ETV Bharat / sports

కివీస్​ క్లీన్​స్వీప్​...భారత్​కు తప్పని ఓటమి

న్యూజిలాండ్​తో జరిగిన మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో భారత మహిళా జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఉత్కంఠగా సాగిన మూడో మ్యాచ్​లోనూ రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది.3-0 తో సిరీస్​ను కివీస్​ క్లీన్​స్వీప్​ చేసింది.

author img

By

Published : Feb 10, 2019, 11:56 AM IST

Updated : Feb 10, 2019, 1:28 PM IST

కివీస్​ క్లీన్​స్వీప్​...భారత్​కు తప్పని ఓటమి

BHARAT

న్యూజిలాండ్​ పర్యటనలో వన్డే సిరీస్‌ గెలిచిన భారత మహిళా జట్టు... టీ20 సిరీస్​లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. కివీస్​తో జరిగిన మూడు మ్యాచ్​ల్లోనూ ఓడి 0-3తో సిరీస్​ చేజార్చుకుంది హర్మన్​ప్రీత్​ సేన.
undefined

హామిల్టన్​ వేదికగా జరిగిన మూడో టీ-ట్వంటీలో టాస్​ గెలిచి మొదట బ్యాటింగ్​ చేసిన న్యూజిలాండ్​ మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 161 పరుగులు చేసింది. భారత్ జట్టు 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి బంతి దాకా మ్యాచ్​ ఉత్కంఠగా సాగింది.

అవకాశాలను వినియోగించుకోలేదు...

సిరీస్​లోని మూడు టీ20ల్లోనూ గెలుపు అవకాశాలను చేజార్చుకుంది భారత జట్టు. ఓ దశలో గెలిచేలా కనిపించినా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.
మూడో టీ-ట్వంటీలోనూ లక్ష్యాన్ని సులువుగా ఛేదిస్తుందనే దశ నుంచి ఓటమి వైపుగా నడిచింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి విజయానికి చేరువలోకి వచ్చి రెండు పరుగుల తేడాతో ఓడింది.

మంధాన పోరాటం వృథా

BHARAT
మంధాన పోరాటం వృథా

undefined
ఓపెనర్​ స్మృతి మంధాన చేసిన పోరాటం వృథా అయింది. ఇన్నింగ్స్​ ప్రారంభం నుంచే ధాటిగా ఆడిన మంధాన కివీస్​ బౌలర్లపై విరుచుకుపడింది. మరో ఓపెనర్​ ప్రియా పూనియా తక్కువ స్కోర్​కే అవుటైనా మంధాన ఎదురుదాడి కొనసాగించింది. 62 బంతుల్లో 86 పరుగులు చేసి భారత్​ను విజయం దిశగా నడిపించింది. 16వ ఓవర్లో సోఫియా డెవిన్​ మంధానను అవుట్​ చేసింది.

చివర్లో ఉత్కంఠ

మంధాన అవుటైన తర్వాత పరుగులు మందగించాయి. బంతులు... చేయాల్సిన పరుగుల మధ్య అంతరం పెరిగిపోయింది. మిథాలీ, దీప్తి శర్మపై ఒత్తిడి పెరిగింది. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి. కాస్పెర్క్​​ వేసిన తొలి బంతినే బౌండరీగా మలిచి గెలుపుపై ఆశలు రేపింది మిథాలీ రాజ్​. మూడో బంతికి మరో బౌండరీ సాధించిన దీప్తి శర్మ భారత్​ను లక్ష్యానికి చేరువ చేసింది. చివరి మూడు బంతులకు 7 పరుగులు కావాల్సి ఉండగా నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో ఆగిపోయింది భారత జట్టు.

కివీస్​ ఓపెనర్ల జోరు

ఓపెనర్లు సోఫీ డేవిన్​, సుజీబేట్స్​ కివీస్​కు శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్​కు 46 పరుగులు జోడించారు. బేట్స్​ను అవుట్​ చేసి అరుంధతి రెడ్డి వీరి జోడిని విడదీసింది. మరో ఓపెనర్​ సోఫీ డివైన్​ దూకుడైన బ్యాటింగ్​తో స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించింది. 52 బంతుల్లో 72 పరుగులు చేసి డివైన్​ పెవిలియన్​కు చేరింది. 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది కివీస్​.

స్కోర్లు..
కివీస్​ ఇన్నింగ్స్​: 161/7

సోఫీ డెవిన్​ 72 ( 52 బంతుల్లో), సూజీ బేట్స్​ 24 (18), హన్నా రోవే 12 (9), ఆమీ సటేర్​వేయిట్​ 31 (23), కేటీ మార్టిన్​ 8 (8), అన్నా పీటర్సన్​ 7* (5 ), లేహ్​ కాస్పెర్క్​ 0 (1), లీ తాహూహూ 5 (4)

undefined

భారత్​ ఇన్నింగ్స్​: 159/4
ప్రియా పూనియా 1 (2 బంతుల్లో), స్మృతి మంధానా 86 (62), రోడ్రిగ్స్​​ 21 (17), హర్మన్​ ప్రీత్​ కౌర్​ 2 (3), మిథాలి రాజ్​ 24* (20 ​), దీప్తీ శర్మ 21* (16).

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
SUNDAY 10 FEBRUARY
0600
NEW YORK_ John Elliott debuts construction-inspired collection at New York Fashion Week.
1000
BEVERLY HILLS_ Stars of the music world talk Grammys at the annual Clive Davis party.
1230
LONDON_ Nominees enjoy a royal night out, the evening before the BAFTA Film Awards.
1400
LONDON_ The red carpet is down and gets a last minute hoover before the BAFTA Film Awards kick off at the Royal Albert Hall.
1730
LONDON_ First lot of arrivals interviews at the BAFTA Film Awards.
2000
LONDON_ More stars chat as they attend BAFTA Film Awards.
BERLIN_ Diane Kruger stars in spy thriller 'The Operative' which gets its red carpet world premiere at the Berlin Film Festival.
2100
NEW YORK_ Tory Burch presents fashion show in New York.
2200
NEW YORK_ Fashion industry insiders sign the Model's Bill of Rights during New York Fashion Week
2230
LOS ANGELES_ Media and organizers prepare for the red carpet for the Grammy awards.
2300
LONDON_ Highlights from the BAFTA Film Awards.
LOS ANGELES_ Stars arrive at the annual Grammy Awards.
2330
LOS ANGELES_ The fashion is expected to be frisky and fabulous at the 61st annual Grammy Awards.
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
ARCHIVE_ Prince Philip, 97, gives up driver's license after crash.
BERLIN_ Alia Bhatt and Ranveer Singh greeted by screaming fans at Berlin premire of 'Gully Boy.'
NEW YORK_ Christian Siriano looks to the future with a collection that has an outer-space feel at New York Fashion Week as his celeb fans sit front row.
NEW YORK_ Models Kendall Jenner and Liu Wen take a break from the catwalk to sit front row at Longchamp show.
NEW YORK_ Brandon Maxwell dedicates fashion show to his mother; talks strong women, Meghan Markle, Lady Gaga.
NEW YORK_Extra! Jeremy Scott makes news (literally) on the runway
LOS ANGELES_Brandi Carlile supports Ariana Grande, country stars honor Dolly Parton at MusiCares
LOS ANGELES_Dolly Parton honored as MusiCares person of the year
ARCHIVE_Do Bryan Singer allegations hurt 'Bohemian's' Oscar chances?
LISBON_Parade as Lisbon welcomes Lunar New Year
RUSSIA_Skiers all over Russia take to slopes for annual race
BERLIN_'Gully Boys' stars Ranveer Singh and Alia Bhatt talk about Singh's married life, German techno and crying in public
Last Updated : Feb 10, 2019, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.