ETV Bharat / sports

సిడ్నీలోనే మూడో టెస్టు..ఆసీస్ బోర్డు ట్వీట్ - INDvsAUS test live score

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలోని మూడో టెస్టును సిడ్నీలోనే జరపనున్నారు. ఈ మేరకు ఆసీస్ క్రికెట్ బోర్డు అభిమానులకు క్లారిటీ ఇచ్చింది.

The third Test of the INDvsAUS series will be played at the Sydney Cricket Ground
సిడ్నీలోనే మూడో టెస్టు..ఆసీస్ బోర్డు ట్వీట్
author img

By

Published : Dec 29, 2020, 5:34 PM IST

భారత్ vs ఆస్ట్రేలియా మూడో టెస్టు సిడ్నీలోనే జరుగుతుందని ఆసీస్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేసింది.

The third Test of the INDvsAUS
సిడ్నీ క్రికెట్ మైదానం

సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ మూడో టెస్టు జరుగుతుందా లేదా అనే గత కొద్ది రోజుల నుంచి సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆసీస్ బోర్డు స్పష్టత ఇచ్చింది. జనవరి 7 నుంచి 11 వరకు మ్యాచ్​ జరగనుంది. ఇందులో రోహిత్ శర్మ ఆడే విషయమై టీమ్​ఇండియా ఇంకా ఏ మాట చెప్పలేదు.

అంతకు ముందు అడిలైడ్​లోని తొలి టెస్టులో ఆస్ట్రేలియా, మెల్​బోర్న్​లోని రెండో టెస్టులో భారత్ గెలిచాయి. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.

The third Test of the INDvsAUS
టీమ్​ఇండియా-ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్లు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.