ETV Bharat / sports

'టెస్టు జట్టులోకి రావాలంటే మరింత శ్రమించాలి'

భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకొనేందకు మరింతగా శ్రమిస్తానని అంటున్నాడు యువ క్రికెటర్ నవదీప్ సైనీ. ప్రస్తుతం ఈ ఫార్మాట్​లో టీమిండియా బౌలింగ్ విభాగం బలంగా ఉందని అన్నాడు.

సైనీ
author img

By

Published : Sep 13, 2019, 1:59 PM IST

Updated : Sep 30, 2019, 11:08 AM IST

టీమిండియా తరఫున టీ20 అరంగేట్రంలోనే సత్తాచాటిన యువ బౌలర్ నవదీప్​ సైనీ.. టెస్టు జట్టులోకి వచ్చేందుకు మరింతగా శ్రమిస్తున్నానని అన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో త్వరలోనే అడుగుపెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"సుదీర్ఘ ఫార్మాట్​లో మన బౌలింగ్ విభాగం బలంగా ఉంది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్నప్పుడు నాకొక విషయం అర్థమైంది. టెస్టు జట్టులోకి రావాలంటే మరింత కష్టపడాలని నిర్ణయించుకున్నా".

-నవదీప్ సైనీ, టీమిండియా యువ క్రికెటర్

దక్షిణాఫ్రికాతో అక్టోబర్​ 2 నుంచి ప్రారంభంకానున్న టెస్టు సిరీస్​ కోసం గురువారం జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. బౌలింగ్​ విభాగంలో ఉమేశ్​ యాదవ్​కు ఉద్వాసన పలికింది. బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, రవీంద్ర జడేజా, అశ్విన్​, కుల్దీప్​ను తీసుకుంది.

వెస్టిండీస్​ పర్యటనలో టెస్టు జట్టుతో పాటే సైనీని కొనసాగించింది టీమిండియా. నెట్​ బౌలర్​గా అతడి సేవలను ఉపయోగించుకుంది.

ఇవీ చూడండి..

>> కోహ్లీ గురించి వ్యాఖ్య.. అనుష్క శర్మ కన్నీళ్లు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Hong Kong, China - Sept 12, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of fire dragon made of grass
2. Various of people preparing fire dragon
3. Various of dragon dance, people taking photos
4. SOUNDBITE (Chinese) Local resident (name not given):
"We perform fire dragon for three days every Mid-autumn Festival and we would come one of the three days to watch. This is an event special in Hong Kong during the festival."
5. Various of dragon dancing in progress
6. SOUNDBITE (Chinese) Local resident (name not given):
"I am really happy, because this is a tradition of the Chinese nation. Families gather together on this day, watching the fire dragon performance and eating moon cakes together. It is very delightful."
7. Various of dragon dancing, celebrations in progress
8. SOUNDBITE (Chinese) Local resident (name not given):
"I wish everyone good health and all live happily, peacefully and harmoniously."
9. Various of visitors taking pictures
More than 300 people played a 67-meter long fire dragon to the beating of drums and gongs at Tai Hang in China's Hong Kong Special Administrative Region (HKSAR) on Thursday to celebrate the traditional Mid-Autumn Festival.
With a history of more than a century, the fire dragon dance has been inscribed in the national intangible cultural heritage list.
The 67-meter-long fire dragon features flashlight as the eyes, steel chips as the teeth, hemp ropes wrapping into the body and pearl grass as the body. On the body was inserted with 12,000 incense sticks. When the incenses are lit up, they lights the evening sky.
"We perform fire dragon for three days every Mid-autumn Festival and we would come one of the three days to watch. This is an event special in Hong Kong during the festival," said a local resident.
The fire dragon dance in Tai Hang was originated in the 19th century, when the local people pray for the elimination of diseases. Today, the fire dragon dance has become a unique festive performance in Hong Kong. According to the organizer, about 300 people played the dragon dance this year. Incessantly playing by turns, the performance is a test of the team spirit.
"I am really happy, because this is a tradition of the Chinese nation. Families gather together on this day, watching the fire dragon performance and eating moon cakes together. It is very delightful," said a local resident.
"I wish everyone good health and all live happily, peacefully and harmoniously," she added.
The youngest dragon dancer this year was 16 and the oldest was over 80. Most of them are local residents from Tai Hang. The event will last three consecutive days since Thursday, carrying people's best wishes for peace and good life.
The Mid-Autumn Festival falls on the 15th day of the eighth month of the Chinese lunar calendar, or Sept 13 this year. It is a time to celebrate good harvest, and family reunion when it is full moon.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 30, 2019, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.