ETV Bharat / sports

ఆటతో అలరించి.. ఆర్భాటం లేకుండా ముగించారు - Tahir

2019లో కొంతమంది దిగ్గజ క్రికెటర్లు వీడ్కోలు పలికారు. వారిలో సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ మొదలుకొని... ఆమ్లా, తాహిర్, జింబాబ్వే క్రికెటర్ మసకడ్జా లాంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఈ సందర్భంగా వారిపై ఓ లుక్కేద్దాం!

This year, these veterans said goodbye to cricket, know how this journey of these players was
రిటైర్మెంట్​
author img

By

Published : Dec 26, 2019, 6:31 AM IST

Updated : Dec 26, 2019, 11:53 AM IST

ఈ ఏడాదికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ ఫైనల్.. ప్రపంచకప్ తుదిపోరు.. టెస్టు ఛాంపియన్​షిప్ ఆరంభం ఇలా ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచకప్​కు టెస్టు ఛాంపియన్​షికు మధ్యలో కొంతమంది క్రికెటర్లు తమ కెరీర్​కు గుడ్​బై చెప్పారు. ఈ మిలీనియంలో అంతర్జాతీయ క్రికెట్​లో చెరగని ముద్ర వేసి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన కొంతమంది క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం!

యువరాజ్ సింగ్​..

భారత్​కు రెండు ప్రపంచకప్​లు అందించిన వీరుడు. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదిన విధ్వంస కారుడు.. టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన ఆపద్బాంధవుడు యువరాజ్ సింగ్​. ఊహించని విధంగా గత జూన్​లో అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికి అందరిని షాక్​కు గురి చేశాడు. 18 ఏళ్ల కెరీర్​లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20ల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 36.06 సగటుతో 8701 పరుగులు చేశాడు. ఇందులో 14 శతకాలు, 52 అర్ధసెంచరీలు ఉన్నాయి. 58 టీ20ల్లో 28.02 సగటుతో 1177 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో 8 అర్ధశతకాలు ఉన్నాయి. టెస్టుల్లో 33.93 సగటుతో 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు.. 11 అర్ధసెంచరీలు ఉన్నాయి.

This year, these veterans said goodbye to cricket, know how this journey of these players was
యువరాజ్​ సింగ్​

హషీమ్ ఆమ్లా..

ఆమ్లా పేరు చెప్పగానే ఎవరికైన గుర్తొచ్చేది అతని నిలకడైన ఆటతీరు. ఎలాంటి బౌలర్​నైనా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారతాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేలు, 3 వేలు, 4 వేలు, 5 వేలు, 6 వేలు, 7 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు ఆమ్లా. అలాగే సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధికంగా 27 సెంచరీలు సాధించాడు. 15 ఏళ్ల క్రికెట్ కెరీర్​లో 349 మ్యాచ్​లు ఆడిన ఆమ్లా అన్ని ఫార్మాట్లలో కలిపి 18 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 55 సెంచరీలు, 88 అర్ధసెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే ఇంగ్లాండ్, ఇండియా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన సఫారీ ఆటగాడిగా నిలిచాడు.

హషీమ్ ఆమ్లా

ఇమ్రాన్ తాహిర్​..

సఫారీ జట్టు బౌలర్​ ఇమ్రాన్‌ తాహిర్‌ అందరికీ సుపరిచితం. 'పరాశక్తి ఎక్స్​ప్రెస్'​గా గుర్తింపు తెచ్చుకున్న తాహిర్ వన్డేలకు రిటైర్మెంట్​ ప్రకటించాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 106 వన్డేలు, 20 టెస్టులు, 38 టీ20లు ఆడాడు. వన్డేల్లో 172, టెస్టుల్లో 57, టీ20లో 63 వికెట్లను పడగొట్టాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాహిర్‌ పాకిస్థాన్‌లో జన్మించాడు. తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. 31 ఏళ్ల వయసులో సఫారీల తరఫున వెస్టిండీస్‌పై తొలి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు.

ఇమ్రాన్ తాహిర్

జేపీ డుమినీ..

తాహిర్ తర్వాత ప్రపంచకప్ అనంతరం వీడ్కోలు పలికిన మరో దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమినీ. వరల్డ్​కప్​లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​.. డుమినీకి చివరిది. అంతర్జాతీయ కెరీర్​లో 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 32.86 సగటుతో 2103 పరుగులు చేశాడు. వన్డేల్లో 36.81 సగటుతో 5117 పరుగులతో ఆకట్టుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 132 (42+69+21) వికెట్లు తీశాడు.

డుమినీ

షోయబ్ మాలిక్..

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌ీలో బంగ్లాతో జరిగిన చివరి లీగ్​ మ్యాచ్​ అనంతరం వన్డే క్రికెట్​ కెరీర్​కు గుడ్​బై చెప్పేశాడు పాక్​ జట్టు సీనియర్​ ఆటగాడు షోయబ్​ మాలిక్​. 37 ఏళ్ల మాలిక్​ 2015లోనే టెస్టు క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. 287 వన్డేలు ఆడిన ఈ క్రికెటర్​.. 34.55 సగటుతో 7 వేల 534 పరుగులు చేశాడు. బౌలింగ్​లోనూ రాణించి 158 వికెట్లు పడగొట్టాడు. 35 టెస్టులు ఆడిన ఈ సీనియర్​ క్రికెటర్​... 1898 పరుగులు చేసి 32 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

షోయబ్ మాలిక్

హామిల్టన్ మసకడ్జా..

జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హామిల్టన్ మసకడ్జా కూడా అంతర్జాతీయ క్రికెట్​కు​ వీడ్కోలు పలికాడు. జులైలో ఐర్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో తన చివరి వన్డే ఆడాడు. 38 టెస్టులు, 209 వన్డేలు, 66 టీ20ల్లో జింబాబ్వే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 30.04 సగటుతో 2223 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 8 అర్ధశతకాలు ఉన్నాయి. వన్డేల్లో 27.73 సగటుతో 5658 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో 5 సెంచరీలు, 34 శతకాలు ఉన్నాయి. ఇటీవల జింబాబ్వే క్రికెట్ బోర్డు డైరెక్టర్​గా నియమితులయ్యాడు.

ఇదీ చదవండి: చివరిసారిగా గర్జించాలనుకుంటున్న పేస్​.. 2020లో వీడ్కోలు

AP TELEVISION 1600GMT OUTLOOK FOR 25 DECEMBER 2019
Here are the stories AP Television aims to cover over the next 12 hours. All times in GMT.
==============
EDITOR'S PICKS
==============
HONG KONG PROTEST 2 - Protesters move to Mongkok shopping mall. STORY NUMBER 4246309
SYRIA DISPLACED - Syrians flee southern Idlib, aim for Turkish border. STORY NUMBER 4246314
PHILIPPINES TYPHOON - Christmas typhoon brings problems for Philippines. STORY NUMBER 4246300
VATICAN CHRISTMAS - Pope Francis delivers the Urbi et Orbi blessing. STORY NUMBER 4246298
UK QUEEN CHRISTMAS MESSAGE - Queen acknowledges "bumpy" path in Christmas speech. STORY NUMBER 4246322
---------------------------
TOP STORIES
---------------------------
AUSTRALIA WILDFIRES - Latest on the wildfires that burned about 5 million hectares (12.35 million acres) of land nationwide over the past few months, with nine people killed and more than 950 homes destroyed
::Accessing
------------------------------------------------------------
OTHER NEWS - MIDDLE EAST
------------------------------------------------------------
SYRIA FIGHTING - Monitoring fighting in the northwest.
LEBANON PROTESTS - Monitoring anti-government protests in Lebanon.
IRAQ PROTEST - Monitoring anti-government protests across central and southern Iraq.
LIBYA FIGHTING - Following fighting as Hifter's forces continue push against Tripoli, regional tensions with Turkey.
------------------------------------------------------------
OTHER NEWS - EUROPE/AFRICA
------------------------------------------------------------
SPAIN DEATHS - Spanish police are investigating the swimming pool deaths of a British man, his 9-year-old daughter and 16-year-old son.
::Edit soon
ITALY CHRISTMAS - Catholic charity provides free Christmas lunch to asylum seekers and homeless.  
::Edit, time TBA.
RUSSIA PUTIN – Russian President Vladimir Putin meets with representatives of business sector in Kremlin.
::Edit expected 1800GMT
------------------------------------------------------------
OTHER NEWS - AMERICAS
------------------------------------------------------------
LATAM
-------------
CHILE WILDFIRES - Chilean authorities are ramping up efforts to combat a wildfire that has damaged more than 120 homes on the outskirts of the port city of Valparaiso since first igniting on Tuesday.
:: Monitoring for uppick
MEXICO GIFT GIVING - Residents of Mexico City whom can afford to give drive their cars near the city's iconic El Angel monument where less fortunate families wait around with their children to receive the donated gifts.
:: Edit expected
------------------------------------------------------------
THURSDAY PLANNING - ASIA
------------------------------------------------------------
INDONESIA TSUNAMI ANNIVERSARY - People in Banda Ache mark the 15th anniversary of the quake and tsunami hit Indonesia, Thailand and Sri Lanka.
:: Covering in Indonesia, edits expected time TBA
INDIA PROTEST – Latest on the nationwide protest march against a new citizenship law. The protests and clashes so far killed more than a dozen people and led to detainment of thousands.
::Monitoring
AUSTRALIA WILDFIRES - Latest on the wildfires that have ravaged parts of the country.
::Monitoring
------------------------------------------------------------
THURSDAY PLANNING - MIDDLE EAST
------------------------------------------------------------
SYRIA FIGHTING - Monitoring fighting in the northwest
LEBANON PROTESTS - Following anti-government protests in Lebanon
IRAQ PROTEST - Monitoring anti-government protests across central and southern Iraq
LIBYA FIGHTING - Following fighting as Hifter's forces continue push against Tripoli, regional tensions with Turkey
MIDEAST LIKUD PRIMARY - Primary vote for the Likud party leadership, race between Prime Minister Benjamin Netanyahu and Gideon Saar
:: Polls open 0600 GMT, close at 2100 GMT, self-cover edits.
::Netanyahu/Saar voting, uppick, TBC.
::LIVE via LiveU from voting center, 1800 GMT
:: Results expected overnight, archive edit of both candidates expected, time TBA  
------------------------------------------------------------
THURSDAY PLANNING - EUROPE/AFRICA
------------------------------------------------------------
KOSOVO PARLIAMENT - Kosovo's new parliament holds its first session and is expected to formally nominate a new prime minister. Albin Kurti, whose Self-Determination Movement, or Vetevendosje, won an election in October is poised to become the next prime minister.  
::1400GMT - Begins. Edited self cover.
VATICAN ANGELUS - Pope Francis delivers the Angelus on St Stephen's day.  
::1100GMT - Begins.  Accessing edit.
ENDS//
Access multimedia breaking news, on-the-day and forward planning from Coverage Plan on AP Newsroom and AP Video Hub.
Coverage Plan offers you a real-time view of AP's planning information across all formats including text, photo, video, live video, graphics, audio, interactives, and social media.
Last Updated : Dec 26, 2019, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.