ETV Bharat / sports

విండీస్​పై 4 వికెట్ల తేడాతో భారత్​ గెలుపు​ - West Indies vs India

ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్​తో జరిగిన తొలి టీ20లో భారత్​ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 96 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది కోహ్లీ సేన​.

విండీస్​తో టీ20: సునాయసంగా గెలిచిన భారత్​
author img

By

Published : Aug 3, 2019, 11:46 PM IST

Updated : Aug 4, 2019, 7:03 AM IST

ఫ్లోరిడాలోని సెంట్రల్​ బ్రోవార్డ్​ వేదికగా భారత్​-వెస్టిండీస్​ మధ్య జరిగిన తొలి టీ20లో సునాయసంగా విజయం సాధించింది టీమిండియా. తొలుత బ్యాటింగ్​ చేసిన వెస్టిండీస్​ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని కోహ్లీ సేన 17.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు వికెట్లు తీసిన నవదీప్​ సైని మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ అందుకున్నాడు.

భారత బ్యాట్స్​మెన్లలో రోహిత్​ (24), విరాట్​ కోహ్లీ(19), మనీష్​ పాండే(19) రాణించారు. విండీస్​ బౌలర్లలో కాట్రెల్​, కీమో పాల్​, సునీల్​ నరైన్​ తలో 2 వికెట్లు తీసుకున్నారు.

బౌలర్లే మార్చేశారు..

టాస్​ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకున్న కోహ్లీ సేన... ఆరంభం నుంచే విండీస్​ ఆటగాళ్లపై ఒత్తిడి తెచ్చింది. తొలి ఓవర్​ నుంచే బౌలర్లు విజృంభించారు.
విండీస్​ బ్యాట్స్​మెన్లలో పొలార్డ్‌ 49 పరుగులు( 49 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖరి ఓవర్‌ వరకు పోరాడాడు. మరో బ్యాట్స్​మెన్​ నికోలస్‌ పూరన్‌ 20 పరుగులు( 16 బంతుల్లో 1ఫోరు, 2సిక్సర్లు) మాత్రమే రాణించాడు. ముగ్గురు బ్యాట్స్‌మన్‌ డకౌట్‌ అయ్యారు. మిగతావారు రెండంకెల స్కోరు చేయలేదు. ఫలితంగా వెస్టిండీస్​ 95 పరుగులకే పరిమితమైంది.

నవదీప్‌ సైని అరంగేట్రంలోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. భువి 2 వికెట్లు తీశాడు. సుందర్‌, ఖలీల్‌ అహ్మద్‌, కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజాకు తలో వికెట్‌ దక్కింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding China. . Max use 2 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Shanghai Stadium, Shanghai, China - 3rd August 2019
Shanghai SIPG (RED) vs Tianjin Tianhai (BLUE),
1. 00:00 Shanghai SIPG team photo featuring Marko Arnautovic
2. 00:07 Shanghai SIPG head coach Vitor Pereira
First half:
3. 00:17 Chance Shanghai - Marko Arnautovic's ninth minute effort saved by goalkeeper Zhang Lu
4. 00:38 Replays
Second half:
5. 00:52 Chance Shanghai - Marko Arnautovic's header saved by goalkeeper Zhang Lu in the 61st minute
6. 01:14 Replays
7. 01:22 Chance Shanghai - Marko Arnautovic's 64th minute shot hits the post
8. 01:44 Replay  
9. 01:49 SHANGHAI RED CARD - Captain Wang Shenchao shown red card on 90+6 minutes
10. 02:29 Replay showing Wang Shenchao's choice of words getting him a second yellow card in the match
11. 02:40 Full-time whistle and Vitor Pereira unhappy with the match officials
SOURCE: IMG Media
DURATION: 03:16
STORYLINE:
Chinese Super League champions Shanghai SIPG's title challenge suffered a huge blow on Saturday night after they could only manage a goalless draw at home against Tianjin Tianhai.
The hosts created numerous chances but failed to get the better of keeper Zhang Lu, who denied new signing Marko Arnautovic in the ninth and 61st minute.
Arnautovic's best chance to score came on 64 minutes, only for the post to deny him.
Shanghai's frustrating night was made worse in added time with Wang Shenchao sent off.
The draw meant Shanghai were third in the standings on 49 points, six behind leaders Guangzhou Evergrande with nine more matches to play.
Last Updated : Aug 4, 2019, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.