ETV Bharat / sports

రిటైర్మెంటుపై బ్రావో​ యూటర్న్​... టీ20 వరల్డ్​కప్ లక్ష్యం - Kieron Pollard news

వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ డ్వేన్​బ్రావో.. రిటైర్మెంటుపై యూటర్న్​ తీసుకున్నాడు. మళ్లీ విండీస్​ జట్టు తరఫున ఆడాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు ఈ కరీబియన్​ స్టార్​ ప్లేయర్​.

Dwayne Bravo u-turn on retirement.
రిటైర్మెంటుపై బ్రావో​ యూటర్న్​... టీ20 వరల్డ్​కప్ లక్ష్యం
author img

By

Published : Dec 13, 2019, 6:16 PM IST

అంతర్జాతీయ క్రికెట్​లో మళ్లీ కనువిందు చేయనున్నాడు విండీస్​ క్రికెటర్​ డ్వేన్​ బ్రావో. 2018లోనే ఆటకు వీడ్కోలు పలికిన ఈ కరీబియన్​ ప్లేయర్​.. తాజాగా తన రిటైర్మెంటును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్​లో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నాడు.

"అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేయాలని ఉంది. ఈ విషయాన్ని అభిమానులు, నా శ్రేయోభిలాషులకు చెబుతున్నా. నా రిటైర్మెంటుపై నిర్ణయం మార్చుకోడానికి కారణం మా దేశ క్రికెట్‌ బోర్డు పరిపాలనలో చాలా మార్పులు చోటు చేసుకోవడమే. అప్పట్లో బోర్డు పెద్దల వ్యవహారం సరిగా లేదనే క్రికెట్‌ నుంచి వైదొలిగాను. ఇప్పుడు పాలన మారడం వల్ల మనసు మార్చుకున్నా"
--డ్వేన్​ బ్రావో, క్రికెటర్​

విండీస్​ కోచ్​ ఫిల్​ సిమన్స్​, కెప్టెన్​ కీరన్​ పోలాల్డ్​ నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు బ్రావో. వీరిద్దరితో మంచి సంబంధాలున్నాయని పరోక్షంగా తెలిపాడు.

Dwayne Bravo u-turn on retirement
డ్వేన్​ బ్రావో

ఏడాది తర్వాత...

బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి ఏడాది దాటింది. 2012, 2016లో టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన విండీస్​ జట్టులో బ్రావో సభ్యుడు. 2016 సెప్టెంబర్‌లో చివరిగా ఆ దేశ జెర్సీ ధరించాడీ స్టార్​ క్రికెటర్​.

ప్రస్తుతం ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు బ్రావో. బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా విండీస్‌ రిజర్వ్‌ ఆటగాళ్ల జాబితాలో ఇతడు చోటు దక్కించుకున్నాడు. అయితే ప్లే ఎలెవన్​​లో మాత్రం అవకాశం రాలేదు.

RESTRICTION SUMMARY: ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
London - 13 December 2019
1. Wide of IG trading room in London
2. Trader talking to colleagues
3. Sterling-Euro exchange rate going up
4. Chris Beauchamp, IG chief market analyst, at his desk
5. Sterling-Euro exchange rate going up
6. SOUNDBITE (English) Chris Beauchamp, IG chief market analyst:
"Once we had the exit poll come out about 10 o'clock last night, we did see a positive reaction in sterling and in FTSE (London stock exchange index) futures both rallied sharply, sterling gaining over 1 per cent against the dollar and against the euro. About half a percent gain for the FTSE 100. I think the clarity that this result gives removes a lot of the uncertainty, least for the time being for the UK and really gives investors a reason to look more positively what happens over the next few months with the UK. So that's why you've seen a recurrence of maybe investor inflows overnight, certainly, the expectations of the pound will continue moving higher really on the basis that this is a fairly decent result I think in terms of looking ahead to what happens next."
7. Various of Chris Beauchamp, IG chief market analyst, at his desk
8. FTSE index going up
9. SOUNDBITE (English), Chris Beauchamp, IG chief market analyst:
"While markets have been reacting positively to this news overnight, I think that the easy part was winning the election. What happens now is going to be the tough thing. What the future negotiating relationship will be, how long that will take, will he ask for an extension to that. Having campaigned a very much a hard Brexit stance, will he keep on with this or will he soften it. I think that's the sort of constant news flow that's going to make life much more difficult for sterling and indeed for the FTSE 100 and and the 250 as well, because we've had, if you like, the easy part, the obvious result, now we have to work out what approach both sides will take. Of course, we've yet to hear from the EU as well to see what their response will be. Guardedly optimistic so far, but of course, negotiation is a different thing."
10. Various of trading room
11. SOUNDBITE (English), Chris Beauchamp, IG chief market analyst:
"He has so much more strength in Parliament compared to Theresa May, essentially, because he has this big majority. It means he's no longer at the mercy of those really hard Brexit MPs that were such a feature of Theresa May's government. Every time she tried to strike a deal, they would pipe up with their opposition. That is likely to reduce in quite a big way really. Now Boris can afford to almost ignore some of these elements in the Tory party, which might interestingly lead actually to a more soft Brexit approach. I think, yes, he will take a tough line with the EU because you have to be seen to be negotiating. But I think the UK might start to soften its position."
12. Various of trading room
STORYLINE:
UK financial markets reacted positively to the Prime Minister Boris Johnson's Conservative Party victory, with a majority of seats in Britain's Parliament - a decisive outcome to a Brexit-dominated election that should allow Johnson to fulfil his plan to take the UK out of the European Union next month.
The pound surged when an exit poll forecast the Tory win, jumping over two cents against the dollar, to 1.3445 US dollars, the highest in more than a year and a half.
Many investors hope the Conservative win will speed up the Brexit process and ease, at least in the short term, some of the uncertainty that has corroded business confidence since the 2016 vote.
Also the FTSE 100 and 250, London stock exchange indexes, reacted very positively to the electoral results, hitting record high on Friday morning.
According to IG chief analyst, Chris Beauchamp, the increase is linked to the outlook of more political stability after years of uncertainty over Brexit.
With 648 of the 650 results declared on Friday, the Conservatives had 363 seats and the main opposition Labour Party 203.
That message appears to have had strong appeal for Brexit-supporting voters, who turned away from Labour in the party's traditional heartlands and embraced Johnson's promise that the Conservatives would "get Brexit done."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.