ETV Bharat / sports

సీనియర్​ సారథుల సలహాలు కోరుతున్న ప్రియమ్

author img

By

Published : Dec 17, 2019, 4:58 PM IST

అండర్​-19 ప్రపంచకప్​ గెలవాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది యువ టీమిండియా. ద్రవిడ్​ పర్యవేక్షణలోని ఈ జట్టు డిఫెండింగ్​ ఛాంపియన్​గా దక్షిణాఫ్రికా వెళ్తోంది. మెగాటోర్నీకి ఇంకా నెల సమయమే ఉండటం వల్ల పలు అంశాలపై సీనియర్​ సారథి పృథ్వీషా సలహాలు కోరాడు ప్రస్తుత కెప్టెన్​ ప్రియమ్​ గార్గ్​.

U19 World Cup 2020
ప్రపంచకప్​ కోసం సీనియర్​ సారథితో మంతనాలు

గతేడాది భారత జట్టు సాధించిన అండర్​-19 ప్రపంచకప్‌ టైటిల్‌ను నిలబెట్టేందుకు అప్పటి సారథి పృథ్వీషా సలహాలు కోరాడు ప్రస్తుత కెప్టెన్​ ప్రియమ్‌ గార్గ్‌. జట్టు ప్రణాళిక, ఆటగాళ్లను సమన్వయం చేయడం వంటి విషయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. త్వరలో టీమిండియా సారథి విరాట్​ కోహ్లీని కూడా కలవనున్నట్లు తెలిపాడు. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది.

U19 World Cup 2020
విరాట్​, పృథ్వీ షా

"పృథ్వీషాతో చాలా విషయాలు చర్చించాను. ప్రణాళిక రచించడం, కీలక సమయాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కొన్ని సూచనలు చేశాడు. ఆటగాళ్లు ఎంత దగ్గరైతే అంత బాగా ఆడతారని షా సూచించాడు. మొదట ఆటగాళ్ల బలాలేంటో గుర్తించాలని అన్నాడు. 2018లో ప్రపంచకప్‌ గెలిచేందుకు క్రికెటర్ల మధ్య అనుబంధమే కీలక పాత్ర పోషించిందని చెప్పాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్లుగా వెళుతున్న మాపై ఒత్తిడేమీ లేదు. అంతపెద్ద టోర్నీలో జట్టుకు సారథ్యం వహించడం నాకు పెద్ద అవకాశంగా భావిస్తున్నా. సారథిగా జట్టును ముందుకు తీసుకెళ్లడం, కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం గురించి ఆలోచిస్తున్నా. త్వరలో విరాట్​ కోహ్లీని కలుస్తాను"

- ప్రియమ్‌ గార్గ్‌, టీమిండియా అండర్​-19 కెప్టెన్​

U19 World Cup 2020
అండర్​-19 జట్టులోని ఆటగాళ్లు

గతంలో మహ్మద్ కైఫ్​(2000), విరాట్​కోహ్లీ(2008), ఉన్ముక్త్​ చంద్​(2012), పృథ్వీషా(2018) సారథ్యంలో భారత్​ నాలుగుసార్లు అండర్-19 ప్రపంచకప్​ విజేతగా నిలిచింది.

డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్.. న్యూజిలాండ్, శ్రీలంకతోపాటు అరంగేట్రం చేస్తున్న జపాన్‌తో కలిసి గ్రూప్-ఏలో ఉండగా, ఆతిథ్య దక్షిణాప్రికా.. అఫ్గానిస్థాన్, యూఏఈ, కెనడాతో కలిసి గ్రూప్-డిలో ఉంది. ఈ టోర్నీలోమొత్తం 16 జట్లు తలపడనున్నాయి. టీమిండియా జట్టుకు ప్రియమ్ గార్గ్ సారథ్య బాధ్యతలు నిర్వహించనుండగా.. కీపర్ ధృవ్ చంద్ జురెల్ వైస్​ కెప్టెన్​గా ఉండనున్నాడు.

U19 World Cup 2020
దిగ్గజ క్రికెటర్​, కోచ్​ ద్రవిడ్​తో ప్రియమ్​గార్గ్​

గ్రూపుల వారిగా జట్లు

  • గ్రూప్-ఎ: ఇండియా, న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్
  • గ్రూప్-బి: ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, నైజీరియా
  • గ్రూప్-సి: పాకిస్థాన్, జింబాబ్వే, బంగ్లాదేశ్, స్కాట్లాండ్
  • గ్రూప్-డి: దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, యూఏఈ, కెనడా

భారత జట్టు...

ప్రియమ్ గార్గ్ (సారథి), ధృవ్​చంద్ జురెల్ (వైస్ కెప్టెన్, కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాంశ్ సక్సేనా, శాశ్వత్ రావత్, దివ్యాంశ్ జోషి, శుభంగ్ హెగ్డే, రవి బిష్నోయ్, ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమార్ కుశాగ్ర (కీపర్), సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్.

ఇవీ చూడండి...

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various.
Ibrox Stadium, Glasgow, Scotland. 5th May 2018.
1. 00:00 Various of Steven Gerrard wearing a Rangers scarf and greeting supporters following his unveiling as manager
Doha, Qatar. 16th December 2019.
2. 00:05 SOUNDBITE: (English) Michael Owen, former Liverpool striker:
(on whether he is surprised at how well Steven Gerrard is doing in his first senior management job at Rangers)
"No surprise. Nice to see him being given a really good opportunity at a smashing club like Rangers. Not many people get that type of job as your first in football. But considering he's young in management terms, he's going to make mistakes, he's done a terrific job and obviously the club think that because they've rewarded him with a new contract as well. It's great to see, not only him, but my generation of players getting decent jobs and doing a good job of it."
Ibrox Stadium, Glasgow, Scotland. 5th May 2018
3. 00:43 Wide of Gerrard applauding the fans at Ibrox
4. 00:51 Close of Gerrard applauding fans and gesturing towards the crowd
Doha, Qatar. 16th December 2019.
5. 00:54 SOUNDBITE: (English) Michael Owen, former Liverpool striker:
(on Gerrard becoming future manager of Liverpool)
"If there's one job that Steven Gerrard would love in the world, well, it doesn't take me to say it, it's got to be the Liverpool job. Of course at the moment it's probably working perfectly for him because he can earn his stripes elsewhere. He can get more rounded as a manager. But, I'd be astounded if he's not the Liverpool manager at some point in his life. The thing is at the moment, Jurgen Klopp is doing an amazing job and long may that continue. It's probably perfect for Stevie because he's getting time to learn - and that's not being disrespectful to Rangers because what a job to be given. But, learn at a big club, with big expectations, big pressure. All these things. So, it's going to help Stevie to no end I'm sure. But, as I say, it's impossible that if you offered Stevie one job, and one job only, then of course he's going to say he wants to be manager of Liverpool one day. But it's going to be a while yet."
London, England, UK. 4th November 2019.
6. 02:06 Chelsea head coach Frank Lampard walking out for training session
7. 02:11 Lampard talking with his coaching staff
Doha, Qatar. 16th December 2019.
8. 02:21 SOUNDBITE: (English) Michael Owen, former Liverpool striker:
(on how important it was for his former England team-mate Frank Lampard to coach Derby County first before taking over at Chelsea):
"Well, I think really important. Towards the latter stages of your career you start looking at the game differently. You start quizzing the manager but (also) trying to understand why he's done that. And sometimes the manager will bring you in a little bit. He'll ask your opinion and you can almost be not a coach but you're the conjugate between manager and players. So I think you get that little bit of experience later on in your career and he certainly had that and then obviously went to Derby. Some thought (the Chelsea) job might be a year too soon. He's only been there (at Chelsea) a short period of time but what a job he's done as well."
Southampton, England, UK. 9th September 2019
9. 03:00 England manager Gareth Southgate talking with member of his coaching staff
Doha, Qatar. 16th December 2019
10. 03:10 SOUNDBITE: (English) Michael Owen, former Liverpool striker:
(on Gareth Southgate's job with England):
"Gareth is another player that you would have a good idea that (he is) very studious, very articulate (and) you thought he would go into management. But, who would have thought he'd do this well? And he is doing that well. I love it that he's the manager of England. It's really nice to see somebody that speaks really well, that picks great teams, that gives youth a chance, that has a connection with the fans. I think (his appointment) has really brought England back to the fans over the last few years. I think everyone is proud of their (national) team again and that wasn't necessarily the case over the last few years. He's doing a great job and long may that continue."
Southampton, England, UK. 9th September 2019
11. 04:01 Raheem Sterling stretching during England training
St George's Park, Burton-on-Trent, England, UK. 7 October, 2019.
12. 04:08 Joe Gomez during England training session
Doha, Qatar. 16th December 2019
13. 04:16 SOUNDBITE: (English) Michael Owen, former Liverpool striker:
(on whether Southgate handled the Raheem Sterling altercation with Joe Gomez correctly):
"I think it's really difficult as an England manager because you don't get much time with your players and all of a sudden if there's any issues or problems, you've got to make the right decisions, not only for the player, but for the nation, for the squad and for everybody. And I must say, I've very rarely, if any time, doubted or argued or thought what Gareth Southgate has done is the wrong decision. I think he's handled everything well. His preparation is unbelievably thorough for competitions and for individual games. Little instances and we call them little because they weren't (major) and of course at the time you blow it up into a big thing (between Sterling and Gomez). But, I think Gareth has a great knack of doing the right thing at the right time and that was probably one of them."  
SOURCE: SNTV
DURATION: 05:24
STORYLINE:
While Michael Owen's retirement from football saw him begin punditry work, for many of his former club and international team-mates the pathway into management came calling.
The former Liverpool and England international reflected on the progression of Steven Gerrard, Frank Lampard and Gareth Southgate, and was full of praise for all three.
While Gerrard and Lampard are impressing at club level with Rangers and Chelsea, respectively, Southgate is thriving on the international stage with England and led them to a World Cup semi-final in 2018.
Owen also backed his former Liverpool teammate Gerrard to eventually become the Liverpool manager - but only after Jurgen Klopp leaves, with the German having recently signed an extension until 2024.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.