ఈ ఏడాది ఐపీఎల్‌కు నెల రోజుల సమయం కూడా లేదు. అందుకే మెగాటోర్నీ కోసం జట్లన్నీ తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆతిథ్య దేశానికి చేరుకుంటున్నాయి. ఆగస్టు 20న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ యూఏఈలో కాలుమోపాయి. సెప్టెంబర్ 19 నుంచి లీగ్ ప్రారంభం కానుంది.
రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు ప్రత్యేక విమానాల్లో దుబాయ్ చేరుకోగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ అబుదాబిలో దిగింది. ఆయా ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్ల ఫొటోలను షేర్ చేశాయి. క్రికెటర్లకు మాస్కులు, శానిటైజర్లనే కాకుండా పీపీఈ కిట్లు కూడా అందించారు.
-
Marhaba, UAE. 😁#HallaBol | #RoyalsFamily pic.twitter.com/fHoymGObdg
— Rajasthan Royals (@rajasthanroyals) August 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Marhaba, UAE. 😁#HallaBol | #RoyalsFamily pic.twitter.com/fHoymGObdg
— Rajasthan Royals (@rajasthanroyals) August 20, 2020Marhaba, UAE. 😁#HallaBol | #RoyalsFamily pic.twitter.com/fHoymGObdg
— Rajasthan Royals (@rajasthanroyals) August 20, 2020
-
And we are off! ✈️
— KolkataKnightRiders (@KKRiders) August 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
🇦🇪 See you soon, UAE#IPL2020 #IPLinUAE #KKR #KolkataKnightRiders #KorboLorboJeetbo #Cricket #IPL #KamleshNagarkoti #SandeepWarrier pic.twitter.com/zY04lu3JrJ
">And we are off! ✈️
— KolkataKnightRiders (@KKRiders) August 20, 2020
🇦🇪 See you soon, UAE#IPL2020 #IPLinUAE #KKR #KolkataKnightRiders #KorboLorboJeetbo #Cricket #IPL #KamleshNagarkoti #SandeepWarrier pic.twitter.com/zY04lu3JrJAnd we are off! ✈️
— KolkataKnightRiders (@KKRiders) August 20, 2020
🇦🇪 See you soon, UAE#IPL2020 #IPLinUAE #KKR #KolkataKnightRiders #KorboLorboJeetbo #Cricket #IPL #KamleshNagarkoti #SandeepWarrier pic.twitter.com/zY04lu3JrJ
-
#SaddaSquad ♥️🦁
— Kings XI Punjab (@lionsdenkxip) August 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Can you identify each one of them with the 😷 on? 🤔#SaddaPunjab #IPL2020 pic.twitter.com/H7J5NRujvC
">#SaddaSquad ♥️🦁
— Kings XI Punjab (@lionsdenkxip) August 20, 2020
Can you identify each one of them with the 😷 on? 🤔#SaddaPunjab #IPL2020 pic.twitter.com/H7J5NRujvC#SaddaSquad ♥️🦁
— Kings XI Punjab (@lionsdenkxip) August 20, 2020
Can you identify each one of them with the 😷 on? 🤔#SaddaPunjab #IPL2020 pic.twitter.com/H7J5NRujvC
పర్యటనకు ముందే ఆటగాళ్లందరికీ కొవిడ్-19 టెస్టులు చేశారు. అంతేకాదు యూఏఈలో మరో ఆరు రోజులు అందరూ ఐసోలేషనలో ఉండనున్నారు. ఈ సమయంలో మూడుసార్లు కరోనా పరీక్షలు చేయనున్నారు. వీటన్నింటిలో నెగిటివ్ వచ్చిన వాళ్లే బయోబబుల్‌లో అడుగుపెట్టనున్నారు. ఆ తర్వాత శిక్షణలో పాల్గొంటారు.
-
Tests - complete. ✔️🤞🏻#HallaBol | #RoyalsFamily pic.twitter.com/FkCwNAY1yO
— Rajasthan Royals (@rajasthanroyals) August 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tests - complete. ✔️🤞🏻#HallaBol | #RoyalsFamily pic.twitter.com/FkCwNAY1yO
— Rajasthan Royals (@rajasthanroyals) August 18, 2020Tests - complete. ✔️🤞🏻#HallaBol | #RoyalsFamily pic.twitter.com/FkCwNAY1yO
— Rajasthan Royals (@rajasthanroyals) August 18, 2020
టోర్నీ సమయంలోనూ ఆటగాళ్లు సహా సిబ్బందికి ప్రతి ఐదురోజులకు ఒకసారి వైద్య పరీక్షలు చేయనున్నారు.
శుక్రవారానికి మరిన్ని...
ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం యూఏఈలో అడుగుపెట్టనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్ జట్లు వారాంతరంలో ఆతిథ్య దేశానికి చేరుకోనున్నాయి.
53 రోజుల్లో 60 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. దుబాయ్, షార్జా, అబుదాబి వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. 2014లో భారత్‌లో ఎన్నికల సమయంలో యూఏఈలోనే కొన్ని మ్యాచ్‌లు నిర్వహించారు.