యువరాజ్ సింగ్.. ఈ పేరు చెప్పగానే ఆరు బంతుల్లో ఆరు కళ్లు చెదిరే సిక్సులు గుర్తుకు వస్తాయి. స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో ఎంతో మంది అభిమానుల్ని సంపాందించిన యువీ.. ఇటీవలే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం గ్లోబల్ టీ20లో ఆడుతోన్న ఈ మాజీ టీమిండియా ఆటగాడు మరోసారి బ్యాట్ పవర్ చూపించాడు. తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు.
-
35 in 21 which include 3 sixes and 3 fours as well.
— Sidak Singh Saluja (@SIDAKtweets) July 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Loved watching him bat after so long ❤️🏏#GLT20 #GlobalT20Canada #YuvrajSingh @YUVSTRONG12 @GT20Canada @TorontoNational
🎶 pic.twitter.com/a72Hx082Ag
">35 in 21 which include 3 sixes and 3 fours as well.
— Sidak Singh Saluja (@SIDAKtweets) July 27, 2019
Loved watching him bat after so long ❤️🏏#GLT20 #GlobalT20Canada #YuvrajSingh @YUVSTRONG12 @GT20Canada @TorontoNational
🎶 pic.twitter.com/a72Hx082Ag35 in 21 which include 3 sixes and 3 fours as well.
— Sidak Singh Saluja (@SIDAKtweets) July 27, 2019
Loved watching him bat after so long ❤️🏏#GLT20 #GlobalT20Canada #YuvrajSingh @YUVSTRONG12 @GT20Canada @TorontoNational
🎶 pic.twitter.com/a72Hx082Ag
శనివారం ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ 21 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందులో ఓ సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
-
Sixes from @YUVSTRONG12’s bat were a delight to watch! #GT2019 #ERvsTN pic.twitter.com/lhq4zM5Wwq
— GT20 Canada (@GT20Canada) July 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sixes from @YUVSTRONG12’s bat were a delight to watch! #GT2019 #ERvsTN pic.twitter.com/lhq4zM5Wwq
— GT20 Canada (@GT20Canada) July 28, 2019Sixes from @YUVSTRONG12’s bat were a delight to watch! #GT2019 #ERvsTN pic.twitter.com/lhq4zM5Wwq
— GT20 Canada (@GT20Canada) July 28, 2019
టొరంటో నేషనల్స్ ముందు ఎడ్మాంటన్ 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో స్థానంలో వచ్చిన యువరాజ్ తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించాడు. ఎడ్మాంటన్ బౌలర్ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో టొరంటో నేషనల్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో హెన్రిచ్ క్లాసన్-యువరాజ్ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇది సంగతి: 'కామన్వెల్త్లో భారత్ ఆడాలన్నదే మా ఆకాంక్ష'