ETV Bharat / sports

మహిళల టీ20: టాస్​ గెలిచిన శ్రీలంక.. భారత్​ బౌలింగ్​ - women's t20 world cup

మహిళల టీ20 ప్రపంచకప్​లో టీమిండియా ఇప్పటికే సెమీస్​కు చేరగా.. నామమాత్రపు గ్రూప్​ మ్యాచ్​లో నేడు శ్రీలంకతో తలపడుతోంది. మెల్​బోర్న్​ వేదికగా జరుగుతున్న పోరులో.. టాస్​ గెలిచిన లంక బ్యాటింగ్​ ఎంచుకుంది.

Women's T20 World Cup: Sri Lanka opt to bat against India
మహిళల టీ20: టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న శ్రీలంక
author img

By

Published : Feb 29, 2020, 9:40 AM IST

Updated : Mar 2, 2020, 10:41 PM IST

మహిళల టీ20 ప్రపంచకప్​లో భాగంగా మెల్​బోర్న్​ వేదికగా భారత్​, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్​ ప్రారంభమైంది. శ్రీలంక కెప్టెన్​ చమరి ఆటపట్టు టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది. ఈ టోర్నీలో మూడు విజయాలతో టీమిండియా.. సెమీస్​ బెర్త్​ ఖరారు చేసుకుంది.

తుది జట్లు:

టీమిండియా: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్​), షెఫాలి వర్మ, స్మృతి మంధాన, తానియా భాటియా(కీపర్​), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, శిఖా పాండే, రాధా యాదవ్, పూనమ్ యాదవ్​, రాజేశ్వరి గైక్వాడ్.

శ్రీలంక: చమరి ఆటపట్టు (కెప్టెన్​), ఉమేషా తిమాషిని, హాసిని పెరెేరా, హన్సిమా కరుణారత్నే, శశికళ సిరివర్ధనే(కీపర్​), హర్షిత మాధవి, అనుష్క సంజీవని, నీలాక్షి డిసిల్వా, కవిషా దిల్హారి, సత్య సందీపని, ఉదేశిక ప్రబోధిని.

ఇదీ చూడండి.. టీ20: బంగ్లాపై కివీస్​ గెలుపు.. సెమీస్‌ బెర్త్​పై ఉత్కంఠ

Last Updated : Mar 2, 2020, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.