ఐపీఎల్లో మన్కడింగ్ వివాదంపై వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో వార్నర్ చూపిన సమయస్ఫూర్తిపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్-సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో జరిగిందీ ఘటన.
మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ఆరో ఓవర్ రెండో బంతి. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు వార్నర్. అశ్విన్ బౌలింగ్. మన్కడింగ్కు ఏ మాత్రం అవకాశమివ్వని వార్నర్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. అశ్విన్ చేతిలోనుంచి బంతి వదిలే వరకు బ్యాటుని క్రీజులోనే ఉంచాడు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
-
No, Warner doesn't want to get 'Mankaded' https://t.co/wXgjEtHkIb via @ipl
— ebianfeatures (@ebianfeatures) April 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">No, Warner doesn't want to get 'Mankaded' https://t.co/wXgjEtHkIb via @ipl
— ebianfeatures (@ebianfeatures) April 9, 2019No, Warner doesn't want to get 'Mankaded' https://t.co/wXgjEtHkIb via @ipl
— ebianfeatures (@ebianfeatures) April 9, 2019
ఇవీ చూడండి.. 'సింగపూర్ ఓపెన్'పైనే భారత షట్లర్ల ఆశలు