expect at 1300, with update at 1530.
SOCCER: Thailand general manager Nualphan Lamsam discusses funding and reflects on an emotional tournament for the team. Expect at 0930.
Other coverage
SOCCER: SNTV looks at the names making headlines in the summer transfer window. Expect at 1100.
SOCCER: Qatar 2022 Supreme Committee for Delivery and Legacy 'Generation Amazing' event in Sao Paolo, Brazil, attended by Cafu. Expect at 1600.
SOCCER: Luis Castro is presented as the new manager of Shakhtar Donetsk, alongside former captain Darijo Srna who will be part of the new coaching team. Expect at 1700.
GAMES: Highlights from the European Games in Minsk, Belarus. Timing to be confirmed.
TENNIS: Highlights from the ATP World Tour 500, Noventi Open in Halle, Germany. Expect at 1300, with updates to follow.
TENNIS: Highlights from the ATP World Tour 500, Fever-Tree Championships in London, UK. Expect at 1330, with updates to follow.
TENNIS: Highlights from the WTA, Nature Valley Classic in Birmingham, UK. Expect at 1330, with updates to follow.
GOLF: Second round of the BMW International Open, Golfclub Munchen Eichenried, Munich, Germany. Expect at 1730.
FORMULA 1: Practice ahead of the French Grand Prix at Circuit Paul Ricard. Expect at 1600.
CYCLING: Stage 7 of the Tour de Suisse, Unterterzen to Gotthard Pass. Expect at 1700.
CRICKET: ICC Cricket World Cup, England v Sri Lanka, from Headingley, Leeds, UK. Expect at 1730.
CRICKET: Team reactions following England v Sri Lanka at the ICC Cricket World Cup. Expect at 2030.
CRICKET: Preview of India versus Afghanistan at the ICC Cricket World Cup, from Southampton, UK. Expect at 1400, with update at 1600.
SAILING: Highlights from the New York SailGP. Expect at 2330.
BOXING: WBA, IBF, WBO heavyweight champion Andy Ruiz Jr holds media event in his home town of Imperial, California, USA. Expect at 2300.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.