ETV Bharat / sports

షార్జా వేదికగా మహిళల మినీ ఐపీఎల్​! - దుబాయ్​లో మహిళా టీ20

ఐపీఎల్​ తర్వాత షార్జా వేదికగా మినీ ఐపీఎల్​ నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈనెల 22వ తేదీకి మహిళా క్రికెటర్లందరూ యూఏఈకి బయల్దేరే అవకాశం ఉంది.

mini ipl
మినీ ఐపీఎల్
author img

By

Published : Oct 10, 2020, 7:52 AM IST

ఐపీఎల్‌ అనంతరం జరగబోయే మహిళల టీ20 ఛాలెంజర్‌ టోర్నీ (మినీ ఐపీఎల్‌)పై స్పష్టత వచ్చింది. ఈ టోర్నీని షార్జా వేదికగా నిర్వహించబోతున్నట్లు సమాచారం. మూడు జట్లు తలపడే మినీ ఐపీఎల్‌లో పాల్గొనే భారత క్రికెటర్లందరూ ఈనెల 13 కల్లా ముంబయికి రావాలని బోర్డు సమాచారం ఇచ్చింది. ముంబయికి వచ్చిన తర్వాత వీళ్లు వారం రోజులు క్వారంటైన్‌లో ఉంటారని.. ఆ తర్వాత అక్టోబర్‌ 22న యూఏఈకి బయల్దేరే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చూడండి చెన్నైXబెంగళూరు: గెలుపు బాట పట్టేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.