ETV Bharat / sports

దక్షిణాఫ్రికా బౌలర్​ తాహిర్ సరికొత్త రికార్డు - ఇమ్రాన్ తాహిర్

తన కెరీర్​లో చివరి ప్రపంచకప్​ ఆడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ ఈ మెగాటోర్నీ చరిత్రలో రికార్డు నెలకొల్పాడు. తొలి ఓవర్​ వేసిన స్పిన్నర్​గా నిలిచాడు. ఇంతకు ముందు అన్ని ప్రపంచకప్​ల్లోనూ పేసర్లే బౌలింగ్ ఆరంభించారు.

WC19: దక్షిణాఫ్రికా బౌలర్​ తాహిర్ సరికొత్త రికార్డు
author img

By

Published : May 30, 2019, 7:17 PM IST

ఇంగ్లాండ్​ వేదికగా వన్డే క్రికెట్ ప్రపంచకప్​ ఘనంగా ఆరంభమైంది. ఓవల్ వేదికగా ఇంగ్లాండ్​.. దక్షిణాఫ్రికాతో తలపడింది. టాస్ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది దక్షిణాఫ్రికా. తొలి ఓవర్ వేసిన తాహిర్ ఈ మెగాటోర్నీలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రపంచకప్​ల్లో పేసర్​ బౌలింగ్​ను ప్రారంభించేవారు. అందుకు భిన్నంగా ఒక స్పిన్నర్ బౌలింగ్​ చేయడం ఇదే తొలిసారి.

కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టిన తాహిర్‌ తొలి ఓవర్‌ రెండో బంతికే ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ బెయిర్‌స్టో(0)ని గోల్డెన్‌ డకౌట్‌ చేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున తాహిర్‌ అత్యధిక వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు.

ఏ ప్రపంచకప్‌లో ఎవరు ఆరంభించారంటే?

వ.సంఖ్య ప్రపంచకప్​ సంఖ్య బౌలర్
1 1975 భారత్- మదన్‌లాల్‌
2 1979 వెస్టిండీస్‌- ఆండీ రాబర్ట్స్‌
3 1983 న్యూజిలాండ్- రిచర్డ్‌ హాడ్లీ
4 1987 శ్రీలంక- వినోథెన్‌ జాన్‌
5 1992 ఆస్ట్రేలియా- క్రేయి మెక్‌ డెర్‌మాట్‌
6 1996 ఇంగ్లాండ్‌- డోమినిక్‌ కార్క్‌
7 1999 ఇంగ్లాండ్‌-డారెన్‌ గాఫ్‌
8 2003 దక్షిణాఫ్రికా- షాన్‌ పొలాక్‌
9 2007 పాకిస్థాన్‌-ఉమర్‌గుల్‌
10 2011 బంగ్లాదేశ్‌ -షఫిల్‌ ఇస్లాం
11 2015 శ్రీలంక- నువాన్‌ కులశేఖర
12 2019 దక్షిణాఫ్రికా- ఇమ్రాన్ తాహిర్

ఇది చదవండి: ఎలిజబెత్​ రాణితో క్రికెట్ ప్రపంచకప్​ జట్ల సారథులు

ఇంగ్లాండ్​ వేదికగా వన్డే క్రికెట్ ప్రపంచకప్​ ఘనంగా ఆరంభమైంది. ఓవల్ వేదికగా ఇంగ్లాండ్​.. దక్షిణాఫ్రికాతో తలపడింది. టాస్ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది దక్షిణాఫ్రికా. తొలి ఓవర్ వేసిన తాహిర్ ఈ మెగాటోర్నీలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రపంచకప్​ల్లో పేసర్​ బౌలింగ్​ను ప్రారంభించేవారు. అందుకు భిన్నంగా ఒక స్పిన్నర్ బౌలింగ్​ చేయడం ఇదే తొలిసారి.

కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టిన తాహిర్‌ తొలి ఓవర్‌ రెండో బంతికే ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ బెయిర్‌స్టో(0)ని గోల్డెన్‌ డకౌట్‌ చేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున తాహిర్‌ అత్యధిక వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు.

ఏ ప్రపంచకప్‌లో ఎవరు ఆరంభించారంటే?

వ.సంఖ్య ప్రపంచకప్​ సంఖ్య బౌలర్
1 1975 భారత్- మదన్‌లాల్‌
2 1979 వెస్టిండీస్‌- ఆండీ రాబర్ట్స్‌
3 1983 న్యూజిలాండ్- రిచర్డ్‌ హాడ్లీ
4 1987 శ్రీలంక- వినోథెన్‌ జాన్‌
5 1992 ఆస్ట్రేలియా- క్రేయి మెక్‌ డెర్‌మాట్‌
6 1996 ఇంగ్లాండ్‌- డోమినిక్‌ కార్క్‌
7 1999 ఇంగ్లాండ్‌-డారెన్‌ గాఫ్‌
8 2003 దక్షిణాఫ్రికా- షాన్‌ పొలాక్‌
9 2007 పాకిస్థాన్‌-ఉమర్‌గుల్‌
10 2011 బంగ్లాదేశ్‌ -షఫిల్‌ ఇస్లాం
11 2015 శ్రీలంక- నువాన్‌ కులశేఖర
12 2019 దక్షిణాఫ్రికా- ఇమ్రాన్ తాహిర్

ఇది చదవండి: ఎలిజబెత్​ రాణితో క్రికెట్ ప్రపంచకప్​ జట్ల సారథులు

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Los Angeles, 29 May 2019
1. Wide shot fans posing in front of backdrop
2. Medium shot man being handed ice pop
3. Tracking shot Katy Perry walking onstage and greeting audience
4. Cutaway audience
5. UPSOUND (English) Katy Perry, recording artist:
"I think what keeps me going is first and foremost staying open to God, to the universe, to doing, you know, the work – whether it's mental health work, spiritual work, you know, relationship work. Like all that stuff sometimes is not really fun but when you get on the other side of it you're like, 'Woah!' I mean you're like, I was like, I can't believe I was so one-dimensional at one time, you know? And them you're like, 'Whoah. 2.0. 3.0. 4.0' and you're like, 'Oh my gosh, there's some other stuff to tap into. Things aren't just what you see and what they seem.' So that's what keeps me going."
5. Cutaway audience
6. Various shots Katy Perry singing while fire alarm goes off
7. Medium shot fans
8. Various shots Katy Perry posing for photographs with fans
STORYLINE:
KATY PERRY LAUNCHES NEW MUSIC VIDEO, FALLS FOUL OF FIRE ALARM DURING EVENT
Katy Perry attended a special fan event Wednesday (29 MAY 2019) to reveal the music video for her new single "Never Really Over."
Speaking at the Los Angeles launch, Perry talked about what motivates her.
"I think what keeps me going is first and foremost staying open to God, to the universe, to doing, you know, the work – whether it's mental health work, spiritual work, you know, relationship work," she said.
"Like all that stuff sometimes is not really fun but when you get on the other side of it you're like, 'Woah!' I mean you're like, I was like, I can't believe I was so one-dimensional at one time, you know? And them you're like, 'Whoah. 2.0. 3.0. 4.0' and you're like, 'Oh my gosh, there's some other stuff to tap into. Things aren't just what you see and what they seem.' So that's what keeps me going."
The track is the lead single from Perry's upcoming studio album - her sixth - and her first since "Witness," released in June 2017.
"Never Really Over" is released on May 31st.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.