ETV Bharat / sports

కోహ్లీ గురించి వ్యాఖ్య.. అనుష్క శర్మ కన్నీళ్లు - భారతీయ జనతా ప్రభుత్వం

దిల్లీలోని ప్రఖ్యాత ఫిరోజ్​ షా కోట్లా మైదానంలో విరాట్​ కోహ్లీ పేరుతో ఓ స్టాండ్​ ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనుష్క శర్మ... సహచరులు కోహ్లీ గురించి చెబుతుండగా భావోద్వేగానికి గురైంది.

విరుష్కకు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి...!
author img

By

Published : Sep 13, 2019, 10:17 AM IST

Updated : Sep 30, 2019, 10:34 AM IST

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ మరోసారి తన పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నాడు. గురువారం ఫిరోజ్​ షా కోట్లా మైదానంలో అతడి పేరుతో ఏర్పాటు చేసిన పెవిలియన్​ ఆరంభోత్సవానికి... సతీమణి అనుష్కశర్మతో కలిసి హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి ఇతర భారత క్రికెటర్లు, సహాయక బృందం, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వేదికపై మాట్లాడిన కోహ్లీ.. పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు.

virat kohli pavilion opening ceremony
కార్యక్రమంలో విరుష్క జోడీ,అమిత్​షా, టీమిండియా సహచరులు

"ఇంత పెద్ద స్థాయిలో నేను గౌరవం పొందుతానని అనుకోలేదు. ఇలాంటి సమయంలో ఏ విధంగా మాట్లాడాలో అర్థం కావట్లేదు. అది 2001.. జింబాబ్వే-భారత్​ మ్యాచ్​. ఆ ఆట చూడమని నా చిన్ననాటి కోచ్​ రాజ్​కుమార్​ శర్మ నాకు రెండు టికెట్లు ఇచ్చారు. మ్యాచ్​ ముగిశాక టీమిండియా క్రికెటర్​ జవగల్​ శ్రీనాథ్​ ఆటోగ్రాఫ్​ కోసం నేను, నా సోదరుడు పెవిలియన్​ కిటికీ గ్రిల్స్​లోంచి చాలా ప్రయత్నించాం. ఆ విషయం ఇప్పటికీ గుర్తుంది. కాని ఈ రోజు అదే ప్రఖ్యాత స్టేడియంలోని ఓ పెవిలియన్​కు నా పేరు పెట్టడం నిజంగా నమ్మలేకపోతున్నా. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం". -విరాట్​ కోహ్లీ, టీమిండియా సారథి

virat kohli pavilion opening ceremony
కోహ్లీ పెవిలియన్​

వేడుకలో దివంగత కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ గురించి తలచుకున్నాడు కోహ్లీ. ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్పాడు.

" జైట్లీ గురించి ప్రపంచానికి వేరేలా తెలుసు కాని నాకు మాత్రం ఆయనొక గొప్ప మనవతావాది. నా తండ్రి చనిపోయినప్పుడు, బాధలో ఉంటే ఓదార్చి ధైర్యం చెప్పారు". --విరాట్​ కోహ్లీ, భారత జట్టు కెప్టెన్​

తండ్రి చనిపోయి బాధలో ఉన్నప్పుడూ, కోహ్లీ క్రికెట్​ను వీడలేదని గుర్తుచేసుకున్నారు దిల్లీ క్రికెట్​ సంఘం అధ్యక్షుడు రజత్​ శర్మ. విరాట్​ గొప్ప ఆటగాడు అవుతాడని జైట్లీ చెప్పేవారని.. ఆ మాటలు ఇప్పుడు నిజమయ్యాయని చెప్పారు. ఆ సమయంలో కోహ్లీ భార్య అనుష్కశర్మ కన్నీటిపర్యంతమైంది. తర్వాత కోహ్లీ చేతిని తీసుకొని ముద్దాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

పేరు మారింది...

ఫిరోజ్​షా కోట్లా స్టేడియాన్ని 'అరుణ్​ జైట్లీ' స్టేడియంగా మార్చింది దిల్లీ క్రికెట్​ సంఘం. వార్షిక అవార్డుల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వేడుకలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అరుణ్​ జైట్లీ క్రికెట్​ స్టేడియంగా నామకరణం చేసిన శిలాఫలకాన్ని, జైట్లీ కుటుంబసభ్యులతో కలిసి ఆరంభించారు ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా.

కోహ్లీపై తయారు చేసిన ఓ యానిమేటెడ్​ వీడియోను కార్యక్రమంలో ప్రదర్శించారు. అందులో అండర్​-19 నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడో చూపించారు.

ఈ వేడుకకు క్రీడా శాఖ మంత్రి కిరణ్​ రిజిజు, మాజీ క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్​ సింగ్​ రాఠోడ్​, దిల్లీ బీజేపీ చీఫ్​ మనోజ్​ తివారి, మాజీ టీమిండియా సారథి కపిల్​దేవ్​ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

ఇదీ చదవండి...

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
POOL - AP CLIENTS ONLY
Baltimore, Maryland - 12 September 2019
1. Trump enters
2. SOUNDBITE (English) Donald Trump, US President
"Everyone here tonight has a critical role to play at the vital crossroads of our nation. Democrats in Congress have embraced an extreme destructive and dangerous agenda, radical socialism and open borders. Democrats are determined to replicate the most catastrophic failures of world history right here in the United States. They've never learned. They haven't watched."
3. Wide of Trump on stage
4. SOUNDBITE (English) Donald Trump, US President
"You have no choice (than to vote for me) because whoever they (Democrats) put in (to run for president) the saner they are the worst they're doing. And whoever they put in it looks like it's going to be a revolution to the left. They're going to take your money. They're going to take, and very much hurt your families."
5. Wide of Trump on stage
6. SOUNDBITE (English) Donald Trump, US President
"And we're now working on a middle tax... We're working on a tax cut for the middle income people that is going to be very, very inspirational. It's going to be something that -- I think it's what everyone's really looking for and we'll be announcing it sometime in the next year. But it will be a very, very substantial tax cut for middle income folks who work so hard and we'll look forward to that and we're working on that all together. And you see what the other tax cut's done. And, frankly, I'm not sure, but I would say that the regulation cuts, those massive cuts in regulation -- still have plenty of regulation -- but those massive cuts probably equal the tax cuts in terms of jobs and in terms of businesses."
7. Audience shot
8. SOUNDBITE (English) Donald Trump, US President
"I want to bring them way down the pike before we start criticizing the Green New Deal. So I just want to say, because we get a lot of television watching tonight, even though, I guess, they should be watching the debate but they're probably watching us. But we have a lot -- see those cameras back there? We kept the reporters, out but we have those cameras. See those red bulbs? That means we're on live. But I will tell you this -- The Green New Deal. We just want that thing to go as long as it can because anybody that can win office promoting the Green New Deal, they deserve to win. They got to be really good. They got to have the greatest line of crap anybody's ever had in the history of politics."
9. Wide of Trump on stage
10. SOUNDBITE (English) Donald Trump, US President
"We're going to fight for the future of cities like Baltimore that have been destroyed by decades of failed and corrupt rule. The left wing agenda of total government domination, crushing regulation, crippling taxes, unrestricted migration -- and I mean, think of this: it's undermining all law enforcement, they undermine law enforcement and they devastate America's inner cities they've been devastated."
11. Trump exits
STORYLINE:
US President Donald Trump sought to boost the spirits of Republican lawmakers Thursday, mocking Democrats and promising a new tax cut package, as he returned to the city he recently disparaged as a "rat and rodent infested mess."
Trump emphasized some of the biggest wins of his presidency, and promised to deliver another tax cut proposal next year.
"We are working on a tax cut for the middle-income people that is going to be very, very inspirational. It's going to be something that I think it's what everyone's really looking for," Trump said. "It will be a very, very substantial tax cut for middle-income folks, who work so hard."
Trump spoke as Democratic presidential candidates debated in Houston.
The audience laughed as he mocked some of his top challengers and claimed that more people would be watching him. "They should be watching the debate but they're probably watching this," Trump said.
He warned that if Democrats win the election, "it's going to be a revolution to the left."
Trump did not address the comments he made about Baltimore in July, when he lashed out in a series of tweets critical of Democratic Rep. Elijah Cummings, who represents the city's majority-black 7th Congressional District.
In Thursday's speech Trump said he would "fight for the future of cities like Baltimore that have been destroyed by decades of failed and corrupt rule."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.