ETV Bharat / sports

టీమిండియాది వరల్డ్​ క్లాస్ బౌలింగ్: మెక్​గ్రాత్ - భారత్​ బౌలింగ్​ 'వరల్డ్​ క్లాస్'

భారత్ బౌలింగ్​పై వస్తున్న విమర్శలపై మాట్లాడాడు ఆసీస్ మాజీ బౌలర్ మెక్​గ్రాత్. ఒక్క మ్యాచ్​లో ఓడినంత మాత్రాన తక్కువ అంచనా వేయలేమని, వారిది 'వరల్డ్​ క్లాస్' బౌలింగ్​ అంటూ చెప్పుకొచ్చాడు.

mcgrath
టీమిండియాది వరల్డ్​ క్లాస్ బౌలింగ్
author img

By

Published : Feb 26, 2020, 7:05 PM IST

Updated : Mar 2, 2020, 4:06 PM IST

న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్​లో భారత్​ బౌలింగ్​పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు ఆసీస్ మాజీ ​పేసర్​ గ్లెన్​ మెక్​గ్రాత్. ఒక్క మ్యాచ్​ ఓడినంత మాత్రాన వారిని తక్కువగా అంచనా వేయలేమని అన్నాడు.

"భారత బౌలింగ్ విభాగం​పై నాకు పూర్తి నమ్మకముంది. కొంత విరామం తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాంత్.. ఈ మ్యాచ్​లో ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. బ్రూమా, షమి బాగా ఆడారు. ఒక్క మ్యాచ్​ ఓడినంత మాత్రాన భారత్​ను తక్కువ అంచనా వేయలేం. వారిది వరల్డ్​ క్లాస్​ బౌలింగ్"

-మెక్​గ్రాత్​, ఆసీస్ మాజీ బౌలర్

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లో పిచ్​లు కొంత వేరుగా ఉంటాయని, సంయమనంతో ఉండాలని టీమిండియా బౌలర్లకు సూచించాడు. భారత్-కివీస్​ మధ్య చివరిదైన రెండో టెస్టు, క్రైస్ట్​చర్చ్​ వేదికగా ఈ శనివారం మొదలు కానుంది.

ఇదీ చూడండి : అఫ్గానిస్థాన్​ 'ధోనీ'పై నిషేధం తొలగింపు

Last Updated : Mar 2, 2020, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.