కరోనా కట్టడి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను ప్రశంసించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలకు వారు చేస్తున్న పనిని మెచ్చుకున్నాడు. ముఖ్యంగా దిల్లీ పోలీసులు రాత్రింబవళ్లు చేస్తున్న సేవలకుగాను అభినందించాడు.
"క్లిష్ట పరిస్థితుల్లోనూ సేవలు అందిస్తున్న దేశ పోలీసులకు నా అభినందనలు. లాక్డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తోన్న పేదలకు ఆహారం అందిస్తూ, నిజాయతీగా విధులు నిర్వహిస్తున్న దిల్లీ పోలీసుల సేవలు ప్రశంసనీయం. ఇలానే మీ సేవలను కొనసాగించండి"
-విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
-
Thanking you @imVkohli for your kind words of encouragement and support. In this fight against #COVID19 we are leaving no stone unturned to protect our fellow citizens.#DelhiPoliceFightsCOVID @PMOIndia @HMOIndia @LtGovDelhi @CPDelhi pic.twitter.com/4hWzwILMsE
— Delhi Police (@DelhiPolice) April 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thanking you @imVkohli for your kind words of encouragement and support. In this fight against #COVID19 we are leaving no stone unturned to protect our fellow citizens.#DelhiPoliceFightsCOVID @PMOIndia @HMOIndia @LtGovDelhi @CPDelhi pic.twitter.com/4hWzwILMsE
— Delhi Police (@DelhiPolice) April 10, 2020Thanking you @imVkohli for your kind words of encouragement and support. In this fight against #COVID19 we are leaving no stone unturned to protect our fellow citizens.#DelhiPoliceFightsCOVID @PMOIndia @HMOIndia @LtGovDelhi @CPDelhi pic.twitter.com/4hWzwILMsE
— Delhi Police (@DelhiPolice) April 10, 2020
పోలీసులకు సహకరించండి
టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ.. దిల్లీ పోలీసుల సేవలను కొనియాడాడు. ఇంటి వద్దే ఉంటూ ప్రజలు, అధికారులకు సహకరించాలని కోరాడు. వైరస్‌పై వస్తున్న వదంతులు నమ్మొదన్నాడు. అందరం కలిసికట్టుగా ఈ మహ్మమారిని ఎదుర్కోవాలని సూచించాడు.
-
बहुत ही पते की बात कही है इशांत शर्मा जी ने @ImIshant
— Delhi Police (@DelhiPolice) April 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
👉🏾 अफ़वाहों पर बिल्कुल भरोसा ना करें
👉🏾 घर में रहें
👉🏾 #लॉकडॉउन के नियमों का पालन करें
📌 किसी भी अफ़वाह या फेक न्यूज़ को आप हमारी वेबसाइट पर रिपोर्ट करें और सही जानकारी पाएं। अफ़वाह फैलाने वाले पर सख़्त कार्यवाही की जायेगी। pic.twitter.com/2vJMYnguFe
">बहुत ही पते की बात कही है इशांत शर्मा जी ने @ImIshant
— Delhi Police (@DelhiPolice) April 10, 2020
👉🏾 अफ़वाहों पर बिल्कुल भरोसा ना करें
👉🏾 घर में रहें
👉🏾 #लॉकडॉउन के नियमों का पालन करें
📌 किसी भी अफ़वाह या फेक न्यूज़ को आप हमारी वेबसाइट पर रिपोर्ट करें और सही जानकारी पाएं। अफ़वाह फैलाने वाले पर सख़्त कार्यवाही की जायेगी। pic.twitter.com/2vJMYnguFeबहुत ही पते की बात कही है इशांत शर्मा जी ने @ImIshant
— Delhi Police (@DelhiPolice) April 10, 2020
👉🏾 अफ़वाहों पर बिल्कुल भरोसा ना करें
👉🏾 घर में रहें
👉🏾 #लॉकडॉउन के नियमों का पालन करें
📌 किसी भी अफ़वाह या फेक न्यूज़ को आप हमारी वेबसाइट पर रिपोर्ट करें और सही जानकारी पाएं। अफ़वाह फैलाने वाले पर सख़्त कार्यवाही की जायेगी। pic.twitter.com/2vJMYnguFe
భారత్‌లో శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7 వేలకుపైగా చేరింది. ఒక్క దిల్లీలోనే 900కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం.. మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ కఠిన నిబంధనల్ని తీసుకొచ్చింది.
ఇదీ చూడండి : సిగ్నల్ కోసం చెట్లు ఎక్కుతున్న ప్రముఖ అంపైర్