ETV Bharat / sports

కెప్టెన్ కోహ్లీ చెత్త రికార్డు.. 15 ఏళ్లలో తొలిసారి - టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్​గా ఎన్నో రికార్డులు సాధించిన విరాట్ కోహ్లీ.. ఓ చెత్త ఘనతనూ మూటగట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఓడిన భారత్.. తొలిసారి 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇలా పరాజయం పాలైన తొలి సారథిగా నిలిచాడు కోహ్లీ.

కెప్టెన్సీ కోహ్లీ చెత్త రికార్డు.. 15 ఏళ్లలో తొలిసారి
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ
author img

By

Published : Jan 15, 2020, 4:52 PM IST

ఆస్ట్రేలియా దెబ్బకి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. వాంఖడేలో మంగళవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడింది. గత 15 ఏళ్లలో భారత్ ఆడిన వన్డేల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా చేతిలో పరాభవం చెందడం చరిత్రలో ఇదే మొదటిసారి.

అంతకు ముందు న్యూజిలాండ్(1981), వెస్టిండీస్(1997), దక్షిణాఫ్రికా(2000, 2005) చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

team india captain  Virat Kohli
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

మూడు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో వన్డే.. రాజ్‌కోట్​లో శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి, సిరీస్​ను సమం చేయాలని భావిస్తోంది కోహ్లీసేన.

ఇవీ చదవండి:

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
KREMLIN - AP CLIENTS ONLY
Sochi, Russia - 5 April 2008
1. Then US President George Bush dancing in front of stage, Russian President Vladimir Putin (green jacket) among dancers on stage
2. Putin sitting down next to Bush (with wife Laura to his right), the pair shaking hands and laughing
STORYLINE:
The Kremlin on Monday released archive footage of Russian President Vladimir Putin dancing with former US President George Bush in Sochi in 2008.
The video was posted as part of a Kremlin project to mark 20 years of Putin in power.
Bush's official visit to Russia in 2008 was the last time the pair met as respective heads of state.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.