ETV Bharat / sports

కోహ్లీ ఈ రికార్డుల్ని అధిగమిస్తాడా..!

రేపటి నుంచి న్యూజిలాండ్​తో టీ20 సిరీస్​లో తలపడనుంది టీమిండియా. ఈ సిరీస్​లో భారత సారథి కోహ్లీ ముందు రెండు రికార్డులున్నాయి.

Virat Kohli
కోహ్లీ
author img

By

Published : Jan 23, 2020, 8:59 AM IST

Updated : Feb 18, 2020, 2:07 AM IST

రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ మరో రెండు మైలురాళ్లకు చేరువలో ఉన్నాడు. సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా టీమిండియా ఇప్పటికే ఆ దేశం చేరుకుంది. అయితే, ఈ సిరీస్‌లో భారత్‌ 5 టీ20 మ్యాచులు ఆడనుండటం వల్ల కోహ్లీ ఆ రెండు రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది.

న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20ల్లో మరో ఎనిమిది సిక్సులు కొడితే 50 సిక్సులు బాదిన రెండో కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పుతాడు విరాట్. ఇప్పటివరకూ కేవలం ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మాత్రమే ఈ ఘనత సాధించాడు. మోర్గాన్‌ టీ20ల్లో 62 సిక్సులు కొట్టాడు. ఇక పరుగుల విషయంలోనూ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. భారత మాజీ సారథి ధోనీ టీ20ల్లో కెప్టెన్‌గా 1,110 పరుగులు చేశాడు. ధోనీ నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్న కోహ్లీ 1,032 పరుగులతో ఆ రికార్డు బద్దలు కొట్టేందుకు అతి సమీపంలో ఉన్నాడు. ప్రస్తుతం టీ20ల్లో 1,273 పరుగులతో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌ అందరికంటే ముందున్నాడు. అయితే, కోహ్లీ మరో 80 పరుగులు చేస్తే ధోనీ రికార్డు, 241 పరుగులు చేస్తే డుప్లెసిస్‌ రికార్డును అధిగమిస్తాడు.

కోహ్లీ సారథ్యంలోని టీమిండియా స్వదేశంలో ఇప్పటికే టీ20ల్లో శ్రీలంకను, వన్డేల్లో ఆస్ట్రేలియాను చిత్తుచేసి జోరుమీదుంది. అయితే, న్యూజిలాండ్‌ను వాళ్ల గడ్డపైనే ఎదుర్కోనుండటం వల్ల పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 29 వరకు సాగే ఈ సిరీస్‌లో ఐదు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్​లు ఆడనుంది భారత్.

ఇవీ చూడండి.. 'పురుషులతో సమానంగా అడగడం సరికాదు'

RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
SHOTLIST:
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 22 January 2020
1. Larry Walker and Derek Jeter put on Hall of Fame jerseys and caps
2. Wide of presser
3. SOUNDBITE (English): Larry Walker: 2020 Baseball Hall of Fame Inductee:
"This is way better than that SpongeBob shirt I wore yesterday, I think, huh?"
Derek Jeter: "No, it's really not."
"He offered me 50 bucks for it so ... I'd really like to thank all of you for being here, special thanks to the baseball writers for this incredible honor. To be going in with, obviously, Derek and Ted (Simmons) and Marvin's (Miller) legacy and everything that went with that, it's a very nervous time for me. It's a call I wasn't expecting and maybe the greatest call I've ever got so it was an incredible whirlwind between yesterday and today. So I'm very honored to be part of this and look forward to the things that are going to be happening here."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Derek Jeter, 2020 Baseball Hall of Fame Inductee:
"This is something that is not a part of the dream, when you're playing. I mean, you're playing and you're just trying to keep your job - that's first and foremost - and you're trying to compete year-in and year-out, you're trying to win. And when your career is over and done with, then it is up to the writers. So I just want to, once again, thank the baseball writers. I want to thank my family - my parents, my sister's not here, my wife is here today, my two young daughters who are too young to make it, but one day I'll be able to show them some highlights so thank you, once again."
++BLACK FRAMES++
5. SOUNDBITE (English): Derek Jeter, 2020 Baseball Hall of Fame Inductee, on how this fits into his career achievements:
"This is special, all on its own. I mean, like I said, it doesn't get any better than this. There's no more awards, there's no other place you can go. I mean, this is it so this is as good as it gets."
++BLACK FRAMES++
6. SOUNDBITE (English): Derek Jeter, 2020 Baseball Hall of Fame Inductee:
REPORTER QUESTION: What would you most like to ask or say to the one writer who didn't vote for you?
"See, that's where our minds are a little bit different. I focus on the ones that did. I mean, it takes a lot of people to all agree to get you to this point so I'm not thinking about that. I'm happy sitting up here on this stage right now and that's something that just hasn't crossed my mind."
7. Walker and Jeter pose for more photos
STORYLINE:
Known for two decades as No. 2, Derek Jeter is now linked to the number 1 — as in, who was the lone Hall of Fame voter who didn't put a check mark next to his name?
Jeter didn't seem to mind.
"It takes a lot of people to all agree to get you to this point so I'm not thinking about that. I'm happy sitting up here on this stage right now and that's something that just hasn't crossed my mind," said Jeter.
Jeter came within one vote of being a unanimous pick, falling just shy of the standard set when longtime New York Yankees teammate Mariano Rivera became the first unanimous selection last year.
Larry Walker also earned baseball's highest honor in his last chance on the ballot.
Longtime shortstop and captain of the Yankees, Jeter appeared on 396 of 397 ballots cast by the Baseball Writers' Association of America.
His 99.7% moved above Ken Griffey Jr. (99.3%) for the second-highest share.
Both men appeared Wednesday in New York and put on their Hall of Fame jerseys for the first time.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 2:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.