ETV Bharat / sports

విండీస్​తో​ తొలి టీ20: భారత్​ విజయ లక్ష్యం 96

author img

By

Published : Aug 3, 2019, 9:52 PM IST

ఫ్లోరిడా వేదికగా భారత్​తో జరుగుతున్న తొలి టీ20లో స్వల్ప లక్ష్యాన్నే నిర్దేశించింది వెస్టిండీస్​. తొలుత బ్యాటింగ్​ చేసిన కరీబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులే చేశారు.

విండీస్​తో తొలి టీ20లో భారత లక్ష్యం 96

ఫ్లోరిడాలోని సెంట్రల్​ బ్రోవార్డ్​ వేదికగా జరగుతున్న తొలి టీ20లో తక్కువ పరుగులకే వెస్టిండీస్​ను కట్టడి చేసింది టీమిండియా. టాస్​ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకున్న కోహ్లీ సేన... ఆరంభం నుంచే విండీస్​ ఆటగాళ్లపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేసింది కరీబియన్ జట్టు.

బౌలర్లు భళా...

తొలి టీ20లో బౌలర్లు అద్భుతంగా రాణించారు. పొట్టి ఫార్మాట్​లో వెస్టిండీస్​ బ్యాట్స్​మెన్లను ఇబ్బంది పెట్టి పరుగులు చేయకుండా నియంత్రించారు. మొదటి ఓవర్​ తొలిబంతికే క్యాంప్​బెల్​ను పెవిలియన్​కు పంపి వికెట్ల వేట ఆరంభించాడు వాషింగ్టన్​ సుందర్​. రెండో ఓవర్లో లూయిస్​ను భువనేశ్వర్ బౌల్డ్​ చేయగా​...వరుస బంతుల్లో పూరన్​, హిట్మెయిర్​ను పెవిలియన్​ చేర్చాడు నవదీప్​ సైనీ. విండీస్​ బ్యాట్స్​మెన్లలో పొలార్డ్​(49), పూరన్​(20) మినహా ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేదు.

భారత బౌలర్లలో సైనీ 3 వికెట్లు, భువీ 2, మిగతా బౌలర్లందరూ తలో వికెట్​ సాధించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Moscow - 3 August 2019
1. Various of riot police in positions in Pushkin Square
2. Police leading detained protester away from Pushkin Square,to bus where he is searched  
3. Riot police in Pushkin Square area
4. Wide of riot police in Trubnaya Square area (green flags in background)
5. Various of people being detained by police, being searched and put on police buses
6. Various police and protesters
7. Man being detained by police, taken to police buses, pull back to wide  
STORYLINE:
Moscow police on Saturday detained almost 90 people protesting the exclusion of some independent and opposition candidates from forthcoming city council elections, a monitoring group said.
Demonstrators were aiming to hold a march along the Boulevard Ring that skirts central Moscow.
But helmeted riot police started seizing demonstrators from a scattered crowd on Pushkin Square and pushing them back from another square further along the route.
In Trubnaya Square police arrested tens of people who had gathered in the area.
Phalanxes of helmeted riot police linked arms and swept people away.
The arrests came a week after authorities detained almost 1,400 demonstrators at a similar protest.
Lyubov Sobol, one of the excluded candidates and a driving figure of the current wave of protests, was among those detained on Saturday.
She was grabbed by police in central Moscow and hustled into a police van, loudly demanding to know why she was being held.
The initial arrests appeared less harsh than last week, when police beat some protesters with truncheons.
Some of those detained on Saturday appeared nonchalant, smirking or checking their phones as police led them to buses.
The OVD-Info group, which monitors arrests, said at least 89 people had been detained.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.