లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్న టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ.. సొంత జిమ్‌లో చెమట చిందిస్తున్నాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యలా 'పుష్ అప్స్' చేసిన విరాట్.. ఇప్పుడు తనకెంతో ఇష్టమైన ఎక్సర్సైజ్ చేసి చూపించాడు. అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు. "ప్రతిరోజూ ఏదైనా ఓ ఎక్సర్సైజ్ చేయాలని అనుకుంటే దీనినే చేస్తా. లవ్ ద పవర్స్నాచ్" అని రాసుకొచ్చాడు.
-
If I had to make a choice of one exercise to do everyday, this would be it. Love the power snatch 💪😃 pic.twitter.com/nak3QvDKsj
— Virat Kohli (@imVkohli) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">If I had to make a choice of one exercise to do everyday, this would be it. Love the power snatch 💪😃 pic.twitter.com/nak3QvDKsj
— Virat Kohli (@imVkohli) July 3, 2020If I had to make a choice of one exercise to do everyday, this would be it. Love the power snatch 💪😃 pic.twitter.com/nak3QvDKsj
— Virat Kohli (@imVkohli) July 3, 2020
ముంబయిలో తన భార్య అనుష్క శర్మతో కలిసి ఉంటున్న కోహ్లీ.. ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నాడు. మధ్యమధ్యలో సహచర క్రికెటర్లతో లైవ్‌చాట్‌లో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలను చెబుతున్నాడు.
ఇవీ చదవండి: