ETV Bharat / sports

భారత్​తో సిరీస్​కు విండీస్​​ జట్టు ప్రకటన - వెస్టిండీస్ జట్టు ప్రకటన

టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనున్న జట్టును ప్రకటించింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. రెండు ఫార్మాట్లలో కీరన్ పొలర్డ్​కే సారథ్య బాధ్యతలు అప్పగించింది.

West Indies name ODI and T20 squad for India tour
భారత్​తో సిరీస్​ జట్టును ప్రకటించిన విండీస్
author img

By

Published : Nov 29, 2019, 12:05 AM IST

డిసెంబరు 6 నుంచి వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్​లో పర్యటించనుంది. ఈ నేపథ్యలో వన్డే, టీ20 సిరీస్​కు జట్లను ప్రకటించింది కరీబియన్ బోర్డు. రెండు సిరీస్​లకూ కీరన్ పొలార్డే సారథ్యం వహించనున్నాడు. పొట్టి ఫార్మాట్లో నికోలస్ పూరన్ వైస్ కెప్టెన్​గా వ్యవహరించనుండగా.. వన్డేల్లో షాయ్ హోప్ ఆ బాధ్యతలు నిర్వహించనున్నాడు.

ఇటీవల అఫ్గాస్థాన్​తో జరిగిన సిరీస్​లో విండీస్ పరాజయం చెందినప్పటికీ మళ్లీ అదే జట్టుపై నమ్మకముంచింది కరీబియన్ క్రికెట్ బోర్డు. అఫ్గాన్​తో సిరీస్​లో ఆడిన వారికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది.

వెస్టిండీస్ వన్డే జట్టు:

సునీల్ అంబ్రిస్, షాయ్ హోప్, ఖేరీ పియర్రే, రోస్టన్​ ఛేజ్, అల్జారీ జోసెఫ్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), షెల్డన్ కాట్రెల్, బ్రెండన్ కింగ్, నికోలస్ పూరన్, షిమ్రన్ హిట్మైర్, ఎవిన్ లూయిస్, షెఫెర్డ్, జేసన్ హోల్డర్, కీమో పాల్, హెడెన్ వాల్ష్ జూనియర్.

వెస్టిండీస్ టీ20 జట్టు:

ఫాబియన్ అలెన్, బ్రెండన్ కింగ్, దినేశ్ రామ్​దిన్, షెల్డన్ కాట్రెల్, ఎవిన్ లూయిస్, రూథర్​ఫర్డ్, షిమ్రన్ హిట్మైర్, ఖేరీ పియర్రే, సిమ్మన్స్, జేసన్ హోల్డర్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), హెడెన్ వాల్ష్ జూనియర్, కీమో పాల్, నికోలస్ పూరన్, కెర్సిక్ విలియమ్స్​

డిసెంబరు 6న ప్రారంభం కానున్న తొలి మ్యాచ్​ హైదరాబాద్​లో నిర్వహించనుండగా.. రెండో టీ20.. 8న కేరళ తిరువనంతపురంలో జరగనుంది. డిసెంబరు 11న జరగనున్న చివరి టీ20కి ముంబయి వాంఖడే స్టేడియం వేదిక కానుంది.

ఇదీ చదవండి: తొలి టీ20 హైదరాబాద్​లో.. చివరిది ముంబయిలో

AP Video Delivery Log - 1700 GMT News
Thursday, 28 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1644: Switzerland UN DRCongo AP Clients Only 4242262
Rebel attacks in DR Congo kill Ebola responders
AP-APTN-1639: France NATO Macron AP Clients Only 4242259
Macron: NATO needs to improve ties with Russia
AP-APTN-1632: US Thanksgiving Day Parade AP Clients Only 4242260
Balloons fly at Macy's Thanksgiving Parade
AP-APTN-1625: Albania Sniffer Dogs Must credit REDOG; News use only; No archive; No resale 4242249
Sniffer dogs search for Albania quake survivors
AP-APTN-1624: US TX Chemical Fire Must credit KTRK; No access Houston/No use US broadcast networks; No licensing, archiving or resale 4242257
Fire still burning at Texas chemical plant
AP-APTN-1619: UK Orangutan AP Clients Only 4242255
Critically endangered orangutan born in UK
AP-APTN-1603: Iraq Protest AP Clients Only 4242251
Iraqi security forces kill 27 protesters in a day
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.