ETV Bharat / sports

'నాలుక ఎందుకు బయటపెడతావో చెప్పవా?'

శతకం చేసిన ప్రతిసారీ నాలుక బయటపెట్టి సెలబ్రేట్ చేసుకుంటాడు కివీస్ బ్యాట్స్​మెన్ రాస్ టేలర్. ఇలా ఎందుకు చేస్తున్నావో చెప్పవా? అంటూ ట్విట్టర్​ వేదికగా అడిగాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.

నాలుక ఎందుకు బయటపెడతావో చెప్పావా?
రాస్ టేలర్
author img

By

Published : Feb 6, 2020, 7:08 PM IST

Updated : Feb 29, 2020, 10:43 AM IST

భారత్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌ అద్భుత విజయం సాధించింది. 348 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కివీస్ సీనియర్‌ బ్యాట్స్​మన్ రాస్‌టేలర్‌ (109) అజేయ శతకంతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని, తమ జట్టును విజేతగా నిలిపిన అతడిపై ప్రశంసల కురుస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలోకి భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ చేరాడు. ట్విట్టర్​ వేదికగా టేలర్​ను ఓ ప్రశ్న అడిగాడు.

'ఆహా.. ఏం ఆట! అద్భుతం రాస్‌టేలర్‌. కానీ శతకం చేసిన ప్రతిపారీ నువ్వు నాలుక ఎందుకు బయటకు చాపుతావో చెప్పవా??? చక్కని క్రికెట్‌ ఆడావు' -హర్భజన్‌ సింగ్ ట్వీట్‌

అర్ధశతకం లేదా శతకమో బాదినప్పుడు ఒక్కో క్రికెటర్‌ ఒక్కోలా సంబరాలు చేసుకుంటాడు. ఆసీస్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకుంటాడు. రాహుల్‌ బ్యాటును సగం పట్టుకొని వందనం చేస్తాడు. క్రిస్‌గేల్‌ సహా విండీస్‌ క్రికెటర్లు ఏ ఒక్కసారీ ఒకేలా సంబరాలు చేసుకోరు. విరాట్‌ కోహ్లీ ఆ మధ్య తన మెడలోని గొలుసును ముద్దాడేవాడు. టేలర్‌ మాత్రం విచిత్రంగా నాలుక బయటకు చాపుతాడు. అయితే తన కూతురు మెకెన్జీ కోసమే ఇలా చేస్తున్నాడని తెలిసింది.

ross taylor with tongue celebration
నాలుక బయటపెట్టి సెలబ్రేషన్ చేసుకుంటున్న రాస్ టేలర్

'నేను శతకాలు చేసినప్పటికీ కొన్నిసార్లు జట్టులోంచి తప్పించేవారు. ఆస్ట్రేలియాపై నా రెండో శతకం చేసిన తర్వాత నన్ను తప్పించారు. అప్పుడు నేను నా నాలుకను బయటపెట్టా. అలా చేసినప్పుడు నా కూతురు సంతోషంతో కేరింతలు పెట్టేది. ఆ తర్వాత ఆమె కోసం అలా చేసేవాడిని' అని 2015లో టేలర్‌ చెప్పినట్టు సమాచారం.

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL101
DL-CAMPAIGN-END
Campaigning for Delhi elections ends
         New Delhi, Feb 6 (PTI) Marked by the BJP aggressively pushing the anti-CAA protests in Shaheen Bagh as a poll issue, the AAP hardselling development and the Congress conspicuous by its near absence, the bitter, often divisive campaign for the Delhi elections ended on Thursday.
         In their final electioneering push, the three key parties made last ditch efforts to seek votes and slugged it out over issues ranging from the amended citizenship law, appeasement politics and unemployment.
         The campaign ended at 6 pm on Thursday, ahead of voting on Saturday.
         On the last day of the campaign, Union Home Minister Amit Shah took out three road shows at Seelampur in northeast Delhi, and Hari Nagar and Madipur in west Delhi.
         Deputy Chief Minister Manish Sisodia took out a 'padayatra' in his Patparganj constituency in east Delhi.
         The BJP, which started the campaign with a focus on the development work done by the Centre for the national capital, took a sharp turn and made Shaheen Bagh, the epicentre of anti-Citizenship Amendment Act protest in southeast Delhi, its main poll plank.
         The saffron party's campaign saw Prime Minister Narendra Modi address two rallies while Home Minister Amit Shah addressed many more. BJP President J P Nadda and Yogi Adityanath were also in full throttle over the Shaheen Bagh protest.
         Apart from its MPs and MLAs, the BJP also roped in chief ministers of party-ruled states -- Vijay Rupani (Gujarat), Yogi Adityanath (Uttar Pradesh), N Biren Singh (Manipur), M L Khattar (Haryana) -- to canvass for its candidates.
         The campaign got bitter when Union Minister Anurag Thakur, in a rally, egged the crowd to say 'shoot the traitors', and the party's West Delhi MP Parvesh Verma made a controversial statement on Shaheen Bagh.
         Both Thakur and Verma were banned from campaigning for 72 and 96 hours respectively and also dropped from the party's star campaigner's list.
         On Wednesday, Verma was barred from campaigning for a second time.
          Chief Minister Arvind Kejriwal led the campaign for the Aam Aadmi Party. He however, focussed on road shows and public meetings rather than rallies.
         The AAP held silent marches against the BJP in all 70 constituencies in Delhi for three days to protest against the "terrorist" remarks made by Verma.
         The party also launched a door-to-door initiative, urging voters to back Kejriwal if they believed he is "a son of Delhi" and vote for the BJP if they feel he is a "terrorist".
         The Congress' campaign did not match the vigour of its opponents.
         However, as polling day drew closer, the party jumped into action with former prime minister Manmohan Singh addressing a rally in Rajouri Garden on Tuesday while Rahul Gandhi and his sister Priyanka Gandhi Vadra addressed public meetings on Tuesday and Wednesday. PTI PR GJS
         
          GJS TDS
MIN
MIN
02061801
NNNN
Last Updated : Feb 29, 2020, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.